Switch to English

కుప్పం మరో పులివెందులలా మారుతుందా?

ఆంధ్రప్రదేశ్ లో పరిపాలన సంగతి ఎలా ఉన్నప్పటికీ కూడా మాటల యుద్ధం మాత్రం రోజురోజుకు పెరిగిపోతూనే ఉన్నది. అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య ఇప్పుడు పచ్చగడ్డి వేయకుండానే భగ్గుమంటోంది. రెచ్చిపోయి ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు. కేసులు పెట్టుకుంటున్నారు. సిట్, సీబీఐ పేరుతో విచారణలకు ఆదేశిస్తున్నారు. ఇన్ని చేసుకుంటున్నారుగాని, ప్రజల సమస్యల విషయంలో మాత్రం ఎవరూ పట్టించుకోవడం లేదు.

మీరు చేయలేదంటే మీరు చేయలేదని మొత్తానికి ఎవరూ చేయకుండా పక్కన పడేస్తున్నారు. చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు కడప జిల్లాలోని పులివెందులను పట్టించుకోలేదు. పులివెందులను పట్టించుకోకపోవడంతో ఆ ప్రాంతం ఇబ్బందులు ఎదుర్కొంది. ఐదేళ్లపాటు ఆ ప్రాంతానికి బాబు చేసింది ఏంటి అంటే శూన్యం అని చెప్పాలి. రాయలసీమకు బాబు ఏం చేశారు అంటే ఏం చేశారు అనే ప్రశ్న రివర్స్ గా అడుగుతున్నారు.

ఇప్పుడున్న వైకాపా ప్రభుత్వం పులివెందులకు అన్ని సౌకర్యాలు కల్పించుకుంటోంది. రోడ్లు, కాలేజీలు, స్పోర్ట్స్ కాంప్లెక్స్ అన్ని తెచ్చుకుంటోంది. ముఖ్యమంత్రి సొంత నియోజక వర్గం కాబట్టి అభివృద్ధి చేసుకుంటాడు తప్పులేదు. మరి అన్నేళ్లు బాబు ముఖ్యమంత్రిగా ఉన్నారు కదా. కుప్పం నియోజక వర్గాన్ని ఎంతవరకు అభివృద్ధి చేశారు. ఆ విషయం కూడా స్పష్టంగా చెప్పలేరు. జరిగింది అంటే జరిగింది అనేలా ఉన్నది. అయితే, ఇప్పుడు జగన్ దృష్టి బాబు నియోజక వర్గంపై పడింది.

ఆ నియోజక వర్గాన్ని జగన్ తన ఆధీనంలోకి తీసుకోవాలని అనుకుంటున్నారు. కుప్పం బాబు సొంత నియోజక వర్గం కావడంతో అక్కడి నుంచి బాబును తప్పించాలి. లేదంటే ఓడించాలి. వచ్చే ఎన్నికల వరకు బాబును ఆ నియోజక వర్గం నుంచి తప్పించగలిగితే ఆ నియోజక వర్గం వైకాపా చేతుల్లోకి వెళ్తుంది. ఇందులో భాగంగానే బాబును ఇబ్బందులు పెట్టాలని చూస్తున్నారు.

నియోజక వర్గంలోని ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొనేలా చేయాలి. తద్వారా బాబుపై ఒత్తిడి పెరుగుతుంది. ఆ ఒత్తిడితో బాబు ఇబ్బందులు పడతారు. తద్వారా వైకాపా ప్రజలకు హామీ ఇచ్చి అన్ని పనులు చేస్తుంది. బాబు నియోజక వర్గంలో వైకాపా పాగా వేస్తుంది. పులివెందుల నియోజక వర్గాన్ని ఎలాగైతే ఇప్పుడు అభివృద్ధి చేశారో, వైకాపా ఆధీనంలోకి వచ్చిన తరువాత కుప్పంను కూడా అలానే అభివృద్ధి చేసి, టీడీపీపై పూర్తి ఆధిపత్యం సంపాదిస్తారు. ఇది జగన్ ప్లాన్. వర్కౌట్ అవుతుందా చూడాలి.

సినిమా

14 వేల మంది సినీకార్మికులకు తలసాని శ్రీనివాస్ యాదవ్ సాయం

రెండు నెల‌లుగా క‌రోనా లాక్ డౌన్ అన్ని పరిశ్ర‌మ‌ల్ని అత‌లాకుతలం చేసిన సంగ‌తి తెలిసిందే. వినోద రంగంపైనా దీని ప్ర‌భావం అంతా ఇంతా కాదు. దేశ‌వ్యాప్తంగా...

కంగనా 50 కోట్ల ఆఫీస్‌ ప్రత్యేకతలు చూద్దాం రండి

సినిమా ఆఫీస్‌ లు ఎంత రాయల్‌ గా ఎంతో అహ్లాదకరంగా ఉంటాయి. ప్రతి చోట కూడా క్రియేటివిటీ కలగలిపి ఉంటాయి. అన్ని విధాలుగా కూడా ప్రశాంతతను...

సోను సూద్ ఆచార్య గురించి ఏమంటున్నాడు?

సోను సూద్ అనే పేరుకు టాలీవుడ్ లో పరిచయం అవసరం లేదు. అరుంధతిలో విలన్ గా చేసిన దగ్గరనుండి సోను సూద్ కు తెలుగులో పాపులారిటీ...

బన్నీకి ఇష్టమైన బాలీవుడ్ సినిమాలివే

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ గత కొన్నేళ్లుగా ప్యాన్ ఇండియా సినిమా చేయాలని అనుకుంటున్నాడు. అయితే అందుకు సరైన సందర్భం రావట్లేదు. ఇక ఇప్పుడు అల...

