Switch to English

నల్ల ‘నోట్ల కట్టల పాముల’ కోరల్లో దేశ ఆర్థిక వ్యవస్థ.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,449FansLike
57,764FollowersFollow

కొందరి చేతుల్లోనే సంపద.. మిగతా వాళ్ళకి మాత్రం సంక్షేమ పథకాల పేరుతో బిచ్చమేయడం.. దేశ ప్రజాస్వామ్యం గురించి ఇంతకన్నా గొప్పగా చెప్పుకోవడానికేముంది.? ‘భారతదేశం అభివృద్ధి చెందుతున్న దేశం..’ అని దశాబ్దాలుగా చెప్పుకుంటూనే వున్నాం.

నిజానికి, భారతదేశం పేద దేశం కాదు.. భారతదేశంలో మెజార్టీ ప్రజలు పేదలు. దేశ ఆర్థిక వ్యవస్థ బలంగానే వుంది.. కానీ, దాన్ని నల్ల కుబేరులు బలహీనం చేస్తున్నారు. పేదలు మరింత పేదలుగా, డబ్బున్నోళ్ళు మరింత డబ్బున్నోళ్ళుగా మార్చేలా ప్రభుత్వాలు పనిచేస్తుండడమే ఈ దుస్థితికి కారణం.

దేశంలో రాజకీయ అవినీతి దేశ అభివృద్ధికి పెను శాపంగా మారుతోంది. రాజకీయ నాయకులు, వారి సన్నిహితుల సంపద క్రమక్రమంగా పెరుగుతోంది. అదే సమయంలో దేశం అప్పుల కుప్పగా మారిపోతోంది. చంద్రబాబు హయాంలో శేఖర్ రెడ్డి అనే వ్యక్తి మీద బోల్డన్ని ఆరోపణలు వచ్చాయి. అలా ఆరోపించిన వైసీపీ, తాము అధికారంలోకి వచ్చాక.. తిరిగి ఆయనకు అగ్రతాంబూలమిచ్చింది టీటీడీలో. ఇది జస్ట్ ఓ ఉదాహరణ మాత్రమే.

రాజకీయాల్లో కాంట్రాక్టర్లదే రాజ్యం. వాళ్ళకి అన్ని పార్టీలతోనూ సంబంధాలుంటాయ్. ప్రాజెక్టులూ అలాంటివారికే దక్కుతాయ్. చిన్నా చితకా కాంట్రాక్టర్లు రోడ్డు మీద పడి బిచ్చమెత్తుకునే పరిస్థితి వస్తుందేమోగానీ, బడా కాంట్రాక్టర్లకు ఆ సమస్య వుండదు.

తాజాగా హెటిరోపై ఐటీ సోదాలు జరిగితే, పెద్దమొత్తంలో నగదు బయటపడింది. ఆ డబ్బుని లెక్కించడానికే రెండు రోజులు పట్టిందట. బీరువాల్లో డబ్బు, అల్మరాల్లో డబ్బు.. ఈ నోట్ల కట్టలు చూసి జనం ముక్కున వేలేసుకుంటున్నారు.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతి నెలా అప్పులు చేయక తప్పని పరిస్థితి. ఉద్యోగులకు జీతాలివ్వాలన్నా అప్పులు చేయాల్సిందే. అదే సమయంలో, ప్రభుత్వ పెద్దల్లో కొందరు పెద్ద పెద్ద డీల్స్ సెట్ చేసుకుంటున్నారు తమ వ్యాపార విస్తరణలో భాగంగా. ఎక్కడ తేడా జరుగుతోంది.

ఒక్క ఆంధ్రప్రదేశ్ అనే కాదు, దేశంలోని అన్ని రాష్ట్రాల్లోనూ దాదాపు ఇదే దుస్థితి. అప్పు చేసి ప్రజలకు సంక్షేమ కూడు పెడుతున్నాయి ప్రభుత్వాలు. అలా పంచిన సొమ్ము తిరిగి, బడా బాబుల జేబుల్లోకి వెళుతోంది. ఇదో తెలివైన రాజకీయ నేరం.. అని అంటారు ప్రజాస్వామ్యవాదులు.

