కీర్తి సురేష్ మహానటి తర్వాత పాన్ ఇండియా హీరోయిన్ గా మారిపోయింది. ఆమె ఒక వైపు కమర్షియల్ సినిమాలు చేస్తూనే మరో వైపు లేడీ ఓరియంటెడ్ సినిమాలు కూడా కీర్తి సురేష్ చేస్తూ కెరీర్ పరంగా దూసుకు పోతుంది. ఇలాంటి సమయంలో కీర్తి సురేష్ పెళ్లి పీఠలు ఎక్కబోతుంది అంటూ మీడియాలో గత కొన్నాళ్లుగా ప్రచారం జోరుగా సాగుతోంది. ఆమద్య ఒక బిజినెస్ మ్యాన్ తో ఈమె వివాహం కు ఏర్పాట్లు జరిగాయి అంటూ వార్తలు వచ్చాయి. ఆ తర్వాత సంగీత దర్శకుడు అనిరుథ్ తో ఈమె ప్రేమలో ఉన్నట్లుగా ప్రచారం జరిగింది. కాని అవన్నీ కూడా పుకార్లే అంటూ తేలిపోయింది.
ఒక మలయాళ మీడియా సంస్థతో కీర్తి సురేష్ తల్లి మేనక మాట్లాడుతూ ఇప్పటి వరకు తమ కూతురు పెళ్లి గురించి ఎలాంటి ఆలోచన చేయలేదు అంటూ క్లారిటీ ఇచ్చింది. ప్రస్తుతానికి కీర్తి పెళ్లి కాని ప్రేమపై కాని ఎలాంటి ఆసక్తి లేకుండా కెరీర్ పరంగా బిజీగా ఉందని చెప్పుకొచ్చింది. పెళ్లి పై ఆసక్తి లేని కీర్తి సురేష్ కెరీర్ పైనే దృష్టి పెట్టినట్లుగా చెప్పుకొచ్చింది. మేనక ఇంటర్వ్యూతో కీర్తి సురేష్ పెళ్లి వార్తలపై క్లారిటీ వచ్చేసినట్లయ్యింది.
227233 342630you use a wonderful weblog here! do you wish to earn some invite posts on my small blog? 893439
385796 639085Cause thats required valuable affiliate business rules to get you started on participating in circumstances appropriate for your incredible web-based business concern. Inernet marketing 770797
653305 903627Hello! I just now would like to supply a massive thumbs up for any wonderful details you could have here within this post. We are coming back to your weblog post for further soon. 315306
672034 914739This internet web site is my intake , real great layout and perfect topic material . 768157
579513 917583You would endure heaps of different advised organized excursions with various chauffeur driven car experts. Some sort of cope previous functions and a normally requires a to obtain travel within expense centre, and even checking out the upstate New York. ??????? 733888
929056 112439Some times its a discomfort inside the ass to read what blog owners wrote but this internet web site is really user genial ! . 942928