జబర్దస్త్ లో సీనియర్స్ ఒక్కొక్కరుగా బయటకు వెళ్ళిపోయిన విషయం తెల్సిందే. రోజా వెళ్లిపోయారు. ఆ తర్వాత సుధీర్, అనసూయ కూడా వెళ్లిపోయారు. గెటప్ శ్రీను వెళ్లినా మళ్ళీ తిరిగి వచ్చేసాడు. సుధీర్ లేకపోవడంతో శ్రీదేవి డ్రామా కంపెనీ యాంకరింగ్ కూడా రష్మీకే వచ్చింది. మరి అనసూయ స్థానంలో జబర్దస్త్ యాంకర్ ఎవరు? అన్న ప్రశ్నలకు త్వరలో సమాధానం దొరకబోతోంది.
కొంత మంది ఎక్స్ట్రా జబర్దస్త్ తో పాటు జబర్దస్త్ కు కూడా రష్మీనే యాంకర్ గా ఉంటుంది అన్నారు. కానీ అది నిజం కాదని తెలుస్తోంది. ఎందుకంటే జబర్దస్త్ కొత్త ప్రోమో విడుదల చేసారు. అందులో కొత్త యాంకర్ అంటూ పల్లకిలో మోసుకురావడం, ఆమె చెవులకు దిద్దులు పెట్టుకుంటుంటే జబర్దస్త్ నటులు అంతా ఆమెను చూసి మురిసిపోవడం… ఈ బిల్డప్ అంతా చూస్తుంటే ఎవరి కోసం ఇదంతా అనిపిస్తోంది.
తాజా సమాచారం ప్రకారం మంజూష లేక స్రవంతి చొక్కారాపు అని అంటున్నారు.
14448 896809hello great internet site i will definaely come back and see once more. 647382
200366 485399I like this internet web site its a master peace ! Glad I detected this on google . 130428