తెలంగాణతో పాటు దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో హైకోర్టు కీలక తీర్పు వెల్లడించింది. ఈ కేసులో ముగ్గురు నిందితులను పోలీసులు రిమాండ్ కోరుతూ కోర్టును ఆశ్రయించారు. మొదట ఏసీబీ కోర్టు నిందితులకు రిమాండ్ అంగీకరించ లేదట.. కానీ తాజాగా హైకోర్టు నిందితులను రిమాండ్ కి అప్పగించేందుకు ఓకే చెప్పింది.
నిందితులను వెంటనే సైబరాబాద్ కమిషనర్ ఎదుట లొంగిపోవాలని ఆదేశించింది. వారు లొంగిపోక పోతే అరెస్టు చేయాలంటూ పోలీసులను కోర్టు ఆదేశించడం జరిగింది. వారిని అరెస్టు చేసి ఏసీబీ కోర్టు ముందు హాజరు పరచాలని ఆ తర్వాత రిమాండ్ కు తరలించాలని ధర్మాసనం తమ తీర్పులో పేర్కొనడం జరిగింది. రిమాండ్ కి వారిని తరలిస్తే ముందు ముందు మరిన్ని నిజాలు వెళ్లడయ్యే అవకాశం ఉందని బిజెపి వర్గాల వారు మరియు టిఆర్ఎస్ వర్గాల వారు చర్చించుకుంటున్నారు.
405498 680045What is fantastic respecting is dealing with rather of depending on. 768121
628055 692179The next time Someone said a weblog, I hope that it doesnt disappoint me just as significantly as this. Come on, man, I know it was my choice to read, but When i thought youd have some thing intriguing to say. All I hear is genuinely a handful of whining about something you can fix within the event you werent too busy looking for attention. 413038
276837 501238This weblog actually is great. How was it made ? 625328
408096 581509Employing writers exercises such as chunking. They use many websites that contain several creative writing exercises. Writers read an exercise, and do it. 942133