మెగా హీరో సాయి ధరమ్ తేజ్ నటించిన విరూపాక్ష చిత్రం నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చి పాజిటివ్ రెస్పాన్స్ సొంతం చేసుకుంది. పాజిటివ్ రివ్యూలు రావడంతో పాటు ప్రేక్షకుల నుండి పాజిటివ్ టాక్ లభించడంతో సినిమా ఖచ్చితంగా కమర్షియల్ సక్సెస్ సొంతం చేసుకోబోతుంది అంటూ బాక్సాఫీస్ వర్గాల వారు నమ్మకం వ్యక్తం చేస్తున్నారు.
విరూపాక్ష చిత్రానికి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చిన నేపథ్యంలో మెగాస్టార్ చిరంజీవి ట్విట్టర్ ద్వారా చిత్ర యూనిట్ సభ్యులను అభినందించాడు. యాక్సిడెంట్ తర్వాత సాయి ధరమ్ తేజ్ వెంటనే కోలుకొని ఇలాంటి ఒక మంచి సక్సెస్ ని సొంతం చేసుకోవడం పట్ల చిరంజీవి ఆనందం వ్యక్తం చేశారు.
తేజ్ విజయం పట్ల చాలా సంతోషంగా ఉన్నానంటూ స్వయంగా చిరంజీవి ట్విట్టర్లో పేర్కొన్నాడు. సాయిధరమ్ తేజ్ కి సురేఖ కేక్ తినిపిస్తున్న ఫోటోని చిరంజీవి షేర్ చేశారు. చిరంజీవి ట్వీట్ తో చిత్ర యూనిట్ సభ్యులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
చిరంజీవి ట్వీట్ ఈ సినిమాకు అదనపు బలం చేకూర్చుతుందని బాక్సాఫీస్ వద్ద మరింత బలంగా నిలిచే అవకాశం ఉంటుందని విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
931576 846844This internet web site is my breathing in, truly great layout and perfect content material . 515468
561138 656469Very clear site , regards for this post. 507240
601881 744047Heya just wanted to give you a brief heads up and let you know some of the pictures arent loading properly. Im not certain why but I think its a linking problem. Ive tried it in two different internet browsers and both show the same outcomes. 461947
363269 605047I come across your webpage from cuil and it is high quality. Thnkx for giving this sort of an incredible article.. 250237
844262 602286Superb weblog here! Also your site loads up quite rapidly! What host are you employing? Can I get your affiliate link to your host? I wish my web site loaded up as rapidly as yours lol xrumer 891128