Switch to English

నాగబాబు ట్వీట్‌లోని ఆ ‘గుమ్మడికాయల దొంగ’ ఎవరో.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,460FansLike
57,764FollowersFollow

జనసేన నేత నాగబాబు, మళ్ళీ ట్విట్టర్‌లో యాక్టివ్‌ అయ్యారు. ఎన్నికల సమయంలో ఓట్లు వేసేటప్పుడు ప్రజలు అప్రమత్తంగా వుండాలనే మంచి సందేశంతోపాటు, ఓటు వేసే క్రమంలో నాయకులు వెదజల్లే కరెన్సీ నోట్లకు ప్రలోభపడితే ఏమవుతుందో నాగబాబు తన ట్వీట్ల ద్వారా చెబుతున్నారు. అంతే కాదు, ఓటు వేయడానికి ఇష్టపడనివారు, ప్రశ్నించే హక్కుని కూడా కోల్పోతారనే విషయాన్ని కుండబద్దలుగొట్టేశారు నాగబాబు.

ఈ సంగతి ఇలా వుంటే, నాగబాబు మరో ఆసక్తికరమైన ట్వీటేశారు తాజాగా. ‘నువ్వు చేసిన ట్వీట్‌లోని ‘గుమ్మడికాయల దొంగ’ ఎవరన్నది ఇప్పుడు హాట్‌ టాపిక్‌గా మారింది. ‘నువ్వు చేసిన తప్పు నీకు గుర్తు చెప్తే ఉలిక్కిపడి భుజాలు తడుముకుంటున్నావే.. గుమ్మడికాయల దొంగ..’ అంటూ నాగబాబు ట్వీటేశారు.

అయితే, ఇక్కడ నాగబాబు ఎవరి పేరునీ ప్రస్తావించలేదు. కానీ, నాగబాబు ట్వీట్‌ ఒక్కొక్కరికి ఒక్కోలా అర్థమయ్యింది. అది వైసీపీని ఉద్దేశించి చేసిన ట్వీట్‌ అని కొందరు, కాదు కాదు.. టీడీపీ అధినేత చంద్రబాబుని ఉద్దేశించి వేసిన ట్వీట్‌ అని ఇంకొందరు అభిప్రాయపడుతున్నారు. రాష్ట్రంలో నడుస్తున్న కుల రాజకీయాలపైనే జనసేన నేత నాగబాబు ట్వీటేశారా.? టీడీపీ – వైసీపీ మధ్య నడుస్తున్న ‘అవినీతి రాజకీయాల్ని’ ఆయన ఇలా ప్రశ్నించారా.? అన్నది చర్చనీయాంశంగా మారింది.

మరోపక్క, నాగబాబు మీద తీవ్రమైన ట్రోలింగ్‌ కూడా జరుగుతోంది. ఇటు టీడీపీ, అటు వైసీపీ.. కలిసి కట్టుగా ఈ దాడికి పాల్పడుతుండడం గమనార్హం. అదే సమయంలో టీడీపీ శ్రేణులు వైసీపీకి, వైసీపీ శ్రేణులు టీడీపీకి.. నాగబాబు ట్వీట్‌ని అన్వయిస్తుండడం మరో విశేషం.

ఒక్కటి మాత్రం నిజం.. చాలా విషయాల్లో జనసేన ప్రశ్నలకు ఇటు టీడీపీ, అటు వైసీపీ భుజాలు తడుముకుంటూనే వున్నాయి. ‘అబ్బే, అలా అన్నది మమ్మల్ని కాదు..’ అని ఇద్దరూ సరిపెట్టుకోవాల్సి వస్తోంది. అదే సమయంలో, ఆ ఇద్దరూ కలిసి జనసేనపై ‘కులం’ పేరుతో, ఇతరత్రా అర్థం పర్థం లేని అంశాలతో జనసేనపై విషం చిమ్ముతున్నారనుకోండి.. అది వేరే సంగతి.

5 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Samantha: పెళ్లి గౌను రీమోడల్ చేయించి ధరించిన సమంత.. పిక్స్ వైరల్

Samantha: సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే సమంత (Samantha) చేసిన ఓ పని చర్చనీయాంశంగా మారింది. ముంబై వేదికగా జరిగిన ‘ఎల్లే సస్టైనబిలిటీ అవార్డుల’...

Allari Naresh: అల్లరి నరేశ్ ‘ఆ ఒక్కటీ అడక్కు’.. ఫన్ గ్యారంటీ:...

Allari Naresh: చాన్నాళ్ల తర్వాత తన మార్కు కామెడీతో అల్లరి నరేష్ (Allari Naresh) నటించిన లేటెస్ట్ మూవీ 'ఆ ఒక్కటీ అడక్కు' (A. మల్లి...

Sai Durga Tej: సాయి దుర్గ తేజ్ విడుదల చేసిన ‘పడమటి...

Sai Durga Tej: అనురోప్ కటారి హీరోగా తెరకెక్కుతున్న సినిమా ‘పడమటి కొండల్లో’ (Padamati Kondallo). జయకృష్ణ దురుగడ్డ నిర్మాతగా నూతన దర్శకుడు చిత్ర దర్శకత్వంలో...

Jai Hanuman: ‘జై హనుమాన్’ అప్డేట్.. అంచనాలు పెంచేసిన ప్రశాంత్ వర్మ

Jai Hanuman: తేజ సజ్జా (Teja Sajja) హీరోగా ప్రశాంత్ వర్మ (Prasanth Varma) దర్శకత్వంలో తెరకెక్కిన ‘హను-మాన్’ (Hanu-man) సంచలన విజయం సాధించడమే కాకుండా...

