Switch to English

భార్యను కొట్టాల్సిందే.. కాకపోతే ఇలా కొట్టాలి

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,461FansLike
57,764FollowersFollow

సోషల్ మీడియా ప్రాధాన్యత పెరిగాక అన్ని విషయాలనూ షేర్ చేసుకోవడం కామనైపోయింది. ఉపయోగపడే అంశాల నుంచి ఎందుకూ పనికిరాని విషయాల వరకు వీడియోలు చేసి పోస్ట్ చేయడం మామూలైపోయింది. తాజాగా ఖతార్ కి చెందిన ఓ సోషియాలజిస్ట్ రూపొందించిన వీడియో ఒకటి వైరల్ గా మారింది. ఇంతకీ అందులో ఏముందో తెలుసా? భార్యను ఎలా కొట్టాలో డెమో ఇస్తూ తీసిన వీడియో అది.

భర్త కోసం తన ఇంటిల్లిపాదినీ వదిలి వచ్చిన భార్యను బాగా చూసుకోవాల్సింది పోయి.. ఆమెను పనిమనిషిగా చూడాలని చెప్పడమే కాకుండా, అవసరమైన పక్షంలో కొట్టాలని సూచించాడు. ఇంటికి మగవాడే యజమాని అని, భార్య వర్కరే అని స్పష్టంచేశాడు. ఖతార్ కి చెందిన అబ్ద్ అల్ అజీజ్ అల్ ఖజ్ రాజ్ అనే సోషియాలజిస్ట్ భార్యను కొట్టే కిటుకులు చూపిస్తూ ఈ వీడియో రూపొందించాడు. ఇందుకోసం ఓ పదేళ్ల పిల్లాడిని డెమో కోసం వాడుకున్నాడు. అందరూ.. ముఖ్యంగా పెళ్లైన మగవాళ్లంతా భార్యను ఎలా కొట్టాలో చూడండి అని ఆయన చెప్పడంతో వీడియో మొదలైంది.

భార్యను ప్రతిరోజూ కొట్టాలా అని ప్రశ్నించి.. రోజూ కొట్టాల్సిన అవసరం లేదని ఆయనే సమాధానం ఇచ్చాడు. ఇంటిని ఓ కంపెనీ అని భావిస్తే, దాని యజమాని భర్త అని, భార్య అందులో పనిచేసే వర్కర్ మాత్రమే అనే విషయాన్ని తొలుత అంతా తెలుసుకోవాలన్నాడు. కంపెనీలో క్రమశిక్షణ కోసం పనివారిని కొట్టినట్టే, ఇంట్లో క్రమశిక్షణ కోసం భార్యను కొట్టాల్సేందనన్నాడు. అప్పుడు జీవితం ముందుకు సాఫీగా సాగుతుందని పేర్కొన్నాడు. ‘‘ఇంతకీ భార్యను ఎలా కొట్టాలి? ఆమెను చాలా తేలిగ్గా కొట్టాలి. అది ఎలా ఉండాలంటే.. భార్యకు తాను ఆడదాన్ని అని.. భర్త బలవంతుడు అనే విషయం తెలిసేలా కొట్టాలి. భార్యకు భర్త శక్తిసామర్థ్యాలు తెలిసేలా కొట్టాలి.

ఇందుకు ఆమెపై ఉండే ప్రేమను పక్కన పెట్టాలి. ప్రేమతో ఉంటే క్రమశిక్షణ అలవడదు. భార్యను ఎలా దండించాలో ఇస్లాంలో వివరించారు. భార్య క్రమశిక్షణతో మెలగకపోతే తొలుత హెచ్చరించాలి. తర్వాత సలహా ఇవ్వాలి. అప్పటికీ వినకుంటే పడక గదికి దూరంగా ఉంచాలి. చివరి ప్రయత్నంగా మాత్రమే ఆమెను కొట్టాలి. అయితే, ముఖం మీద కొట్టడం, ముక్కు మీద పంచ్ ఇవ్వడం, తలమీద కొట్టడం వంటివి చేయకూడదు. ఇది ఇస్లాంకు వ్యతిరేకం’ అని వివరించాడు. ఇలా రక్తం వచ్చేలా కొట్టకుండా సుతిమెత్తగా ఎలా కొట్టాలో ఓ పదేళ్ల పిల్లాడిని కొట్టి చూపించాడు.

