తెలుగు బిగ్ బాస్ సీజన్ మూడవ వారం ముగియబోతుంది. మూడవ వారంలో ఇంటి నుండి ఎలిమినేషన్ కు దేవి, లాస్య, హారిక, కుమార్ సాయి, అరియానా, మెహబూబ్ మరియు మోనాల్ గజ్జర్ లు నామినేట్ అయిన విషయం తెల్సిందే. వీరిలో ఎక్కువ శాతం మంది కుమార్ సాయి ఎలిమినేట్ అయ్యే అవకాశం ఉందని భావించారు.
కాని అనూహ్యంగా కుమార్ సాయి ఈ వారం కూడా సేవ్ అయ్యాడు. వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చిన మొదటి వారమే ఎలిమినేషన్ కు నామినేట్ అయ్యి లక్కీగా కరాటే కళ్యాణి ఎలిమినేట్ అయ్యి కుమార్ సాయి సేవ్ అయ్యాడు. కాని ఈ వారం ఖచ్చితంగా కుమార్ సాయి ఎలిమినేట్ అవుతాడు అనుకుంటే మెహబూబ్ కు పెద్దగా సోషల్ మీడియా సపోర్ట్ లేని కారణంగానో లేదా మరేంటో కాని మెహబూబ్ ఎలిమినేట్ అయ్యాడు అంటూ వార్తలు వస్తున్నాయి.
బిగ్ బాస్ శని, ఆదివారాలకు సంబంధించిన ఎపిసోడ్స్ ను శనివారం రోజే షూట్ చేస్తారు. నేడు రెండు ఎపిసోడ్స్ చిత్రీకరణ పూర్తి అయ్యింది. ఇప్పటికే నాగార్జున మెహబూబ్ ను ఎలిమినేట్ చేసినట్లుగా ప్రకటించాడు అంటూ స్టార్ మా వర్గాల ద్వారా తెలుస్తోంది. బిగ్బాస్ సీజన్ 4 నుండి మూడవ ఎలిమినేషన్ మెహబూబ్ ఉండబోతున్నాడు.
గత వారంలో డబుల్ ఎలిమినేషన్ అంటూ నాగార్జున హారికను రెండవ ఎలిమినేషన్ అంటూ ప్రకటించాడు. అయితే అది ఫేక్ అంటూ ప్రకటించి ఆమెను మళ్లీ ఇంట్లోకి పంపించారు. అయితే ఈ వారం డబుల్ ఎలిమినేషన్ గురించి ఎలాంటి సమాచారం లేదు. కనుక మెహబూబ్ ఒక్కడే ఈ వారంలో ఎలిమినేట్ అవ్వబోతున్నాడు అంటూ సమాచారం అందుతోంది.
595966 970376You got a really wonderful website, Sword lily I observed it by way of yahoo. 84146
485775 161284Gnarly article mate, keep the very good work, just shared this with ma friendz 872745
106580 333090Conveyancing […]we like to honor other internet sites on the internet, even if they arent related to us, by linking to them. Below are some web sites worth checking out[…] 980171
792633 210568Dude.. My group is not considerably into seeking at, but somehow I acquired to read several articles on your blog. Its great how intriguing it is for me to pay a visit to you fairly often. 385466