తెలంగాణ సీఎం కేసీఆర్ ఎక్కడ అంటూ కొన్ని రోజులుగా కొందరు ప్రశ్నిస్తున్న నేపథ్యంలో తాజాగా ఒక ప్రకటన సీఎం పేరు పై విడుదల అయ్యింది. ప్రస్తుతం పాత సచివాలయం ను కూల్చివేస్తున్న విషయం తెలిసిందే. ఆ సమయంలో ఆ ప్రాంతంలో ఉన్న గుడి ఇంకా సచివాలయం ధ్వంసం అయ్యాయి. సచివాలయం భవనాల పెచ్చులు గుడి ఇంకా మసీదు పై పడటంతో అవి కూలిపోయే పరిస్థితి వచ్చింది.
తాజాగా ఆ విషయంపై సీఎం కేసీఆర్ స్పందించారు. ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం ఉద్దేశ్యం సచివాలయం కు కొత్త భవనాలను నిర్మించడం. అంటే తప్ప గుడి, మసీదు లను తొలగించడం కాదని అన్నారు. ప్రస్తుతం ఉన్న గుడి ఇంకా మసీదు ల స్థానంలో అంతకు మించిన విస్తీర్ణంలో నిర్మిస్తామని హామీ ఇచ్చారు. అందుకోసం ఎన్ని కోట్లు అయినా కూడా ఖర్చు చేసేందుకు వెనకాడమని హామీ ఇచ్చారు.
294004 138908Discover out these pointers read on and learn to know how to submit an application doing this that you policy your corporation today. alertpay 167151
469983 115416Hi there, I discovered your weblog by way of Google although searching for initial aid for a heart attack and your post looks really interesting for me. 298379
806302 197242This sort of considering develop change in an individuals llife, building our Chicago Pounds reduction going on a diet model are a wide actions toward generating the fact goal in mind. lose weight 376707
529780 522329I ran into this page accidentally, surprisingly, this really is a terrific web site. The site owner has done a fantastic job writing/collecting articles to post, the info here is truly insightful. You just secured yourself a guarenteed reader. 333604
415651 27386Merely wanna input which you have a very good site , I enjoy the pattern it actually stands out. 23111