‘అసలు భార్యలను భర్తలు ఎందుకు కొట్టలంటే.. కొంతమంది స్త్రీలు పొగరుగా ఉండే మగవాళ్లని ఇష్టపడతారు. సహజంగా వారు శక్తివంతమైన, హింసా ప్రవృత్తి కలిగిన మగవారిని ప్రేమిస్తారు. కొంతమంది స్త్రీలకు సలహాలు ఇచ్చినా, పడక గది నుంచి దూరంగా ఉంచినా పెద్దగా పట్టించుకోరు. అలాంటివారికి దండనే ఏకైక మార్గం. అలా చేసినప్పుడే మీరు నిఖార్సైన మగాడని నమ్ముతారు’ అని ఆయన వివరించాడు. మూడు నిమిషాల 36 సెకన్ల నిడివి కలిగిన ఈ వీడియో వైరల్ గా మారిపోయింది. ఇప్పటికే ఏకంగా 6 లక్షల మంది దీనిని వీక్షించడం విశేషం.

3 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Allari Naresh: అల్లరి నరేశ్ ‘ఆ ఒక్కటీ అడక్కు’.. ఫన్ గ్యారంటీ:...

Allari Naresh: చాన్నాళ్ల తర్వాత తన మార్కు కామెడీతో అల్లరి నరేష్ (Allari Naresh) నటించిన లేటెస్ట్ మూవీ 'ఆ ఒక్కటీ అడక్కు' (A. మల్లి...

Sai Durga Tej: సాయి దుర్గ తేజ్ విడుదల చేసిన ‘పడమటి...

Sai Durga Tej: అనురోప్ కటారి హీరోగా తెరకెక్కుతున్న సినిమా ‘పడమటి కొండల్లో’ (Padamati Kondallo). జయకృష్ణ దురుగడ్డ నిర్మాతగా నూతన దర్శకుడు చిత్ర దర్శకత్వంలో...

Jai Hanuman: ‘జై హనుమాన్’ అప్డేట్.. అంచనాలు పెంచేసిన ప్రశాంత్ వర్మ

Jai Hanuman: తేజ సజ్జా (Teja Sajja) హీరోగా ప్రశాంత్ వర్మ (Prasanth Varma) దర్శకత్వంలో తెరకెక్కిన ‘హను-మాన్’ (Hanu-man) సంచలన విజయం సాధించడమే కాకుండా...

Chiranjeevi: ‘ఆ చిరంజీవే ఈ చిరంజీవికి తోడు..’ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు...

Chiranjeevi: ఆంజనేయుడు.. హనుమంతుడు.. భజరంగభళి.. వాయు నందనుడు.. ఇవన్నీ శ్రీరామ భక్త హనుమంతుడి పేర్లే. ధైర్యానికి.. అభయానికి ఆయనే చిహ్నం. ప్రాణకోటి తలచుకునే దైవం. ఆ...

Ram Charan: ‘రామ్ చరణ్ అంటే ఇష్టం..’ మాజీ మిస్ వరల్డ్...

Ram Charan: 2017లో ప్రపంచ సుందరి కిరీటం దక్కించుకున్న భారతీయరాలు ‘మానుషి చిల్లార్’. (Manushi Chillar) ఇటివల మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ (Varun Tej)...

రాజకీయం

ఎన్టీయార్ అభిమానుల్నే నమ్ముకున్న కొడాలి నాని.!

మామూలుగా అయితే, గుడివాడ అసెంబ్లీ నియోజకవర్గంలో సిట్టింగ్ ఎమ్మెల్యే కొడాలి నానికి తిరుగే లేదు.! కానీ, ఈసారి ఈక్వేషన్ మారినట్లే కనిపిస్తోంది. నియోజకవర్గంలో రోడ్ల దుస్థితి దగ్గర్నుంచి, చాలా విషయాలు కొడాలి నానికి...

చెల్లెలి చీర రంగు మీద పడి ఏడ్చేవాళ్ళని ఏమనగలం.?

ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి ఆయన ప్రస్తుతానికి.! ఎన్నికల తర్వాత ఆ పదవి వుంటుందా.? ఊడుతుందా.? అన్నది వేరే చర్చ. ఓ రాజకీయ పార్టీకి అధినేత కూడా.! ఎంత బాధ్యతగా మాట్లాడాలి.? అదీ కుటుంబ...

