చిత్తూరు జిల్లాకు చెందిన రైతు నాగేశ్వరరావు తన కూతుర్లతో అరకను దున్నుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో ఆయనుకు సాయం చేసేందుకు సోనూసూద్ ముందుకు వచ్చి ట్రాక్టర్‌ను అందించిన విషయం తెల్సిందే.
నాగేశ్వరరావుకు ట్రాక్టర్‌ను సాయంగా ఇచ్చిన సోనూసూద్‌ను అభినందిస్తూ చంద్రబాబు నాయుడు ట్విట్టర్లో ప్రశంసించాడు. అదే సమయంలో నాగేశ్వరరావు ఇద్దరు బిడ్డల చదువుకు తాను సాయం చేస్తానంటూ బాబు ప్రకటించాడు.
చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీ మేరకు హైదరాబాద్ ఎన్టీఆర్ కాలేజ్ నుండి వారికి అడ్మీషన్ పత్రాలను కూడా పంపించడం జరిగింది. అయితే బాబు అడ్మీషన్ ను నాగేశ్వరరావు తిరష్కరించాడు. ఇప్పటికే ట్రాక్టర్ తీసుకున్నందుకు విమర్శలు చేస్తున్నారు. ఇప్పుడు బిడ్డలను బాబు సాయంతో చదివిస్తే బాగోదు అనుకున్నాడో లేదా అంత దూరం పంపించేందుకు ఇష్టం లేదో కాని అడ్మీషన్స్ను తిరస్కరించినట్లుగా తెలుస్తోంది.
నాగేశ్వరరావు అడ్మీషన్స్ను తిరష్కరించడంపై నెటిజన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ట్రాక్టర్ అయితే తీసుకున్నావు పిల్లల చదువు ఎందుకు వద్దన్నావు అంటున్నారు.
661766 957471Music began playing anytime I opened this web site, so irritating! 907094
462749 672765This internet site is really a walk-through for all of the info you wanted about this and didnt know who to ask. Glimpse here, and youll definitely discover it. 215230
278256 74857Glad to be 1 of numerous visitants on this awful web internet site : D. 164946