అంబానీ ఆదాయం పెరిగిందట.. ఇంకో వ్యాపారవేత్త ఆదాయం అదుర్స్ అట.. అని నిస్సిగ్గుగా మీడియా ప్రచారం చేస్తోంది. మరి, సామాన్యుడి భవిష్యత్తేంటి.? సగటు భారతీయుడి ఆర్థిక దుస్థితి ఏంటి.? నోట్ల కట్టల పాములు విషం చిమ్ముతోంటే, దేశం ఆర్థికంగా దివాళా తీయక.. ఏం జరుగుతుందేంటీ.!

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Trisha Birthday Special: కెరీర్ @22.. అందం, అభినయంకు C/o అడ్రస్...

Trisha: అందం.. అభినయం.. సినిమాల్లో హీరోయిన్లుగా రాణించేందుకు ఇవి చాలా అవసరం. అందం ఉంటే అభినయం.. అభినయం వస్తే అందం.. కొందరిలో లోటు. కానీ.. ఈ...

Nagarjuna: వైసీపీపై కింగ్ నాగార్జున వేర్వేరు ప్రకటనలు..!? వాస్తవం ఇదీ..

Nagarjuna: ఏపీలో ఎన్నికల (AP assembly elections) సందర్భంగా సినీ పరిశ్రమ, రాజకీయాల్లో.. అజాతశత్రువుగా పేరున్న అక్కినేని నాగార్జున (Nagarjuna)పై తప్పుడు ప్రచారం జరుగుతోంది. వైసీపీకి...

Satya: తల్లిదండ్రులు-కొడుకు, ఫ్యామిలీ ఎమోషన్ తో ‘సత్య’..

Satya: ‘తల్లిదండ్రులు-కొడుకు సెంటిమెంట్ తో ఎన్నో సినిమాలు వచ్చాయి. కానీ.. తన వల్ల అమ్మానాన్నలు ఇబ్బంది పడకూడదనే  ఓ కొడుకుపడే తపనతో తెరకెక్కిన ఎమోషనల్‌ డ్రామా...

సినిమా రివ్యూ: బాక్ మూవీ

హర్రర్ కామెడీ అనే జోనర్‌లో ఇప్పటికే చాలా సినిమాలొచ్చాయ్. ఎన్ని సినిమాలొచ్చినా, ఓ మోస్తరు కంటెంట్ వుంటే తేలిగ్గానే పాస్ అయిపోతాయ్.! అలాంటి జోనర్‌కే చెందిన...

Jithender Reddy: యాక్షన్ ప్రధానంగా ‘జితేందర్ రెడ్డి’.. ట్రైలర్ విడుదల

Jithender Reddy: బాహుబలి, ఎవరికి చెప్పొద్దు.. సినిమాలతో నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న రాకేష్ వర్రె ప్రధాన పాత్రలో నటించిన సినిమా 'జితేందర్ రెడ్డి' (Jithender Reddy)....

రాజకీయం

బొత్సకి డబుల్ షాక్ తప్పేలా లేదే.!

వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ, నిజానికి ఈ ఎన్నికల్లో పోటీ చేయాలనుకోలేదు. రాజ్యసభ సీటు అడిగారట గతంలోనే బొత్స. కానీ, ఈసారికి పోటీ చేయాలనీ, ఆ తర్వాత చూద్దామనీ.....

గ్రౌండ్ రిపోర్ట్: వంగా గీతకి డిపాజిట్లు కూడా దక్కవా.?

రాజకీయాల్లో ఈక్వేషన్స్ ఎప్పటికప్పుడు మారిపోతుంటాయి. ఓటరు నాడి ఏంటన్నది పసిగట్టడం రాజకీయ పార్టీలకు, నాయకులకు అంత తేలిక కాదు. బంపర్ విక్టరీ సాధిస్తారని సర్వేల్లో తేలితే, ఫలితం అత్యంత దారుణంగా వుండొచ్చు. రాజకీయాల్లో...

