కెరీర్ ఆరంభంలోనే కార్తీ తెలుగు వారికి దగ్గరయ్యాడు. అందుకు ముఖ్య భూమిక పోషించిన సినిమాలు అంటే యుగానికి ఒక్కడు, నా పేరు శివ, ఆవారా అనే చెప్పాలి. అటు మ్యూజికల్ గా, ఇటు బాక్స్ ఆఫీస్ పరంగా మంచి విజయాలు సాధించాయి. ఆ తర్వాత కొన్ని ఒడిదుడుకులు ఎదురైనా కూడా రీసెంట్ గా ఖైదీ వంటి సినిమాలతో కార్తీ సూపర్ హిట్ కొట్టిన విషయం తెల్సిందే.
ఇక సడెన్ గా కార్తీ సినిమా వస్తోందంటూ ప్రచారం మొదలైంది. దానికి క్రేజీగా నా పేరు శివ 2 అనే టైటిల్ ను పెట్టారు. నా పేరు శివ చిత్రానికి సీక్వెల్ ఎప్పుడు తీశారు? ఇంత సడెన్ గా రిలీజ్ ఏంటి అని ఆశ్చర్యపోకండి.
ఇది నిజానికి సీక్వెల్ కాదు. రంజిత్ దర్శకత్వంలో 2014లో వచ్చిన మద్రాస్ అనే చిత్రాన్ని నా పేరు శివ 2 పేరుతో డబ్ చేసి రిలీజ్ చేస్తున్నారు. ఈ సినిమా జనవరిలో విడుదల కానుంది.
611897 835148Hey, you used to write wonderful, but the last few posts have been kinda boringK I miss your super writings. Past several posts are just a bit bit out of track! come on! 69701
757680 926892Hi there! Nice post! Please do inform us when we could see a follow up! 849267
130241 638627This is going to be a great internet website, will you be involved in doing an interview regarding how you developed it? If so e-mail me! 858535
821993 945637Some truly good stuff on this internet site , I enjoy it. 359112