Switch to English

Ram Charan: రామ్ చరణ్ గొప్పదనం అదే.. అందుకే గౌరవ డాక్టరేట్..

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,198FansLike
57,764FollowersFollow

Ram Charan: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) మరో అరుదైన ఘనతను గౌరవాన్ని దక్కించుకున్నారు. చెన్నైలోని వేల్స్ విశ్వవిద్యాలయం నుంచి గౌరవ డాక్టరేట్ అందుకోనున్నారు రామ్ చరణ్. కళా రంగానికి ఆయన చేస్తున్న సేవలకుగానూ డాక్టరేట్ గౌరవాన్ని అందిస్తున్నట్టు తెలిసింది. ఈమేరకు ఏప్రిల్ 13న చెన్నైలోని వేల్స్ యూనివర్శిటీలో జరుగనున్న స్నాతకోత్సవానికి రామ్ చరణ్ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. ఈ వార్తతో మెగాభిమానులు, రామ్ చరణ్ అభిమానుల్లో సంతోషం నెలకొంది. గతంలో చిరంజీవి (Chiranjeevi) ఆంధ్రా యూనివర్శిటీ నుంచి గౌరవ డాక్టరేట్  అందుకున్నారు.

చిరంజీవి తనయుడిగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి అనతికాలంలోనే మెగాపవర్ స్టార్ గా ఎదిగారు రామ్ చరణ్. మగధీర, రంగస్థలం, ఆర్ఆర్ఆర్ సినిమాలతో ఆయన కెరీర్ పీక్స్ కి వెళ్లింది. రెండో సినిమా మగధీరతోనే సాహసాలు చేసి నిరూపించుకున్నారు. రంగస్థలంలో నటనతో మరే హీరోని ఆ పాత్రలో ఊహించుకోలేనంతగా మెప్పించారు. ఆర్ఆర్ఆర్ తో అంతర్జాతీయ స్థాయిలో పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్నారు. జపాన్ లో సైతం ఆయనకు వీరాభిమానులు ఏర్పడ్డారు. అమెరికాలోని ప్రముఖ హెచ్ సీఏ అవార్డుల్లో ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. ఫ్యాన్ వార్స్ లేకుండా పోస్టర్లపై కలెక్షన్లు వేయొద్దనేది రామ్ చరణ్ ఆలోచన.

నిత్యం దైవారాధన, నిర్మలమైన మనసు ఆయన సొంతం. చేసే పనిపై శ్రద్ధ ఆయనకు మరో ఆభరణం. ఇవే ఆయన పోషించే పాత్రల్లో మరింత నటన ప్రదర్శించేందుకు దోహదపడుతున్నాయి.తెలుగు సినిమాకు ఐకాన్ గా ఎదుగుతున్న రామ్ చరణ్ కు ఇంతటి గౌరవం సముచితమేననేది అభిమానులు. సినీ ప్రముఖుల మాట. ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో గేమ్ చేంజర్ లో నటిస్తున్నారు రామ్ చరణ్. త్వరలో బుచ్చిబాబు దర్శకత్వంలో తెరకెక్కనున్న సినిమా రెగ్యులర్ షూటింగ్లో పాల్గొననున్నారు.

71 COMMENTS

  1. hello there and thank you in your info – I’ve definitely picked up something new from proper here. I did alternatively expertise some technical issues the use of this site, as I experienced to reload the site lots of occasions previous to I may get it to load properly. I were brooding about if your web hosting is OK? Not that I’m complaining, however sluggish loading circumstances times will often impact your placement in google and could damage your high-quality rating if ads and ***********|advertising|advertising|advertising and *********** with Adwords. Anyway I am including this RSS to my email and could glance out for much more of your respective exciting content. Make sure you replace this again soon..

  2. I¦ve been exploring for a bit for any high-quality articles or weblog posts on this kind of house . Exploring in Yahoo I eventually stumbled upon this website. Studying this information So i¦m happy to convey that I’ve a very excellent uncanny feeling I discovered just what I needed. I such a lot indubitably will make certain to do not put out of your mind this website and give it a look regularly.

  3. Great – I should definitely pronounce, impressed with your web site. I had no trouble navigating through all the tabs as well as related info ended up being truly easy to do to access. I recently found what I hoped for before you know it in the least. Reasonably unusual. Is likely to appreciate it for those who add forums or something, web site theme . a tones way for your customer to communicate. Excellent task.

