Switch to English

నాగార్జున బర్త్ డే స్పెషల్స్: అక్కినేని వారసుడిగా సినీ దిగ్గజం పేరు నిలబెట్టిన నాగార్జున

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,453FansLike
57,764FollowersFollow

తెలుగు సినీ పరిశ్రమలో దిగ్గజ నటుడిగా అక్కినేని నాగేశ్వరరావు ప్రముఖ స్థానం ఉంది. అత్యధిక సినీ అనుభవం కూడా ఆయన సొంతం. తెలుగు సినీ పరిశ్రమ మద్రాసు నుంచి హైదరాబాద్ రావడానికి ప్రధాన కారకుడిగా, అన్నపూర్ణ స్టూడియో అధినేతగా అక్కినేని నాగేశ్వరరావు ఎంతో పేరు ప్రఖ్యాతులు గడించారు. ఇంతటి ప్రముఖ స్థానం ఉన్న అక్కినేని వంశ గౌరవాన్ని అంతే స్థాయిలో నిలబెట్టారు అక్కినేని నాగార్జున.

నాగేశ్వరరావు నట వారసుడిగా రాణించి అగ్రనటుల్లో ఒకరిగా స్థానం సంపాదించారు. తనదైన నటన, స్టయిల్ తో ప్రత్యేక అభిమాణగణాన్ని పొంది నాగేశ్వరరావు పేరు ప్రతిష్టలు నిలబెట్టారు. అమెరికా చదువు పూర్తయ్యాక స్వదేశానికి వచ్చిన నాగార్జునను సినిమాల్లో హీరోగా పరిచయం చేశారు నాగేశ్వరరావు. తొలి సినిమా విక్రమ్ తో నటుడిగా పరిచయమైన నాగార్జున క్రమంగా తనకంటూ ఓ స్టయిల్ ఏర్పరచుకున్నారు.

నాగార్జున బర్త్ డే స్పెషల్స్: అక్కినేని వారసుడిగా సినీ దిగ్గజం పేరు నిలబెట్టిన నాగార్జున

కొత్తవారిని ప్రోత్సహిస్తూ..

నాగార్జునను హీరోగా మంచి మార్కులు సాధించిన సినిమా కలెక్టర్ గారి అబ్బాయి. ఈ సినిమాలో నటనతో విమర్శలకు చెక్ పెట్టారు. అంతకుముందు సినిమాలకు ఈ సినిమాలో నటనకు నాగార్జున పరిణితి చెందారు. తర్వాతి రోజుల్లో నాగార్జున అంటే టాలీవుడ్ హ్యాండ్ సమ్ గా ఎదిగారు. అమ్మాయిల కలల రాకుమారుడిలా ఇమేజ్ సాధించారు. నాగార్జున హెయిర్ స్టయిల్ ఓ సెన్సేషన్. యూత్ ఆరాధ్య హీరోగా నాగార్జున రాణించి నాగేశ్వరరావు సినీ వారసత్వాన్ని ఘనంగా నిలబెట్టారు నాగార్జున.

కాలేజీ కుర్రాడిగా సినిమాల్లో నాగార్జున ఓ ట్రెంట్ సెట్టర్ అని చెప్పాలి. క్రమంగా సినిమాలపై, నటనపై పట్టు సాధించిన నాగార్జున కెరీర్లో ఎన్నో సూపర్ హిట్లు, బ్లాక్ బస్టర్ హిట్లు సాధించారు. కెరీర్లో కొత్త టెక్నీషియన్లను ప్రోత్సహించడం.. కొత్త అవకాశాలను కల్పించి వారిని పరిశ్రమలో నిలదొక్కుకునేలా ప్రోత్సాహం అందించడంలో నాగార్జున మొదటి వరుసలో ఉంటారనడంలో సందేహం లేదు.

నాగార్జున బర్త్ డే స్పెషల్స్: అక్కినేని వారసుడిగా సినీ దిగ్గజం పేరు నిలబెట్టిన నాగార్జున

అక్కినేని లెగసీని కొనసాగిస్తూ..

తెలుగు సినీ పరిశ్రమలోని పెద్ద కుటుంబాల్లో ఒకటిగా అక్కినేని వంశం ఒక మహా వృక్షంగానే నిలిచింది. నాగేశ్వరరావు లెగసీని అంతేస్థాయిలో కొనసాగించిన వారసుడు నాగార్జున. ఓదశలో వరుస హిట్లు నాగార్జున కెరీర్ గ్రాఫ్ దూసుకుపోయింది. మళ్లీ వరుస ఫ్లాపులు.. మళ్లీ వరుస హిట్లు.. ఇలానే కొనసాగింది ఆయన కెరీర్. ఘనమైన వారసత్వం ఉన్న నాగార్జున ఎప్పుడూ హద్దు దాటి ప్రవర్తించలేదు.

