మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) ఎన్నికలు సాధారణ ఎన్నికలను మించి తలపిస్తున్నాయి. రెండు రోజుల్లోకి ఎన్నికలు రాగా విమర్శలు వ్యక్తిగత స్థాయికి చేరుకున్నాయి. మంచు విష్ణు ప్యానెల్, ప్రకాష్ రాజ్ ప్యానెల్ ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు.
ఈ నేపథ్యంలో కొంత మంది మంచు విష్ణుకు సపోర్ట్ గా నిలవగా మరికొంత మంది ప్రకాష్ రాజ్ కు మద్దతు ప్రకటించారు. ఇదిలా ఉంటే రీసెంట్ గా సీనియర్ నటుడు కోటా శ్రీనివాస రావు, ప్రకాష్ రాజ్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేసాడు.
“నేను, ప్రకాష్ రాజ్ ప్రధాన పాత్రల్లో దాదాపు 15 సినిమాల దాకా చేసాం. అయితే ఒక్క రోజు కూడా ఆయన సెట్స్ కు సమయానికి వచ్చింది లేదు. అసలు క్రమశిక్షణ లేని మనిషి. నటుడిగా ప్రకాష్ రాజ్ గురించి మాట్లాడట్లేదు. ఈ ఎన్నికల్లో మంచు విష్ణుకు ఓటు వేసి గెలిపించాలని ప్రార్ధిస్తున్నాను” అని కోటా శ్రీనివాస రావు అన్నాడు.
978125 953129I was trying to locate this. Genuinely refreshing take on the details. Thanks a whole lot. 153539
177043 247695Interesting, but not perfect. Are you going to write more? 646146
968230 880923Perfect just what I was searching for! . 350341