Switch to English

నాకు రూ.2 వేల కోట్లు ఇవ్వండి నేను రాజీనామా చేస్తా

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ హుజూరాబాద్ లో గెలవడం కోసం ఏకంగా రెండు వేల కోట్ల రూపాయలను ఖర్చు చేస్తున్నారు అంటూ మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్‌ రెడ్డి ఆరోపించాడు. తన నియోజక వర్గం అభివృద్దికి నిధులు ఇవ్వాల్సిందిగా ఎన్ని సార్లు కోరినా కూడా ఇవ్వడం లేదని.. ఆ రెండు వేల కోట్లను తన నియోజక వర్గంకు ఇస్తానంటే తాను రాజీనామా చేసేందుకు సిద్దంగా ఉన్నాను అంటూ ఆయన పేర్కొన్నాడు.

రాష్ట్రంలో కొన్ని నియోజక వర్గాల వరకే నిధులు ఇస్తున్నారని ఆయన ఆరోపించాడు. హుజూరాబాద్‌ లో భారీగా ఖర్చు చేస్తున్న కేటీఆర్‌ కు ఇతర నియోజక వర్గాల పై ఎందుకు దృష్టి లేదంటూ అసహనం వ్యక్తం చేశాడు. తన నియోజక వర్గం అభివృద్దికి నోచుకోవడం లేదంటూ ఆయన ఆవేదన వ్యక్తం చేశాడు. మంత్రులను ముఖ్యమంత్రులను కలిసినా కూడా ప్రయోజనం లేకుండా పోయిందని ఆయన అన్నాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

చిన్నారిని హింసించిన వ్యక్తికి శిక్షపడేలా చేసిన హరీష్ శంకర్

దర్శకుడు హరీష్ శంకర్ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటారు. సినిమాలకు సంబంధించి మాత్రమే కాకుండా సమాజంలో జరిగే విషయాలపై కూడా స్పందిస్తుంటారు. రీసెంట్ గా...

రాజు సుందరం సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన శర్వానంద్

వైవిధ్యమైన చిత్రాలకు కేరాఫ్ అడ్రెస్ గా మారిన శర్వానంద్ ఈ మధ్య కాలంలో సరైన హిట్ చవిచూడలేదు. అయినా కానీ శర్వానంద్ క్రేజ్ కు వచ్చిన...

త్వరలోనే డిశ్చార్జ్ కానున్న సాయి ధరమ్ తేజ్

మెగా హీరో సాయి ధరమ్ తేజ్ ఈ నెలలో యాక్సిడెంట్ కు గురైన విషయం తెల్సిందే. బైక్ స్కిడ్ అవ్వడంతో తేజ్ జారిపడి గాయాలపాలయ్యాడు. అప్పటినుండి...

చరణ్, మహేష్ బాటలో ఎన్టీఆర్ కు ప్రభాస్?

యంగ్ టైగర్ ఎన్టీఆర్  హోస్ట్ చేస్తోన్న ఎవరు మీలో కోటీశ్వరులు షో విజయవంతంగా కొనసాగుతోన్న విషయం తెల్సిందే. ఈ షో మొదటి ఎపిసోడ్ కు మెగా...

సీఎం ఎన్టీఆర్‌.. వినాయక నిమజ్జనంలో జెండాలు

ఎన్టీఆర్‌ ను రాజకీయాల్లోకి రావాల్సిందిగా.. తెలుగు దేశం పార్టీని టేకోవర్‌ చేయాల్సిదిగా మొదటి నుండి తెలుగు దేశం పార్టీ కి చెందిన కొందరు కార్యకర్తలు మరియు...

రాజకీయం

60 – 40: పచ్చ మీడియాకి బులుగు కామెర్లు.!

అది పచ్చ మీడియాకి చెందిన ఓ ప్రముఖ మీడియా సంస్థ. బులుగు రంగు అంటే అస్సలు గిట్టదు ఆ పార్టీకి. కానీ, ఇదంతా పైకి కనిపించే వ్యవహారం. తెరవెనుకాల అసలు కథ వేరే...

దండయాత్రకీ.. వినతి పత్రానికీ తేడా తెలియట్లేదా.?

టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు ఇంటిపై ‘దండయాత్ర’ కోసం వెళ్ళారు వైసీపీ నేతలు, కార్యకర్తలు. ఈ ఘటన వెనుక ‘పొలిటికల్ స్కెచ్’ ఏంటి.? అన్నది వేరే చర్చ. కానీ, ఆ దాడినీ.. దండయాత్రనీ,...