తన స్టయిల్, మేకోవర్ తోనే అభిమానులను సంపాదించుకుని పరిశ్రమలో సుస్థిర స్థానం సంపాదించుకున్నారు. మాస్, క్లాస్ సినిమాలే కాదు.. తన జనరేషన్ లో, ప్రస్తుత జనరేషన్లో ఎవరూ టచ్ చేయలేని భక్తిరస చిత్రాలు చేసి తానెంత ప్రత్యేకమో చాటిచెప్పారు.

6 COMMENTS

  1. 326587 893498 Youre so cool! I dont suppose Ive read anything like this before. So nice to locate somebody with some original thoughts on this subject. realy thank you for starting this up. this internet site is something that is required on the internet, someone with a bit originality. valuable job for bringing something new to the internet! 478094

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Pawan Kalyan: పవన్ ‘హరిహర వీరమల్లు’ దర్శకుడి మార్పు.. క్రిష్ స్థానంలో..

Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కల్యాణ్ (Pawan Kalyan) హీరోగా తెరకెక్కుతున్న పిరియడికల్ మూవీ ‘హరిహర వీరమల్లు’ (Harihara Veeramallu). ఈరోజు విడుదలైన టీజర్...

KL Narayana: మహేశ్-రాజమౌళి మాటకు కట్టుబడ్డారు: నిర్మాత కెఎల్. నారాయణ

KL Narayana: హలో బ్రదర్, ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు, దొంగాట, సంతోషం.. వంటి హిట్ సినిమాలు నర్మించిన నిర్మాత కె.ఎల్.నారాయణ (KL Narayana) ప్రస్తుతం...

Chiranjeevi: ఓ లిస్టు తయారు చేసా.. అందులో చిరంజీవి పేరు రాశా:...

Chiranjeevi: చిరంజీవి (Chiranjeevi) మెగాస్టార్ గా మారక ముందు.. కళాత్మక దర్శకుడిగా వంశీ (Vamsi) పేరు తెచ్చుకోకముందు వారిద్దరి కాంబినేషన్లో వచ్చిన సినిమా ‘మంచుపల్లకి’. వంశీకి...

Naveen Chandra : టాలెంటెడ్‌ హీరోకి దాదాసాహెబ్‌ ఫాల్కే అవార్డ్‌

Naveen Chandra : అందాల రాక్షసి సినిమాతో నటుడిగా మంచి గుర్తింపు దక్కించుకున్న నవీన్ చంద్ర హీరోగా ఇప్పటి వరకు ఎన్నో పాత్రల్లో నటించి మెప్పించాడు....

Allari Naresh: నా కామెడీ టైమింగ్ ‘ఆ ఒక్కటీ అడక్కు’లో మళ్లీ...

Allari Naresh: ‘ప్రేక్షకులకు వేసవిలో 'ఆ ఒక్కటీ అడక్కు' (Aa Okkatee Adakku) పర్ఫెక్ట్ ట్రీట్.. ఇందులో కంటెంట్ నవ్విస్తూనే ఎమోషనల్ కనెక్ట్ అవుతుంద’ని హీరో...

రాజకీయం

పెన్షన్లు.. మరణాలు.. శవ రాజకీయాలు.!

తెలంగాణలో ఎండలు మండిపోతున్నాయి.. ఆంధ్ర ప్రదేశ్‌లోనూ ఎండలు మండిపోతున్నాయి. తెలంగాణలోనూ సామాజిక పెన్షన్లు లబ్దిదారులకు అందుతున్నాయి.. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో కూడా సామాజిక పెన్షన్లు లబ్దిదారులకు అందుతున్నాయి. తెలంగాణలోనూ ఎన్నికల కోడ్ అమల్లో...

భూమి హక్కు పత్రాలపై జగన్ ఫొటోల్ని సమర్థించిన మేతావి నాగేశ్వర్.!

ప్రొఫెసర్ కె నాగేశ్వర్.. గతంలో ఎమ్మెల్సీగా కూడా పని చేశారు. రాజకీయ విశ్లేషకుడిగా నిత్యం మీడియాలో కనిపిస్తూనే వుంటారు. సొంతంగా కూడా యూ ట్యూబ్ ద్వారా రాజకీయ విశ్లేషణల్ని వల్లిస్తుంటారనుకోండి.. అది వేరే...

