Switch to English

‘మా’ను సరికొత్తగా తీర్చిదిద్దుతా..’ మ్యానిఫెస్టో విడుదల చేసిన సీవీఎల్

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,460FansLike
57,764FollowersFollow

మా ఎన్నికలు ఎప్పుడు జరిగినా రాజకీయ ఎన్నికల తరహాలోనే సంచలనం రేపుతూంటాయి. వచ్చే నెలలో జరుగబోతున్న ఎన్నికలు కూడా టాలీవుడ్ ని ఇప్పటికే హీటెక్కించేశాయి. అభ్యర్ధుల పోటీ, ఒకరిని ఉద్దేశించి మరొకరు వ్యాఖ్యలు.. ఇలా ఆసక్తి రేకెత్తిస్తున్నాయి. ఈనేపథ్యంలో పోటీలో ప్రకాశ్ రాజ్, మంచు విష్ణు మాత్రమే నిలుస్తారని భావించగా నటుడు సీవీఎల్ నరసింహారావు కూడా బరిలో దిగుతున్నారు. జీవిత, హేమ కూడా పోటీ చేస్తారని భావించగా వారిద్దరూ ప్రకాశ్ రాజ్ ప్యానెల్ లో చేరిపోయారు.

మా ఎన్నికల్లో ఎప్పుడు, ఎవరు పోటీ చేసినా మా బిల్డింగ్, అసోసియేషన్ కోసమే అని చెప్తారు. కానీ.. సీవీఎల్ మాత్రం మా అసోసియేషన్ లో తెలంగాణ వాదం ఎంచుకున్నారు. అసోసియేషన్ లో ఇంకా ఏపీ అనే పదం ఎందుకు ఉందన్నది ఆయన ప్రశ్న. తెలంగాణ కళాకారుల కోసం ఓ అసోసియేషన్ ఉండాలనేది ఆయన వాదన. ఈమేరకు ఆయన వాదనకు విజయశాంతి కూడా మద్దతు పలికారు. ఈ నేపథ్యంలో సీవీఎల్ ఎన్నికల మ్యానిఫెస్టోను విడుదల చేశారు.

  1. 2011లో ‘మా’ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో.. 25 ఏళ్ల తర్వాత వచ్చినవారికి కూడా సంక్షేమ పథకాలు అమలు చేయాలనే ఆలోచనతో కొన్ని రిజల్యూషన్స్ పాస్ చేసాం. నేను అధ్యక్షుడైతే వాటిని అమలకు కృషి చేస్తాను.
  2. హీరోయిన్ ప్రత్యూష కన్నుమూసిన సమయంలో జయసుధ చైర్ పర్సన్‌గా ‘ఆసరా’ అనే ఆర్గనైజేషన్ స్థాపించాం. మీడియాలో, సినిమాలో ఉండే మహిళలపై అత్యాచారాలు, లైంగిక వేధింపులు జరిగితే ఆదుకునేందుకు ఈ ఆర్గనైజేషన్ ఏర్పాటు చేశాం. దీన్ని మళ్లీ యాక్టివ్ చేస్తాం.
  3. తెలంగాణ ప్రాంత నటులను మరిచిపోతున్నారు. దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత పైడి జైరాజ్, కాంతారావు, ప్రభాకర్ రెడ్డి వంటి నటలును మళ్లీ గుర్తు చేస్తా.

  1. ‘మా’ సభ్యత్వం పొందేందుకు లక్షల్లో ఫీజు చెల్లించాలి. వాటిని FNCCలో భాగంగా నామ మాత్రపు రుసుముతో ఇచ్చేలా ప్రయత్నం చేస్తా.
  2. ‘మా’లో సభ్యత్వం లేని ఆర్టిస్టులు సినిమాల్లో నటిస్తే.. ఆ సినిమా నిర్మాతే సభ్యత్వం కట్టి వారిని సభ్యులుగా చేయాలనే నియమం పెట్టాలనుకుంటున్నాం.

  3. ’మా’ ఎన్నికల ఓటింగ్ విధానంలో పలు మార్పులు తీసుకొస్తాం.
  4. విరాళాల కోసం ‘మా’ సభ్యులు విదేశాలకు వెళ్లే సమయంలో ఫేస్ వాల్యూ ఉన్నవారే కాకుండా.. చిన్న ఆర్టిస్టులను కూడా తీసుకెళ్లే అవకాశం ఇవ్వాలని కోరిక.