నాని మూవీకి ఎన్ని ఆఫర్స్ వచ్చినా నో అంటున్న దిల్ రాజు.!

టాలీవుడ్ అగ్రనిర్మాతల్లో ఒకరు దిల్ రాజు.. ప్రతి ఏడాది దిల్ రాజు నిర్మాణ సంస్థ నుంచి ఐదారు సినిమాలు విడుదలవుతుంటాయి, అంతే కాకుండా పలు సినిమాల...

రాజకీయం

హైకోర్టుపై వైసీపీ నేతల వ్యాఖ్యలు.. 49 మందికి నోటీసులు!

డాక్టర్‌ సుధాకర్‌ వ్యవహారం, ప్రభుత్వ కార్యాలయాలకు వైసీపీ రంగుల వ్యవహారం... వంటి విషయాలపై న్యాయస్థానం ఇటీవల ప్రభుత్వానికి మొట్టికాయలు వేసిన దరిమిలా, అధికార పార్టీకి చెందిన నేతలు న్యాయస్థానం తీర్పుపై అసహనం వ్యక్తం...

14 వేల మంది సినీకార్మికులకు తలసాని శ్రీనివాస్ యాదవ్ సాయం

రెండు నెల‌లుగా క‌రోనా లాక్ డౌన్ అన్ని పరిశ్ర‌మ‌ల్ని అత‌లాకుతలం చేసిన సంగ‌తి తెలిసిందే. వినోద రంగంపైనా దీని ప్ర‌భావం అంతా ఇంతా కాదు. దేశ‌వ్యాప్తంగా ల‌క్ష‌లాది మంది సినీ-టీవీ కార్మికులు రోడ్డున...

2021కి పోలవరం.. పోతిరెడ్డిపాడుతో ఎవరికీ నష్టం లేదు.. సీఎం జగన్

అమరావతి: ఎగువ రాష్ట్రాల్లో ప్రాజెక్టులు ఎక్కువగా కట్టడం వల్ల రాష్ట్రానికి నీరు అందని పరిస్థితి ఉందని.. ఈ సమయంలో రాష్ట్రంలో చేపడుతున్న ప్రాజెక్టులపై వివాదాలు సృష్టించడం తగదని ఏపీ సీఎం జగన్ మోహన్...

హైకోర్టు మొట్టికాయలేస్తే.. టీడీపీని టార్గెట్ చేస్తారెందుకు?

ప్రభుత్వ పాఠశాలల్లోంచి తెలుగు మీడియంని తొలగించి, ఇంగ్లీషు మీడియంని తీసుకురావాలని వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఈ ప్రయత్నానికి న్యాయస్థానం మొట్టికాయలేసింది. దాంతో, రకరకాల మార్గాల్లో తన ఆలోచనను అమలు చేసేందుకు వైఎస్‌...

టీడీపీకి ‘మహా’ షాక్‌: వైసీపీలోకి ‘ఆ’ తెలుగు తమ్ముళ్ళు.?

తెలుగుదేశం పార్టీకి చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు, టీడీపీని వీడి వైసీపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తోంది. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక దినోత్సవం ‘మహానాడు’కి ముందే పార్టీ అధినేతకు ఝలక్‌ ఇచ్చేందుకు వైసీపీ...

ఎక్కువ చదివినవి

బిగ్ బాస్ స్టార్ తండ్రి ఒక రేపిస్ట్

హిందీ బిగ్ బాస్ 13వ సీజన్ లో అందరి దృష్టిని ఆకర్షించింది నటి, సింగర్, మోడల్ షెహనాజ్ గిల్ మళ్ళీ వార్తల్లో నిలిచింది. బిగ్ బాస్ వల్ల మరింత క్రేజ్ దక్కించుకున్న షెహనాజ్...

యూపీ సీఎం యోగి నిర్ణయం అదిరింది

కరోనా మహమ్మారిని ఎదుర్కొనేందుకు భారత్ లో విధించిన లాక్ డౌన్ కారణంగా కోట్లాది మంది వలస కార్మికులు ఎన్ని అవస్థలు పడ్డారో చూశాం. లాక్ డౌన్ విధించి రెండు నెలలు పూర్తవుతున్నా.. ఇప్పటికీ...

ఇప్పుడా భారమంతా జక్కన్నపైనే

షూటింగ్ లు ఆగిపోయి దాదాపు రెండు నెలలు దాటింది. సినిమా మీదే ఆధారపడి జీవించే దాదాపు 12 వేల మందికి ఇప్పుడు పూట గడవడం కూడా కష్టంగానే ఉంటోంది. అందుకే చిరంజీవి, నాగార్జున...

బిగ్‌ బ్రేకింగ్‌: ఏబీ వెంకటేశ్వరరావు సస్పెన్షన్‌ ఎత్తివేత

టీడీపీ హయాంలో ఇంటెలిజెన్స్‌ హెడ్‌గా బాధ్యతలు నిర్వహించిన సీనియర్‌ ఐపీఎస్‌ అధికారి ఏబీ వెంకటేశ్వరరావుకి హైకోర్టు ఊరటనిచ్చింది. వైసీపీ రాజకీయ ఆరోపణల నేపథ్యంలో ఎన్నికల సమయంలోనే ఏబీ వెంకటేశ్వరరావుని కేంద్ర ఎన్నికల సంఘం...

పిక్ ఆఫ్ ది డే: సమ్మర్లో బికినీతో సెగలు పుట్టిస్తున్న వరుణ్ తేజ్ బ్యూటీ.!

డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ డైరెక్షన్ లో మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నటించిన 'లోఫర్' సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన హాట్ బ్యూటీ దిశా పటాని. ఆ తర్వాత తెలుగులో...