కన్నడంలో రూపొందిన కాంతార సినిమా ప్రస్తుతం దేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన విషయం తెలిసిందే. కన్నడం లో రికార్డు స్థాయి వసూళ్లను దక్కించుకున్న ఈ సినిమా తెలుగు మరియు హిందీలో కూడా భారీగా కలెక్షన్స్ నమోదు చేయడం జరిగింది.
ఈ సినిమాలో అత్యంత కీలకమైన వరాహ రూపం పాట ను థియేటర్లో ఇక నుండి ప్రదర్శించ కూడదని కేరళలోని కోజికోడ్ జిల్లా సెషన్స్ కోర్టు ఆదేశించింది. కేరళ కు చెందిన థాయికూడమ్ బ్రిడ్జ్ అనే మ్యూజిక్ బ్యాండ్ వరాహ రూపం పాటను తమ మ్యూజిక్ ఆల్బం నుండి కాపీ చేశారంటూ కోర్టును ఆశ్రయించారు. సరైన సాక్షాలను సమర్పించడంతో కాంతార లో థాయికూడమ్ బ్రిడ్జ్ మ్యూజిక్ బ్యాండ్ కు చెందిన పాటను కాపీ చేశారని కోర్టు నిర్ధారించింది.
అందుకే కాంతార సినిమా నుండి ఆ కీలక ఘట్టంను తొలగించాలని కోర్టు ఆదేశించడం జరిగింది. యూట్యూబ్ తో పాటు అన్ని చోట్ల కూడా కాంతార లో ఆ వరాహ రూపం పాటను ప్రదర్శించకూడదని కోర్టు ఆదేశించింది. సినిమా అత్యంత కీలకమైన ఆ పాట లేకపోవడంతో ప్రేక్షకులు నిరాశ వ్యక్తం చేస్తున్నారు.
293335 656004I recognize there exists a lot of spam on this blog. Do you want support cleansing them up? I may assist amongst courses! 505713
101654 635968Merely wanna state that this really is really beneficial , Thanks for taking your time to write this. 227031
524292 904908There is noticeably a bundle to find out about this. I assume you produced certain nice factors in options also. 819081
489486 291619Intriguing post. Positive that Ill come back here. Excellent function. 593394