ఏపీ మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డి రష్యా పర్యటన దుమారం రేపుతోంది. అయిదు కోట్లు ఖర్చు చేసి ఆయన రష్యా వెళ్లాడు ప్రైవేట్ జెట్ ను అందుకోసం వినియోగించాడు అంటూ తెలుగు దేశం పార్టీ ఆరోపించింది. ప్రభుత్వ నిధులను దుర్వినియోగం చేస్తున్నట్లుగా కూడా టీడీపీ నాయకులు ఆరోపించారు. ఈ నేపథ్యంలో సొంత పార్టీ లో కూడా బాలినేనిపై విమర్శలు మొదలు అయ్యాయి. జనాల్లో కూడా ఈ విషయమై చర్చ జరుగుతున్న నేపథ్యంలో ఆయన మీడియా ముందుకు వచ్చాడు. తనపై వస్తున్న ఆరోపణలకు సమాధానం ఇచ్చాడు.
రష్యా పర్యటనను నేను సీక్రెట్ గా ఉంచలేదు. నేను స్వయంగా చెప్పాను. నా స్నేహితుడి పుట్టిన రోజు వేడుకల కోసం అక్కడకు వెళ్లాను. నేను అయిదు కోట్లు పెట్టి ప్రైవేట్ ప్లైట్ లో వెళ్లాను అంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారు. నేను అక్కడకు వెళ్తున్న సమయంలో తెలుగు దేశం పార్టీ ఎమ్మెల్యే కూడా అదే విమానంలో ఉన్న విషయం తెలిసి అప్పుడు వారు నోరు మూశారు. రెండు ఎకరాల చంద్రబాబు నాయుడు ఏ పర్యటకు అయినా వెళ్లవచ్చు… వందల ఎకరాలు ఉన్న మేము మాత్రం పర్యటకు వెళ్తే అక్రమమా అంటూ ప్రశ్నించాడు. నేను దొంగ చాటుగా అస్సలు వెళ్లలేదు. ఆ అవసరం నాకు లేదు అంటూ తేల్చి చెప్పాడు.
357130 19350Hello DropshipDragon provides dropping for quality, affordable products direct from China to your customers. Perfect for eBay sellers and web site owners alike! 504177
345704 654395This is wonderful content material. Youve loaded this with useful, informative content that any reader can comprehend. I enjoy reading articles that are so really well-written. 678467
3289 529065very good post, i undoubtedly enjoy this fabulous internet site, persist with it 481005
805796 332637I saw a lot of web site but I believe this one has got something particular in it in it 896969
418764 638570I tried to submit a comment earlier, although it has not shown up. I will remember this. 703118
923606 815988You produced some decent points there. I looked on the internet for the problem and located most individuals will go along with along with your site. 968884