Switch to English

Karthikeya: కార్తికేయ “భజే వాయు వేగం”.. ఫస్ట్ లుక్, పోస్టర్ విడుదల

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,199FansLike
57,764FollowersFollow

Karthikeya: ఆర్ఎక్స్ 100 సినిమాతో యూత్ లో క్రేజ్ తెచ్చుకున్న యువ హీరో కార్తికేయ గుమ్మకొండ (Karthikeya). ఆయన నటించిన కొత్త సినిమా “భజే వాయు వేగం”. ఐశ్వర్య మీనన్ హీరోయిన్ గా నటించిన సినిమాలో హ్యాపీ డేస్ ఫేమ్ రాహుల్ టైసన్ ముఖ్య పాత్రలో కనిపిస్తున్నారు. హైదరాబాద్ లో జరిగిన కార్యక్రమంలో సినిమా టైటిల్ అనౌన్స్ చేయడంతోపాటు ఫస్ట్  లుక్, మోషన్ పోస్టర్ రిలీజ్ చేసింది చిత్ర బృందం.

ఫస్ట్ లుక్ పోస్టర్లో క్రికెట్ బ్యాట్ తో హీరో కార్తికేయ పరుగులు పెట్టడం, పెద్ద మొత్తంలో డబ్బు ఎగరడం.. సినిమాపై బజ్ క్రియేట్ అవుతోంది. కొత్త కంటెంట్ తో వచ్చే సినిమాలను ప్రేక్షకులు ఆదరిస్తారని “భజే వాయు వేగం” మరోసారి నిరూపిస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు మేకర్స్. ప్రేక్షకులను మెప్పించే అంశాలతో సినిమా తెరకెక్కుతోందని.. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధమవుతోందని తెలిపారు. త్వరలోనే రిలీజ్ డేట్ అనౌన్స్ చేస్తామని అన్నారు. సినిమాకు రధన్ సంగీతం అందిస్తున్నారు.

67 COMMENTS

  1. Good – I should certainly pronounce, impressed with your site. I had no trouble navigating through all tabs as well as related information ended up being truly easy to do to access. I recently found what I hoped for before you know it in the least. Quite unusual. Is likely to appreciate it for those who add forums or something, site theme . a tones way for your customer to communicate. Nice task.

  2. Great – I should certainly pronounce, impressed with your web site. I had no trouble navigating through all the tabs and related info ended up being truly simple to do to access. I recently found what I hoped for before you know it in the least. Reasonably unusual. Is likely to appreciate it for those who add forums or something, website theme . a tones way for your customer to communicate. Excellent task..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

బిగ్ బాస్ వల్లే అన్ని కోట్ల రూపాయలు సంపాదించగలిగా.. గంగవ్వ

బిగ్ బాస్ రియాలిటీ షో లో పాల్గొనే వారికి పాపులారిటీతోపాటు డబ్బులు కూడా బాగానే వస్తుంటాయి. ఈ షోలో కి వచ్చి ఆర్థికంగా స్థిరపడిన వారు...

రేవ్ పార్టీ కేసులో ట్విస్ట్.. హేమ కి షాక్ ఇచ్చిన పోలీసులు

టాలీవుడ్ సీనియర్ నటి హేమకు బెంగళూరు పోలీసులు షాక్ ఇచ్చారు. రేవ్ పార్టీ కి సంబంధించి తాజాగా వారు ఛార్జ్ షీట్ దాఖలు చేశారు. అందులో...

“దేవర” సినిమా చూసే వరకు బతికించండి

19 ఏళ్ల యువకుడు క్యాన్సర్ తో పోరాడుతున్నాడు. రోజు రోజుకు మరణానికి దగ్గరవుతున్నాడు. జీవితపు చివరి రోజుల్లో ఉన్న ఆ యువకుడికి తన అభిమాన హీరో...

నాకు తెలియకుండానే విడాకులు ప్రకటించాడు.. జయం రవి పై భార్య ఆరోపణలు

తమిళ స్టార్ హీరో జయం రవి తన భార్య ఆర్తి తో విడిపోతున్నట్లు ప్రకటించి అందర్నీ షాక్ కి గురి చేశారు. వ్యక్తిగత కారణాలవల్ల తమ...

జనసేనాని వీరాభిమాని..అభయ్ నవీన్.. బిగ్ బాస్ కంటెస్టెంట్ గురించి ఈ విషయాలు...

"పెళ్లి చూపులు", "జార్జ్ రెడ్డి" వంటి హిట్ చిత్రాల్లో సపోర్టింగ్ రోల్స్ తో గుర్తింపు తెచ్చుకున్నాడు అభయ్ నవీన్. తెలంగాణలోని సిద్దిపేటకు చెందిన ఈ కుర్రాడు...

