లెజెండ్రీ టాలీవుడ్ నటి జయంతి అనారోగ్యంతో తుది శ్వాస విడిచారు. 76 ఏళ్ల వయసులో అనారోగ్యంతో ఆమె మృతి చెందినట్లుగా కుటుంబ సభ్యులు పేర్కొన్నారు. నేడు ఉదయం ఆమె కన్నుమూశారు. 1963 లో హీరోయిన్ గా తెరంగేట్రం చేశారు. భార్య భర్తలు సినిమాతో ఈమె నటిగా ఎంట్రీ ఇచ్చారు. కన్నడ సినిమాలతో పాటు ఇతర భాషల్లో కూడా ఈమె నటించారు. అత్యధిక భాషల్లో నటించిన హీరోయిన్ గా కూడా నిలిచింది.
1965 లో మిస్ లీలావతి సినిమాకు గాను జాతీయ అవార్డును దక్కించుకుంది. కన్నడ ప్రభుత్వం అత్యున్నత పురష్కారంను ఈమె దక్కించుకున్నారు. 1960 నుండి ఇప్పటి వరకు ఎన్నో సినిమాల్లో నటించి మెప్పించిన ఆమె పలు పురష్కారాలను దక్కించుకుంది. అద్బుతమైన నటిగా పేరు దక్కించుకున్న ఆమె ఈ వయసులో కూడా ఆకట్టుకుంది. ఎన్నో వందల సినిమాల్లో నటించి ఆమె నటిగా గుర్తింపు దక్కించుకుని మెప్పించాడు.
762857 526002I identified your weblog web web site on google and check a few of your early posts. Continue to maintain up the superb operate. I just further up your RSS feed to my MSN News Reader. Searching for forward to studying extra from you in a whilst! 277556
180208 451280This article contains great original thinking. The informational content here proves that items arent so black and white. I feel smarter from just reading this. 519848
971539 384609We are a group of volunteers and opening a new scheme in our community. Your internet web site given us with valuable data to function on. Youve done an impressive job and our entire community will be grateful to you. 144394
504735 736541 Spot on with this write-up, I truly think this site needs significantly far more consideration. Ill probably be again to read a lot much more, thanks for that info. 812027