    8. సమాజంపై కొన్ని సినిమాలు చెడు ప్రభావం చూపుతున్నాయనే ఆరోపణలు ఉన్నాయి. దర్శక, నిర్మాతలు, హీరోలు తమ సినిమాల్లో డ్రగ్స్, హింస సన్నివేశాలు సాధ్యమైనంతగా తగ్గించుకునేలా చేయించాలని కోరిక.

మొత్తంగా సీవీఎల్ కొత్త తరహా విధానాలతో ముందుకు వస్తున్నారు. ఇవన్నీ గతంలోనే ఉన్నా ఇప్పుడు వీటిని ఆచరణలో పెట్టాలనేది సీవీఎల్ కోరిక. దీంతో ప్రస్తుతం బరిలో ఉన్న ప్రకాష్ రాజ్, మంచు విష్ణుల కంటే ఆయన విభిన్నంగా ఆలోచిస్తున్నారు. మరి.. అక్టోబర్ 10న జరిగే ఎన్నికల్లో ఎవరి ప్యానెల్ గెలుపొందుతుందో చూడాల్సి ఉంది.

3 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Movie: శ్రీ కమలహాసిని మూవీ మేకర్స్ ప్రొడక్షన్ నెం.1 మూవీ ప్రారంభం

Movie: ప్రస్తుతం ట్రెండ్ కంటెంట్, కాన్సెప్ట్ ఉన్న సినిమాలదే. అలా వచ్చిన సినిమాలను ప్రేక్షకులు ఆదరిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో శ్రీ కమలహాసిని మూవీ...

Samantha: ఈసారి సరికొత్త లుక్.. పుట్టినరోజున ‘సమంత’ కొత్త సినిమా అప్డేట్

Samantha: సౌత్ స్టార్ హీరోయిన్ సమంత (Samantha) కొన్నాళ్లుగా సినిమాలు చేయడం లేదు. సమంత నుంచి కొత్త సినిమా కబురు కోసం ఆమె అభిమానులు ఎప్పటినుంచో...

Chiranjeevi: లేటెస్ట్ అప్డేట్..! చిరంజీవి ‘విశ్వంభర’ కోసం భారీ సెట్స్..

Chiranjeevi: మెగాస్టార్ (Mega Star) చిరంజీవి (Chiranjeevi) నటిస్తున్న సినిమా ‘విశ్వంభర’. (Vishwambhara) వశిష్ఠ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా యూవీ క్రియేషన్స్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. చిరంజీవి...

Varun Tej: ‘ప్రజలే పవన్ కల్యాణ్ కుటుంబం..’ జనసేన ప్రచారంలో వరుణ్...

Varun Tej: ఏపీలో ఎన్నికల హీట్ రోజురోజుకీ పెరుగుతోంది. నేతలంతా ప్రచారాలతో హోరెత్తిస్తున్నారు. ఈక్రమంలో బాబాయి పవన్ కల్యాణ్ (Pawan Kalyan) కు మద్దతుగా.. జనసేన...

Faria Abdullah: ఈరోజుల్లో ‘ఆ ఒక్కటీ అడక్కు’ కంటెంట్ అవసరం: ఫరియా...

Faria Abdullah: అల్లరి నరేశ్ (Allari Naresh)-ఫరియా అబ్దుల్లా (Faria Abdullah) హీరోహీరోయిన్లుగా నటించిన సినిమా ‘ఆ ఒక్కటీ అడక్కు' (Aa Okkati Adakku). త్వరలో...

రాజకీయం

Janasena: ‘జనసేన’కు ఈసీ గుడ్ న్యూస్.. కామన్ సింబల్ గా ‘గ్లాసు’ గుర్తు..

Janasena: జనసేన (Janasena) పార్టీకి కేంద్ర ఎన్నికల కమిషన్ శుభవార్త చెప్పింది. పార్టీకి కామన్ సింబల్ గా ‘గాజు గ్లాస్’ గుర్తు కేటాయించాలని ఆదేశాలు జారీ చేసింది. ఈమేరకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్...

వైఎస్ షర్మిల ఎఫెక్ట్: క్రిస్టియన్ ఓట్లు వైసీపీకి దూరమయినట్టేనా.?

వైఎస్ షర్మిల, పదే పదే ‘క్రిస్టియన్’ ప్రస్తావన తీసుకొస్తున్నారు ఎన్నికల ప్రచారంలో. ‘మన మతం..’ అంటూ అన్న వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ‘క్రిస్టియానిటీ’ని గుర్తు చేస్తున్నారామె.! ఇంకోపక్క, వైఎస్ జగన్ మేనత్త...

