భారత దేశపు మొట్ట మొదటి సూపర్ గర్ల్ మూవీగా తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషలలో రూపొందుతోన్న పాన్ ఇండియా చిత్రం `ఇంద్రాని` నుండి నటి గరిమా కౌశల్ ఫస్ట్ లుక్ను విడుదల చేశారు. ఈ సందర్భంగా.. ఈ చిత్రంలో గరిమా చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తుందని, ఇంద్రాణి కథ మొత్తం ఆమె పాత్ర చుట్టూనే తిరుగుతుందని వారు తెలియజేశారు.
ఇంద్రాణి ప్రధాన కథాంశం గురించి సంగీత దర్శకుడు సాయి కార్తీక్గారితో చర్చిస్తున్నప్పుడు, సాయి కార్తీక్కి కథ బాగా కనెక్ట్ అయ్యిందని దర్శకుడు స్టీఫెన్ పేర్కొన్నాడు. సేవ్ ద గర్ల్ టు సేవ్ ద వరల్డ్ అనే క్యాప్షన్ ఇచ్చి ఈ శీర్షిక ఆధారంగా ప్రత్యేక టైటిల్ సీక్వెన్స్ పాట కంపోజ్ చేస్తానని హామీ ఇచ్చారని తెలిపారు. అన్ని సమపాళ్లలో ఉండే మొట్ట మొదటి ఉమెన్ సెంట్రిక్ ఫిల్మ్ గా ఇంద్రాని నిలుస్తుందని చిత్ర యూనిట్ పేర్కొంది. ప్రస్తుతం ఇంద్రాణి షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ చిత్రాన్ని ప్రపంచ వ్యాప్తంగా 27 అక్టోబరు 2022 న విడుదల చేయనున్నారు.
557747 860969Glad to be 1 of many visitants on this awing internet web site : D. 261106
680016 408840Aw, this was an exceptionally good post. In concept I would like to spot in writing such as this moreover – spending time and actual effort to create a exceptional article but so what can I say I procrastinate alot by means of no indicates discover a strategy to go completed. 454160
210843 506664I believe other website proprietors need to take this internet site as an model, extremely clean and fantastic user friendly style and style, as properly as the content material. You are an expert in this subject! 195158
177451 573327I feel other website proprietors ought to take this website as an model, very clean and wonderful user friendly style and design, as nicely as the content material. Youre an expert in this subject! 209718
24257 563992Get started with wales ahead practically every planking. Ones wales truly are a compilation of huge planks 1 specific depth advisors surely could be the identical to the entire hull planking nevertheless with even bigger density to successfully thrust outward beyond the planking. planking 380600