మహేశ్ ఎలా ఉంటాడ్రా.. మిల్క్ బాయ్ లా ఉంటాడు.. అని ఓ సినిమాలో డైలాగ్. నిజం కూడా అదే. టాలీవుడ్ ప్రిన్స్ నుంచి సూపర్ స్టార్ గా ఎదిగాడు మహేశ్. కెరీర్లో హిట్లు, సూపర్ హిట్లు, బ్లాక్ బస్టర్లు, ఇండస్ట్రీ హిట్స్ ఉన్న మహేశ్ చేసే ప్రతి సినిమాకు తనదైన స్టయిల్లో ఉండేలా చూసుకుంటాడు. ఫిట్ నెస్ విషయంలో మహేశ్ చాలా పర్ఫెక్ట్ అనేది అందరికీ తెలిసిన విషయమే.
దీనికి నిదర్శనంగా సోషల్ మీడియలో మహేశ్ పిక్ ఒకటి వైరల్ అవుతోంది. స్లిమ్ గా, ఫిట్ గా ఉండేందుకు మహేశ్ వర్కౌట్ చేస్తున్న ఫొటో ఇప్పుడు ఫ్యాన్స్ కు హషారు తెప్పిస్తోంది. హిప్పీ హెయిర్ స్టయిల్ తో పోకిరిలో మహేశ్ గుర్తొస్తున్నాడంటూ ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. ప్రస్తుతం త్రివిక్రమ్ తో మూవీ చేస్తున్న మహేశ్.. ఈ సినిమా తర్వాత రాజమౌళి దర్శకత్వంలో నటిస్తున్నాడు. దీంతో ఫిట్ నెస్ పై మహేశ్ దృష్టి పెట్టాడనేలా ఈ పిక్ ఉందని చెప్పాలి.
215375 507764Real fantastic details can be identified on internet blog . 202654
753407 769959I discovered your weblog internet internet site on bing and appearance several of your early posts. Preserve up the very excellent operate. I just now additional the RSS feed to my MSN News Reader. Seeking toward reading far a lot more on your part down the road! 930580