ఇన్‌సైడ్ స్టోరీ: తునిలో కూటమికి అలా సెట్టయ్యింది.!

ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని తుని నియోజకవర్గం విషయమై నిన్న మొన్నటిదాకా కూటమిలో కొంత గందరగోళం వుండేది. సీట్ల పంపకాల్లో తుని నియోజకవర్గం టీడీపీకి దక్కింది. మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు కుమార్తె యనమల...

పిఠాపురంలో వరుణ్ తేజ్ ప్రచారంపై వైసీపీ ఏడుపు.!

వైసీపీ కంటే, వైసీపీ పెంచి పోషిస్తోన్న నీలి కూలి మీడియా ఎక్కువ బాధపడిపోతోంది కొన్ని విషయాల్లో. సినీ నటుడు వరుణ్ తేజ్, పిఠాపురం నియోజకవర్గంలో జనసేన పార్టీ తరఫున ఎన్నికల ప్రచారం నిర్వహిస్తే,...

నవరత్నాలు ప్లస్సు కాదు.. ఇప్పుడు మైనస్.!

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, ఎన్నికల మేనిఫెస్టో ప్రకటించింది. దీనికి ‘నవరత్నాలు ప్లస్’ అని పేరు పెట్టుకుంది ఆ పార్టీ. రైతులకు రుణ మాఫీ సహా, పలు కీలక అంశాలు కొత్త మేనిఫెస్టోలో వైసీపీ...

ఎక్కువ చదివినవి

Chiranjeevi: ‘ఆ చిరంజీవే ఈ చిరంజీవికి తోడు..’ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు తెలిపిన చిరంజీవి..

Chiranjeevi: ఆంజనేయుడు.. హనుమంతుడు.. భజరంగభళి.. వాయు నందనుడు.. ఇవన్నీ శ్రీరామ భక్త హనుమంతుడి పేర్లే. ధైర్యానికి.. అభయానికి ఆయనే చిహ్నం. ప్రాణకోటి తలచుకునే దైవం. ఆ ప్రాణకోటిలో మెగాస్టార్ చిరంజీవి కూడా ఉన్నారు....

Trivikram: త్రివిక్రమ్ @25..! మనల్ని మనకే పరిచయం చేసే మాటల మాంత్రికుడు..

Trivikram: అక్షరాలు పదాలు.. పదాలు వాక్యాలు.. వాక్యాలు భావులుగా రాయడం రచయితలకు మాత్రమే సాధ్యం. అయితే.. వాటిని ఎంత భావయుక్తంగా రాస్తారనేదే ప్రశ్న. ఎందరో రచయితలు తమ మేధస్సుని రాత రూపంలోకి మలచి...

Faria Abdullah: ఈరోజుల్లో ‘ఆ ఒక్కటీ అడక్కు’ కంటెంట్ అవసరం: ఫరియా అబ్దుల్లా

Faria Abdullah: అల్లరి నరేశ్ (Allari Naresh)-ఫరియా అబ్దుల్లా (Faria Abdullah) హీరోహీరోయిన్లుగా నటించిన సినిమా ‘ఆ ఒక్కటీ అడక్కు' (Aa Okkati Adakku). త్వరలో విడుదలవుతున్న సినమాపై ఫరియా తన అనుభవాలు...

ఎన్టీయార్ అభిమానుల్నే నమ్ముకున్న కొడాలి నాని.!

మామూలుగా అయితే, గుడివాడ అసెంబ్లీ నియోజకవర్గంలో సిట్టింగ్ ఎమ్మెల్యే కొడాలి నానికి తిరుగే లేదు.! కానీ, ఈసారి ఈక్వేషన్ మారినట్లే కనిపిస్తోంది. నియోజకవర్గంలో రోడ్ల దుస్థితి దగ్గర్నుంచి, చాలా విషయాలు కొడాలి నానికి...

Sai Durga Tej: సాయి దుర్గ తేజ్ విడుదల చేసిన ‘పడమటి కొండల్లో’ ఫస్ట్ లుక్

Sai Durga Tej: అనురోప్ కటారి హీరోగా తెరకెక్కుతున్న సినిమా ‘పడమటి కొండల్లో’ (Padamati Kondallo). జయకృష్ణ దురుగడ్డ నిర్మాతగా నూతన దర్శకుడు చిత్ర దర్శకత్వంలో తెరకెక్కుతోందీ సినిమా. ఈ సందర్భంగా సినిమా...