  4. Thank you for sharing excellent informations. Your web site is so cool. I’m impressed by the details that you have on this website. It reveals how nicely you perceive this subject. Bookmarked this website page, will come back for more articles. You, my friend, ROCK! I found simply the information I already searched all over the place and just couldn’t come across. What an ideal site.

  5. hello there and thanks on your information – I have certainly picked up something new from proper here. I did however expertise some technical points the use of this web site, as I experienced to reload the web site many instances previous to I may get it to load correctly. I had been wondering in case your web hosting is OK? Now not that I am complaining, but sluggish loading circumstances occasions will very frequently have an effect on your placement in google and could damage your quality ranking if ads and ***********|advertising|advertising|advertising and *********** with Adwords. Anyway I am adding this RSS to my e-mail and could look out for a lot extra of your respective exciting content. Ensure that you replace this once more soon..

  6. Hiya! I know this is kinda off topic however I’d figured I’d ask. Would you be interested in exchanging links or maybe guest writing a blog article or vice-versa? My blog discusses a lot of the same topics as yours and I feel we could greatly benefit from each other. If you happen to be interested feel free to send me an email. I look forward to hearing from you! Fantastic blog by the way!

  7. Howdy I am so excited I found your blog page, I really found you by error, while I was searching on Google for something else, Nonetheless I am here now and would just like to say thanks for a tremendous post and a all round enjoyable blog (I also love the theme/design), I don’t have time to read through it all at the minute but I have bookmarked it and also added in your RSS feeds, so when I have time I will be back to read more, Please do keep up the great job.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

బిగ్ బాస్ వల్లే అన్ని కోట్ల రూపాయలు సంపాదించగలిగా.. గంగవ్వ

బిగ్ బాస్ రియాలిటీ షో లో పాల్గొనే వారికి పాపులారిటీతోపాటు డబ్బులు కూడా బాగానే వస్తుంటాయి. ఈ షోలో కి వచ్చి ఆర్థికంగా స్థిరపడిన వారు...

రేవ్ పార్టీ కేసులో ట్విస్ట్.. హేమ కి షాక్ ఇచ్చిన పోలీసులు

టాలీవుడ్ సీనియర్ నటి హేమకు బెంగళూరు పోలీసులు షాక్ ఇచ్చారు. రేవ్ పార్టీ కి సంబంధించి తాజాగా వారు ఛార్జ్ షీట్ దాఖలు చేశారు. అందులో...

“దేవర” సినిమా చూసే వరకు బతికించండి

19 ఏళ్ల యువకుడు క్యాన్సర్ తో పోరాడుతున్నాడు. రోజు రోజుకు మరణానికి దగ్గరవుతున్నాడు. జీవితపు చివరి రోజుల్లో ఉన్న ఆ యువకుడికి తన అభిమాన హీరో...

నాకు తెలియకుండానే విడాకులు ప్రకటించాడు.. జయం రవి పై భార్య ఆరోపణలు

తమిళ స్టార్ హీరో జయం రవి తన భార్య ఆర్తి తో విడిపోతున్నట్లు ప్రకటించి అందర్నీ షాక్ కి గురి చేశారు. వ్యక్తిగత కారణాలవల్ల తమ...

జనసేనాని వీరాభిమాని..అభయ్ నవీన్.. బిగ్ బాస్ కంటెస్టెంట్ గురించి ఈ విషయాలు...

"పెళ్లి చూపులు", "జార్జ్ రెడ్డి" వంటి హిట్ చిత్రాల్లో సపోర్టింగ్ రోల్స్ తో గుర్తింపు తెచ్చుకున్నాడు అభయ్ నవీన్. తెలంగాణలోని సిద్దిపేటకు చెందిన ఈ కుర్రాడు...

రాజకీయం

ఇంతకీ జగన్ ప్రకటించిన ‘కోటి’ విరాళం ఎక్కడ.?

విపత్తుల వేళ ప్రముఖులు విరాలాలు ప్రకటించడం మామూలే. జాతీయ స్థాయిలో ప్రధాన మంత్రి సహాయ నిధికి, రాష్ట్రాల స్థాయిలో ముఖ్యమంత్రి సహాయ నిధికి విరాళాలు ప్రకటిస్తుంటారు. తొలుత విరాళాన్ని ప్రకటించడం, ఆ తర్వాత...