Chiranjeevi: పిఠాపురం కు చిరంజీవి వస్తున్నారా..? వాస్తవం ఇదీ..

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవిపై ప్రస్తుతం ఓ వార్త సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో తమ్ముడు పవన్ కళ్యాణ్ తరపున ప్రచారం చేయనున్నారని.. ఇందుకు మే 5వ తేదీన...

పిఠాపురంలో జనసునామీ.! నభూతో నభవిష్యతి.!

సమీప భవిష్యత్తులో ఇలాంటి జనసునామీ ఇంకోసారి చూస్తామా.? ప్చ్.. కష్టమే.! అయినాసరే, ఆ రికార్డు మళ్ళీ ఆయనే బ్రేక్ చేయాలి. జనసేన అధినేత పవన్ కళ్యాణ్, పిఠాపురం అసెంబ్లీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు...

సింగిల్ సింహం కాదు సజ్జలా.! అది రేబిస్ సోకిన కుక్క.!

‘మెగాస్టార్ చిరంజీవి గురించి మాట్లాడేటప్పుడు నోరు జాగ్రత్త.! నోటికొచ్చినట్లు మాట్లాడితే బాగోదు.!’ అంటూ స్వీట్ వార్నింగ్ ఇచ్చారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్, అది కూడా వైసీపీ ముఖ్య నేతల్లో ఒకరైన సజ్జల...

ఎక్కువ చదివినవి

సింగిల్ సింహం కాదు సజ్జలా.! అది రేబిస్ సోకిన కుక్క.!

‘మెగాస్టార్ చిరంజీవి గురించి మాట్లాడేటప్పుడు నోరు జాగ్రత్త.! నోటికొచ్చినట్లు మాట్లాడితే బాగోదు.!’ అంటూ స్వీట్ వార్నింగ్ ఇచ్చారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్, అది కూడా వైసీపీ ముఖ్య నేతల్లో ఒకరైన సజ్జల...

Harish Shankar: చోటా కె.నాయుడుపై హరీశ్ శంకర్ ఆగ్రహం.. బహిరంగ లేఖ

Harish Shankar: టాలీవుడ్ (Tollywood) సీనియర్ స్టార్ సినిమాటోగ్రాఫర్ చోటా కె.నాయుడు (Chota K Naidu) పై బ్లాక్ బస్టర్ దర్శకుడు హరీశ్ శంకర్ (Harish Shankar) ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉద్దేశపూర్వకంగా...

Allari Naresh: అల్లరి నరేశ్ ‘ఆ ఒక్కటీ అడక్కు’.. ఫన్ గ్యారంటీ: నిర్మాత రాజీవ్

Allari Naresh: చాన్నాళ్ల తర్వాత తన మార్కు కామెడీతో అల్లరి నరేష్ (Allari Naresh) నటించిన లేటెస్ట్ మూవీ 'ఆ ఒక్కటీ అడక్కు' (A. మల్లి అంకం దర్శకుడిగా పరిచయమవుతున్న సినిమాను రాజీవ్...

చిరంజీవిపై ‘మూక దాడి’.! వైసీపీకే పెను నష్టం.!

వైఎస్ వివేకానంద రెడ్డికే అక్రమ సంబంధాలు అంటగట్టిన ఘన చరిత్ర వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీది.! వైఎస్ షర్మిలా రెడ్డిని కాస్తా మెరుసుపల్లి షర్మిల శాస్త్రి.. అంటూ ఎగతాళి చేసిన ఘనత వైసీపీకి కాక...

పో..‘సాని’తనం.! ఒళ్ళు కొవ్వెక్కితే పెళ్ళాం.!

‘ఒళ్ళు కొవ్వెక్కితే పెళ్లాం’ అంటారు.! ‘ఒళ్ళు కొవ్వెక్కితే పెళ్ళాం అంటారు’.! రెండు మాటలకీ పెద్దగా తేడా ఏం లేదు కదా.? లేకపోవడమేంటి.? చాలా పెద్ద తేడా వుంది.! ఈ పెళ్ళాం గోలేంటి.? మనుషులమే కదా.?...