Chiranjeevi: ‘ఆ చిరంజీవే ఈ చిరంజీవికి తోడు..’ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు...

Chiranjeevi: ఆంజనేయుడు.. హనుమంతుడు.. భజరంగభళి.. వాయు నందనుడు.. ఇవన్నీ శ్రీరామ భక్త హనుమంతుడి పేర్లే. ధైర్యానికి.. అభయానికి ఆయనే చిహ్నం. ప్రాణకోటి తలచుకునే దైవం. ఆ...

రాజకీయం

ఎన్టీయార్ అభిమానుల్నే నమ్ముకున్న కొడాలి నాని.!

మామూలుగా అయితే, గుడివాడ అసెంబ్లీ నియోజకవర్గంలో సిట్టింగ్ ఎమ్మెల్యే కొడాలి నానికి తిరుగే లేదు.! కానీ, ఈసారి ఈక్వేషన్ మారినట్లే కనిపిస్తోంది. నియోజకవర్గంలో రోడ్ల దుస్థితి దగ్గర్నుంచి, చాలా విషయాలు కొడాలి నానికి...

చెల్లెలి చీర రంగు మీద పడి ఏడ్చేవాళ్ళని ఏమనగలం.?

ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి ఆయన ప్రస్తుతానికి.! ఎన్నికల తర్వాత ఆ పదవి వుంటుందా.? ఊడుతుందా.? అన్నది వేరే చర్చ. ఓ రాజకీయ పార్టీకి అధినేత కూడా.! ఎంత బాధ్యతగా మాట్లాడాలి.? అదీ కుటుంబ...

Chiranjeevi: పిఠాపురం కు చిరంజీవి వస్తున్నారా..? వాస్తవం ఇదీ..

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవిపై ప్రస్తుతం ఓ వార్త సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో తమ్ముడు పవన్ కళ్యాణ్ తరపున ప్రచారం చేయనున్నారని.. ఇందుకు మే 5వ తేదీన...

పిఠాపురంలో జనసునామీ.! నభూతో నభవిష్యతి.!

సమీప భవిష్యత్తులో ఇలాంటి జనసునామీ ఇంకోసారి చూస్తామా.? ప్చ్.. కష్టమే.! అయినాసరే, ఆ రికార్డు మళ్ళీ ఆయనే బ్రేక్ చేయాలి. జనసేన అధినేత పవన్ కళ్యాణ్, పిఠాపురం అసెంబ్లీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు...

సింగిల్ సింహం కాదు సజ్జలా.! అది రేబిస్ సోకిన కుక్క.!

‘మెగాస్టార్ చిరంజీవి గురించి మాట్లాడేటప్పుడు నోరు జాగ్రత్త.! నోటికొచ్చినట్లు మాట్లాడితే బాగోదు.!’ అంటూ స్వీట్ వార్నింగ్ ఇచ్చారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్, అది కూడా వైసీపీ ముఖ్య నేతల్లో ఒకరైన సజ్జల...

ఎక్కువ చదివినవి

ఎన్డిఏ కూటమి అభ్యర్థులను గెలిపించండి.. అభిమానులకు మెగాస్టార్ పిలుపు

ఆంధ్రప్రదేశ్ లో త్వరలో జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి అభ్యర్థులు సీఎం రమేష్, పంచకర్ల రమేష్ బాబును గెలిపించాలంటూ మెగాస్టార్ చిరంజీవి( Chiranjeevi) తన అభిమానులకు పిలుపునిచ్చారు. ఏపీలో చంద్రబాబు నాయుడు,...

Allari Naresh: అల్లరి నరేశ్ ‘ఆ ఒక్కటీ అడక్కు’.. ఫన్ గ్యారంటీ: నిర్మాత రాజీవ్

Allari Naresh: చాన్నాళ్ల తర్వాత తన మార్కు కామెడీతో అల్లరి నరేష్ (Allari Naresh) నటించిన లేటెస్ట్ మూవీ 'ఆ ఒక్కటీ అడక్కు' (A. మల్లి అంకం దర్శకుడిగా పరిచయమవుతున్న సినిమాను రాజీవ్...

Upasana: ఆవకాయ పట్టిన అత్తమ్మ.. ఆటపట్టించిన ఉపాసన.. వీడియో వైరల్  

Upasana: టాలీవుడ్ (Tollywood) లో మెగా ఫ్యామిలీ (Mega Family) అంటే ఒక సందడి. ఒక బ్రాండ్. ముఖ్యంగా చిరంజీవి (Chiranjeevi). ఆయనొక ఇన్ స్పిరేషన్ పర్సనాలిటీ. నిత్యం సినిమాలతో బిజీ. పరిశ్రమ...

చెల్లెలి చీర రంగు మీద పడి ఏడ్చేవాళ్ళని ఏమనగలం.?

ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి ఆయన ప్రస్తుతానికి.! ఎన్నికల తర్వాత ఆ పదవి వుంటుందా.? ఊడుతుందా.? అన్నది వేరే చర్చ. ఓ రాజకీయ పార్టీకి అధినేత కూడా.! ఎంత బాధ్యతగా మాట్లాడాలి.? అదీ కుటుంబ...

Viral News: మాజీ క్రికెటర్ పై చిరుత దాడి.. పోరాడి కాపాడిన పెంపుడు శునకం

Viral News: పెంపుడు జంతువులు మనుషులపై ఎంతటి ప్రేమ చూపిస్తాయో తెలిపేందుకు జింబాబ్వేలో జరిగిన ఘటనే నిదర్శనం. జింబాబ్వే (zimbabwe) మాజీ క్రికెటర్ గయ్ విట్టల్ (Guy Whittal) పై చిరుతపులి దాడి...