వైసీపీకి మాజీ మంత్రి బాలినేని షాక్.!

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి, ఆ పార్టీకి పెద్ద షాకే ఇచ్చారు. వైసీపీని వీడనున్నట్లు సన్నిహితులకు స్పష్టం...

మళ్ళీ గెలుస్తాం.! అందర్నీ జైల్లో వేస్తాం: జగన్ ఉవాచ.!

అసలేమయ్యింది వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి.? ఆయనిప్పుడు జస్ట్ పులివెందుల ఎమ్మెల్యే మాత్రమే. ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీలో మొత్తం 175 మంది ఎమ్మెల్యేలు వుంటే, అందులో ఆయనా ఒకరు. అంతకు మించి, ఆయనకు...

సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి కన్నుమూత

సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి(72) కన్నుమూశారు. గత కొంతకాలంగా ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ తో బాధపడుతున్న ఆయన ఢిల్లీలోని ఎయిమ్స్ లో చికిత్స పొందుతున్నారు. గురువారం పరిస్థితి విషమించడంతో తుది శ్వాస విడిచారు....

Prakasam barrage: ప్రకాశం బ్యారేజీ గేట్ల ధ్వంసంలో పోలీసుల దూకుడు.. ఇద్దరి అరెస్ట్

Prakasam barrage: బెజవాడలోని ప్రకాశం బ్యారేజీని నాలుగు భారీ పడవలు ఢీకొట్టి ధ్వంసం చేసిన సంగతి తెలిసిందే. వీటి ధాటికి బ్యారేజీ 67,69,70 గేట్ల వద్ద దాదాపు 17 టన్నుల కౌంటర్ వెయిట్స్...

ఎక్కువ చదివినవి

Deepika Padukone: పండంటి బిడ్డకు జన్మనిచ్చిన దీపికా పదుకొణె..

Deepika Padukone: బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొణె-రణ్ వీర్ సింగ్ జంట తల్లిదండ్రులయ్యారు. దీపికా పదుకొణె పండంటి బిడ్డకు తల్లి అయ్యారు. ఆదివారం ఉదయం ముంబైలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో ఆడబిడ్డకు...

ఆడపిల్ల పుట్టిందని తండ్రి వదిలేశాడు.. బిగ్ బాస్-8 కంటెస్టెంట్ నైనికా ఎమోషనల్ జర్నీ ఇదీ!

బిగ్ బాస్ సీజన్ 8.. ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసిన ఈ షో ఆదివారం గ్రాండ్ గా లాంచ్ అయ్యింది. హీరోలు నాని, రానా దగ్గుబాటి, డైరెక్టర్ అనిల్ రావిపూడి, హీరోయిన్ నివేదా...

వైఎస్ జగన్ ప్రకటించిన ‘కోటి’ విరాళం ఎక్కడ.?

విజయవాడ వరదల నేపథ్యంలో వైసీపీ అధినేత, పులివెందుల ఎమ్మెల్యే, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ‘కోటి రూపాయల విరాళం’ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆ కోటి రూపాయల విరాళాన్ని ఎలా...

Daily Horoscope: రాశి ఫలాలు: బుధవారం 11 సెప్టెంబర్ 2024

పంచాంగం తేదీ 11- 09 - 2024, బుధవారం , శ్రీ క్రోధి నామ సంవత్సరం, దక్షిణాయణం, భాద్రపద మాసం, వర్ష ఋతువు. సూర్యోదయం: ఉదయం 5:51 గంటలకు. సూర్యాస్తమయం: సాయంత్రం 6:11 గంటలకు. తిథి: శుక్ల అష్టమి...

ఇంతకీ జగన్ ప్రకటించిన ‘కోటి’ విరాళం ఎక్కడ.?

విపత్తుల వేళ ప్రముఖులు విరాలాలు ప్రకటించడం మామూలే. జాతీయ స్థాయిలో ప్రధాన మంత్రి సహాయ నిధికి, రాష్ట్రాల స్థాయిలో ముఖ్యమంత్రి సహాయ నిధికి విరాళాలు ప్రకటిస్తుంటారు. తొలుత విరాళాన్ని ప్రకటించడం, ఆ తర్వాత...