రాజకీయం

ఇంతకీ జగన్ ప్రకటించిన ‘కోటి’ విరాళం ఎక్కడ.?

విపత్తుల వేళ ప్రముఖులు విరాలాలు ప్రకటించడం మామూలే. జాతీయ స్థాయిలో ప్రధాన మంత్రి సహాయ నిధికి, రాష్ట్రాల స్థాయిలో ముఖ్యమంత్రి సహాయ నిధికి విరాళాలు ప్రకటిస్తుంటారు. తొలుత విరాళాన్ని ప్రకటించడం, ఆ తర్వాత...

వైసీపీకి మాజీ మంత్రి బాలినేని షాక్.!

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి, ఆ పార్టీకి పెద్ద షాకే ఇచ్చారు. వైసీపీని వీడనున్నట్లు సన్నిహితులకు స్పష్టం...

మళ్ళీ గెలుస్తాం.! అందర్నీ జైల్లో వేస్తాం: జగన్ ఉవాచ.!

అసలేమయ్యింది వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి.? ఆయనిప్పుడు జస్ట్ పులివెందుల ఎమ్మెల్యే మాత్రమే. ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీలో మొత్తం 175 మంది ఎమ్మెల్యేలు వుంటే, అందులో ఆయనా ఒకరు. అంతకు మించి, ఆయనకు...

సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి కన్నుమూత

సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి(72) కన్నుమూశారు. గత కొంతకాలంగా ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ తో బాధపడుతున్న ఆయన ఢిల్లీలోని ఎయిమ్స్ లో చికిత్స పొందుతున్నారు. గురువారం పరిస్థితి విషమించడంతో తుది శ్వాస విడిచారు....

Prakasam barrage: ప్రకాశం బ్యారేజీ గేట్ల ధ్వంసంలో పోలీసుల దూకుడు.. ఇద్దరి అరెస్ట్

Prakasam barrage: బెజవాడలోని ప్రకాశం బ్యారేజీని నాలుగు భారీ పడవలు ఢీకొట్టి ధ్వంసం చేసిన సంగతి తెలిసిందే. వీటి ధాటికి బ్యారేజీ 67,69,70 గేట్ల వద్ద దాదాపు 17 టన్నుల కౌంటర్ వెయిట్స్...

ఎక్కువ చదివినవి

America: అమెరికాలో ‘నాటు-నాటు’.. అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో పాట హవా

America: నవంబర్లో జరిగే అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచారం హోరాహోరీగా జరుగుతోంది. డొనాల్డ్ ట్రంప్-కమలా హారిస్ మధ్య పోటీ తీవ్రంగా ఉంది. ఈక్రమంలో కమలా హారిస్ ప్రచారంలో.. అస్కార్ వేదికపై సత్తా చాటిన...

Dhoom Dhaam: న్యూయార్క్ టైమ్ స్క్వేర్ వద్ద ‘ధూం ధాం’ సినిమా పాట.. ఎన్నారైల సందడి

Dhoom dhaam: చేతన్ కృష్ణ, హెబ్బా పటేల్ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న సినిమా "ధూం ధాం". ఫ్రైడే ఫ్రేమ్ వర్క్స్ బ్యానర్ పై ఎంఎస్ రామ్ కుమార్ నిర్మాణంలో రూపొందుతోందీ సినిమా. లవ్,...

Deepika Padukone: పండంటి బిడ్డకు జన్మనిచ్చిన దీపికా పదుకొణె..

Deepika Padukone: బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొణె-రణ్ వీర్ సింగ్ జంట తల్లిదండ్రులయ్యారు. దీపికా పదుకొణె పండంటి బిడ్డకు తల్లి అయ్యారు. ఆదివారం ఉదయం ముంబైలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో ఆడబిడ్డకు...

బిగ్ బాస్ 8: ఆధిపత్య పోరు – సీత వర్సెస్ అభయ్.!

బిగ్ బాస్ తెలుగు రియాల్టీ షో, ఎనిమిదో సీజన్‌లో కెప్టెన్లు లేరు.! కానీ, ‘క్లాన్’ పేరుతో, చీఫ్‌ల పేరుతో.. చిత్ర విచిత్ర విన్యాసాలు చేయిస్తున్నాడు బిగ్ బాస్.! ముగ్గురు చీఫ్‌లు.. వాళ్ళకి ఒక్కో...

బిగ్ బాస్ వల్లే అన్ని కోట్ల రూపాయలు సంపాదించగలిగా.. గంగవ్వ

బిగ్ బాస్ రియాలిటీ షో లో పాల్గొనే వారికి పాపులారిటీతోపాటు డబ్బులు కూడా బాగానే వస్తుంటాయి. ఈ షోలో కి వచ్చి ఆర్థికంగా స్థిరపడిన వారు ఎంతోమంది ఉన్నారు వారిలో గంగవ్వ కూడా...