శ్రీదేవి కూతురిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది జాన్వీ కపూర్. తొలి చిత్రం దఢక్ మంచి విజయం సాధించింది. తొలి చిత్రంతోనే తన పెర్ఫార్మన్స్ తో మెప్పించింది ఈ బ్యూటీ. ఆ తర్వాత చేసిన గుంజన్ సక్సేనా కూడా ఆమెకు మంచి సినిమాగా మిగిలింది. ఇటీవలే చేసిన రూహి మాత్రం నిరాశనే మిగిల్చింది.
ప్రస్తుతం సినిమాల పరంగా జాన్వీ కపూర్ ఫుల్ బిజీగా ఉంది. వరసగా సినిమాలు చేస్తోంది. సినిమాల పరంగా ఎంత బిజీగా ఉన్నా లైఫ్ ను ఎంజాయ్ చేయడం ఆమెకు బాగా తెలుసు. తరుచుగా బీచ్ ఫొటోలతో రెచ్చిపోతూ ఉంటుంది జాన్వీ.
రీసెంట్ గా కూడా జాన్వీ బీచ్ లో దిగిన బికినీ ఫొటోలతో తన క్లివేజ్ అందాలతో సెగలు రేపింది. దీనికి నెటిజన్స్ నుండి విశేష స్పందన వచ్చింది. అలాగే ఈ ఫొటోల్లో జాన్వీతో పాటు ఉన్న ఆ కుర్రాడు ఎవరు? కచ్చితంగా ఆమె బాయ్ ఫ్రెండ్ అంటూ వార్తలు వస్తున్నాయి మరి.
176961 484477You must join in a contest initial of the greatest blogs on the web. I will recommend this internet site! 726895
679818 562567I visited lots of site but I conceive this 1 holds something special in it in it 640068