నారప్ప సినిమాతో మరోసారి శ్రీకాంత్ అడ్డాల ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. బ్రహ్మోత్సవం సినిమా డిజాస్టర్ అవ్వడంతో ఆయన పై ప్రేక్షకులు ముఖ్యంగా మహేష్ అభిమానులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆ కారణంగా ఆయన ఏకంగా నాలుగు సంవత్సరాల పాటు సినిమాలకు దూరంగా ఉన్నాడు. ఎట్టకేలకు నారప్ప సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సందర్బంగా శ్రీకాంత్ అడ్డాల గురించి గతంలో మహేష్ బాబు చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. శ్రీకాంత్ అడ్డాల ఒక సింపుల్ పర్సన్ అంటూ మహేష్ బాబు పేర్కొన్నాడు.
ఇంకా మహేష్ బాబు మాట్లాడుతూ.. ఆయన సినిమా షూటింగ్ కు బైక్ పై వచ్చేవాడు. ఆయనకు కారు లేదు. చాలా జెన్యూన్ పర్సన్. ఆయన లాంటి ఒక డైరెక్టర్ ను నేను ఎప్పుడు చూడలేదు. బైక్ పై వెళ్తాడు లేదంటే బస్ ఎక్కుతాడు. ఆయనది ఒక వింతైన ప్రపంచం. ఇండస్ట్రీలో ఆయనకు ఎక్కువ మంది పరిచయస్తులు కూడా లేరు. నేను ఏదైనా మూడ్ లో ఉన్నప్పుడు శ్రీకాంత్ కు కాల్ చేస్తాను. ఆయనతో కొద్ది సమయం మాట్లాడితే చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది అంటూ గతంలో మహేష్ బాబు మాట్లాడిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
972892 338763Cheapest player speeches and toasts, or perhaps toasts. continue to be brought about real estate . during evening reception tend to be likely to just be comic, witty and therefore instructive as nicely. very best man speeches free 442646
457131 104666you use a fantastic weblog here! do you wish to have the invite posts in my small blog? 570901
919126 606019Hi there! Wonderful stuff, please do tell me when you finally post something like that! 717381
638465 60476Official NFL jerseys, NHL jerseys, Pro and replica jerseys customized with Any Name / Number in Pro-Stitched Tackle Twill. All NHL teams, full range of styles and apparel. Signed NFL NHL player jerseys and custom team hockey and football uniforms 892869
860572 857568I really thankful to uncover this internet site on bing, just what I was looking for : D too bookmarked . 53430
751930 338230Very effectively written story. It will probably be beneficial to everyone who utilizes it, as well as myself. Maintain up the good function – i will undoubtedly read more posts. 317023