ప్రభుత్వ విక్రయం: నెయ్యి ఇడ్లీ, గట్టి చట్నీ, చేపల పులుసు.!

‘చిత్ర నిర్మాణం కోసం హీరో హీరోయిన్లు మొదలుకుని, ఆఖరి వ్యక్తి వరకూ చెల్లించే మొత్తాన్ని నిర్మాత నుంచి ప్రభుత్వం జమ చేయించుకుని, ఆన్‌లైన్‌లో టిక్కెట్ల మాదిరిగా వారి బ్యాంకు ఖాతాలోకి వెళ్ళేలా చూస్తే...

సీఎం ఎన్టీఆర్‌.. వినాయక నిమజ్జనంలో జెండాలు

ఎన్టీఆర్‌ ను రాజకీయాల్లోకి రావాల్సిందిగా.. తెలుగు దేశం పార్టీని టేకోవర్‌ చేయాల్సిదిగా మొదటి నుండి తెలుగు దేశం పార్టీ కి చెందిన కొందరు కార్యకర్తలు మరియు నాయకులు కోరుకుంటున్నారు. చంద్రబాబు నాయుడు కొన్నాళ్లుగా...

వినోదం.. సరసమైన ధరకి.. నిత్యావసర వస్తువులో మరి.?

‘ఎట్టి పరిస్థితుల్లోనూ వినోదం సరసమైన ధరకు ప్రేక్షకులకు అందజేసి తీరుతాం.. సినిమా టిక్కెట్లను ఆన్‌లైన్ విధానంలోనే విక్రయిస్తాం..’ అంటోంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. దేశంలో ఎక్కడా లేని ఈ పైత్యం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే ఎందుకు.?...

ఎక్కువ చదివినవి

గోదావరి వైకాపాలో గ్రూప్‌ రాజకీయం

తూర్పు గోదావరి జిల్లాలో వైకాపా నాయకుల మద్య గ్రూప్‌ రాజకీయం ముదిరింది. స్థానిక ఎమ్మెల్యే మరియు ఎంపీల మద్య జరుగుతున్న ఆధిపత్యం తీవ్రం అయ్యింది. రాజా నగరం ఎమ్మెల్యే జక్కంపూడి రాజా మరియు...

‘డేగల బాబ్జీ’గా బండ్ల గణేశ్..! అదరగొడుతున్న ఊరమాస్ లుక్

బండ్ల గణేశ్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్, టైటిల్ ను రిలీజ్ చేసింది చిత్ర యూనిట్. ‘డేగల బాబ్జి’ అనే టైటిల్, బండ్ల గణేశ్ ఫస్ట్ లుక్ ను...

“గుడికి వచ్చి… బుద్దుందా?” సమంత ఫైర్

ప్రముఖ నటి సమంతకు దైవ భక్తి ఎక్కువే. గతంలో చాలా సార్లు తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సమంత మరోసారి ఈరోజు తిరుమల వెళ్ళింది. అయితే అక్కడ రిపోర్టర్లు ఆమెపై ప్రశ్నల వర్షం కురిపించారు....

2019-20.. SIIMA అవార్డులు ప్రకటన..! ఉత్తమ నటుడిగా మహేశ్.. సినిమా ‘జెర్సీ’

ప్రతిఏటా సినిమాలకు అవార్డులు ప్రకటించే ‘సైమా’కు ప్రత్యేక గుర్తింపు ఉంది. సినీ వర్గాలు ప్రతిష్టాత్మకంగా భావించే ఈ అవార్డులు 2019-20కి సంబంధించిన అవార్డులను ప్రకటించింది. SIIMA.. సౌత్‌ ఇండియన్‌ ఇంటర్నేషనల్‌ మూవీ అవార్డ్స్‌...

సీఎం ఎన్టీఆర్‌.. వినాయక నిమజ్జనంలో జెండాలు

ఎన్టీఆర్‌ ను రాజకీయాల్లోకి రావాల్సిందిగా.. తెలుగు దేశం పార్టీని టేకోవర్‌ చేయాల్సిదిగా మొదటి నుండి తెలుగు దేశం పార్టీ కి చెందిన కొందరు కార్యకర్తలు మరియు నాయకులు కోరుకుంటున్నారు. చంద్రబాబు నాయుడు కొన్నాళ్లుగా...