కళ్యాణ్ దిలీప్ సుంకరకీ, జనసేన పార్టీకి సంబంధమేంటి.?

న్యాయవాది కళ్యాణ్ దిలీప్ సుంకర, జనసేన పార్టీ సింపతైజర్.! ఆయన జన సేన పార్టీ మద్దతుదారుడంతే.! జనసేన పార్టీకి సంబంధించిన నాయకుడు కాదు.! అసలు కళ్యాణ్ దిలీప్ సుంకరకి, జనసేన పార్టీలో ప్రస్తుతం...

కూటమి మేనిఫెస్టోతో కుదేలవుతున్న వైఎస్సార్సీపీ.!

ఎన్నికల్లో రాజకీయ పార్టీలు విడుదల చేసే మేనిఫెస్టోలకి జనంలో ఒకింత ఆసక్తి వుండడం సహజం. కేవలం మేనిఫెస్టోల వల్లనే రాజకీయ పార్టీలు గెలిచేస్తాయని అనడమూ సబబు కాదు.! ఎన్నికల వేళ ఓటరు, అనేక...

ఇన్ సైడ్ స్టోరీ.! ఉప్మా పద్మనాభం రెడ్డి.!

మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం, ప్రస్తుతం వైసీపీ నేతగా వున్నారు.! వున్నారంటే, వున్నారంతే.! ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలోని పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గంలో పోటీ చేస్తున్న జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్‌ని...

ఎక్కువ చదివినవి

పెన్షన్లు.. మరణాలు.. శవ రాజకీయాలు.!

తెలంగాణలో ఎండలు మండిపోతున్నాయి.. ఆంధ్ర ప్రదేశ్‌లోనూ ఎండలు మండిపోతున్నాయి. తెలంగాణలోనూ సామాజిక పెన్షన్లు లబ్దిదారులకు అందుతున్నాయి.. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో కూడా సామాజిక పెన్షన్లు లబ్దిదారులకు అందుతున్నాయి. తెలంగాణలోనూ ఎన్నికల కోడ్ అమల్లో...

Varun Tej: ‘ప్రజలే పవన్ కల్యాణ్ కుటుంబం..’ జనసేన ప్రచారంలో వరుణ్ తేజ్

Varun Tej: ఏపీలో ఎన్నికల హీట్ రోజురోజుకీ పెరుగుతోంది. నేతలంతా ప్రచారాలతో హోరెత్తిస్తున్నారు. ఈక్రమంలో బాబాయి పవన్ కల్యాణ్ (Pawan Kalyan) కు మద్దతుగా.. జనసేన (Janasena) గెలుపుకు తన వంతు కృషి...

Chiranjeevi: లేటెస్ట్ అప్డేట్..! చిరంజీవి ‘విశ్వంభర’ కోసం భారీ సెట్స్..

Chiranjeevi: మెగాస్టార్ (Mega Star) చిరంజీవి (Chiranjeevi) నటిస్తున్న సినిమా ‘విశ్వంభర’. (Vishwambhara) వశిష్ఠ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా యూవీ క్రియేషన్స్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. చిరంజీవి కెరీర్లోనే భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న...

కూటమి మేనిఫెస్టోతో కుదేలవుతున్న వైఎస్సార్సీపీ.!

ఎన్నికల్లో రాజకీయ పార్టీలు విడుదల చేసే మేనిఫెస్టోలకి జనంలో ఒకింత ఆసక్తి వుండడం సహజం. కేవలం మేనిఫెస్టోల వల్లనే రాజకీయ పార్టీలు గెలిచేస్తాయని అనడమూ సబబు కాదు.! ఎన్నికల వేళ ఓటరు, అనేక...

Nagarjuna: నాగార్జునతో బాలీవుడ్ హీరో ఢీ..! ఆసక్తి రేకెత్తిస్తున్న న్యూస్

Nagarjuna: సినిమాల్లో కాంబినేషన్స్ ఎప్పుడూ ఆసక్తి రేకెత్తిస్తూంటాయి. ప్రస్తుత రోజుల్లో సినిమాకు బిజినెస్ జరగాలన్నా.. ప్రేక్షకుల్లో క్యూరియాసిటీ కలగాలన్నా కాంబినేషన్స్ పై ఎక్కువ దృష్టి పెడుతున్నారు మేకర్స్. ఈక్రమంలోనే టాలీవుడ్, బాలీవుడ్ కి...