Sai Dharam Tej: మామ కోసం మేనల్లుడు.. జనసేనకు సాయిధరమ్ ప్రచారం

Sai Dharam Tej: ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన (Janasena) అధినేత పవన్ కల్యాణ్ (Pawan Kalyan) కూటమి విజయానికి ఓవైపు విస్తృత ప్రచారం చేస్తున్నారు. మరోవైపు తాను పోటీ చేస్తున్న పిఠాపురంలో...

Nagarjuna: వైసీపీపై కింగ్ నాగార్జున వేర్వేరు ప్రకటనలు..!? వాస్తవం ఇదీ..

Nagarjuna: ఏపీలో ఎన్నికల (AP assembly elections) సందర్భంగా సినీ పరిశ్రమ, రాజకీయాల్లో.. అజాతశత్రువుగా పేరున్న అక్కినేని నాగార్జున (Nagarjuna)పై తప్పుడు ప్రచారం జరుగుతోంది. వైసీపీకి మద్దుతాగా.. వ్యతిరేకంగా ప్రకటనలు ఇచ్చారని రెండు...

కూతుర్ని ప్రాపర్టీగా పేర్కొన్న ముద్రగడ.! ఇదేం రాజకీయం.?

ఒకాయనేమో, రాజకీయ ప్రత్యర్థుల భార్యల్ని కార్లతో పోల్చుతాడు. అతనే, తన సొంత చెల్లెలు కట్టుకున్న చీర రంగు గురించి వ్యంగ్యంగా మాట్లాడతాడు.! ఆ అడుగు జాడల్లోనే ఆ పార్టీకి చెందిన ఇంకో నాయకుడు,...

ఎక్కువ చదివినవి

సినిమా రివ్యూ: బాక్ మూవీ

హర్రర్ కామెడీ అనే జోనర్‌లో ఇప్పటికే చాలా సినిమాలొచ్చాయ్. ఎన్ని సినిమాలొచ్చినా, ఓ మోస్తరు కంటెంట్ వుంటే తేలిగ్గానే పాస్ అయిపోతాయ్.! అలాంటి జోనర్‌కే చెందిన ‘బాక్’ సినిమా సంగతేంటి.? పాస్ అయ్యిందా.?...

సినిమా రివ్యూ: ఆ ఒక్కటీ అడక్కు

అలనాటి మేటి చిత్రం.. అనదగ్గ వాటిల్లో ఒకటైన ‘ఆ ఒక్కటీ అడక్కు’ టైటిల్‌తో అల్లరి నరేష్ హీరోగా తెరకెక్కిన చిత్రం కావడంతో, సహజంగానే ఓ సెక్షన్ ఆఫ్ ఆడియన్స్‌లో సినిమాపై ఆసక్తి క్రియేట్...

Movie: శ్రీ కమలహాసిని మూవీ మేకర్స్ ప్రొడక్షన్ నెం.1 మూవీ ప్రారంభం

Movie: ప్రస్తుతం ట్రెండ్ కంటెంట్, కాన్సెప్ట్ ఉన్న సినిమాలదే. అలా వచ్చిన సినిమాలను ప్రేక్షకులు ఆదరిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో శ్రీ కమలహాసిని మూవీ మేకర్స్ సరికొత్త కథాంశంతో సినిమా నిర్మిస్తోంది....

ఇన్ సైడ్ స్టోరీ.! ఉప్మా పద్మనాభం రెడ్డి.!

మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం, ప్రస్తుతం వైసీపీ నేతగా వున్నారు.! వున్నారంటే, వున్నారంతే.! ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలోని పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గంలో పోటీ చేస్తున్న జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్‌ని...

బొత్సకి డబుల్ షాక్ తప్పేలా లేదే.!

వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ, నిజానికి ఈ ఎన్నికల్లో పోటీ చేయాలనుకోలేదు. రాజ్యసభ సీటు అడిగారట గతంలోనే బొత్స. కానీ, ఈసారికి పోటీ చేయాలనీ, ఆ తర్వాత చూద్దామనీ.....