బాహుబలి, సాహో చిత్రాల తర్వాత ప్రభాస్ నటిస్తున్న మరో భారీ బడ్జెట్ చిత్రాన్ని రాధాకృష్ణ దర్శకత్వంలో చేస్తున్న విషయం తెల్సిందే. మొదటి నుండి కూడా ఈ సినిమాకు జాన్ అనే టైటిల్ ను అనుకున్నట్లుగా వార్తలు వచ్చాయి. యూనిట్ సభ్యులు కూడా దాన్ని అనఫిషియల్ గా నిర్థారించారు. వర్కింగ్ టైటిల్ అంటూ ఇన్ని రోజులుగా జాన్ ను కొనసాగిస్తూ వచ్చిన చిత్ర యూనిట్ సభ్యులు అసలు టైటిల్ ను ప్రకటించేందుకు సిద్దం అవుతున్నట్లుగా సమాచారం అందుతోంది.
విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం జాన్ టైటిల్‌ను వదిలేసిన యూవీ క్రియేషన్స్ వారు తాజాగా ఫిల్మ్ ఛాంబర్లో ఓ డియర్ మరియు రాధేశ్యామ్ అనే టైటిల్స్‌ను రిజిస్ట్రర్ చేయించారట. ఆ రెండు టైటిల్స్‌లో దేనికి పాజిటివ్ టాక్ వస్తుందో చూసి.. అలాగే యూనిట్ సభ్యుల మెజార్టీ ఒపీనియన్ తీసుకుని తర్వాత ఆ రెండిరటిలోంచి ఒకదాన్ని సెలక్ట్ చేసే అవకాశం ఉందని తెలుస్తోంది.
సినిమాను తెలుగుతో పాటు సౌత్‌లో అన్ని భాషల్లోనూ మరియు హిందీలో కూడా విడుదల చేయాలని భావిస్తున్నారు. అందుకే అన్ని భాషలకు ఒకే టైటిల్ ఉండేలా ఓ డియర్ మరియు రాధేశ్యామ్‌లను పరిశీలిస్తున్నారు. ఈ చిత్రంలో పూజా హెగ్డే హీరోయిన్గా నటిస్తున్న విషయం తెల్సిందే. పీరియాడిక్ లవ్ స్టోరీగా ఈ చిత్రంను రూపొందిస్తున్నారు. 1980 ఇటలీ నేపథ్యంలో సినిమా ఉంటుందని ఇప్పటికే యూనిట్ సభ్యులు తెలియజేశారు. ఈ చిత్రంతో ప్రభాస్ మరోసారి ఆల్ ఇండియా సూపర్ స్టార్ అని నిరూపించుకునేందుకు బలంగా ప్రయత్నాలు చేస్తున్నాడు.
504837 862431Hi! Do you know if they make any plugins to safeguard against hackers? Im kinda paranoid about losing everything Ive worked hard on. Any guidelines? 101865
46678 221447Wow i like yur internet site. It actually helped me with the details i wus looking for. Appcriciate it, will bookmark. 291542
240362 20653Jane wanted to know though your girl could certain, the cost I basically informed her she had to hang about until the young woman seemed to be to old enough. But the truth is, in which does not get your girlfriend to counteract utilizing picking out her really own incorrect body art terribly your lady are generally like me. Citty style 781776
433541 741498Hey there! Excellent stuff, do keep us posted when you lastly post something like that! 879806
339913 677768forty individuals that work with all of the services Oasis provides, and he is a very busy man, he 603239
157076 650298Respect to post author, some fantastic information . 184173