Switch to English

రుషి కొండకీ ‘రంగు’లేసిన వైసీపీ సర్కారు.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,464FansLike
57,764FollowersFollow

సాధారణంగా సినిమాల్లో గ్రీన్ మ్యాట్, బ్లూ మ్యాట్ వినియోగం గురించి వింటుంటాం. ఇప్పుడైతే ఎక్కువగా గ్రీన్ మ్యాట్‌నే వాడుతున్నారు. సినిమాల్లోనే కాదు, న్యూస్ ఛానళ్ళలోనూ వీటిని వాడక తప్పడంలేదు.

గ్రీన్ మ్యాట్‌లో ఏదన్నా వీడియో చిత్రీకరిస్తే, అవసరానికి తగ్గట్టుగా బ్యాక్‌గ్రౌండ్ మార్చేసుకోవచ్చు. అంటే, స్టూడియోలో సాధారణంగా చిత్రీకరించే దృశ్యాల్ని వెండితెరపై అసాధారణంగా, అత్యద్భుతంగా చూపించేయొచ్చన్నమాట. ఇదీ గ్రీన్ మ్యాట్ తాలూకు ఉద్దేశ్యం.

మరి, ఓ కొండకి గ్రీన్ మ్యాట్ వేస్తే, దానర్థమేంటి.? కాస్త ఆలోచించాల్సిన విషయమే ఇది. ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నం మహా నగరానికి వున్న చాలా ల్యాండ్ మార్క్స్‌లో రుషి కొండ కూడా ఒకటి. పర్యాటక ప్రాంతమిది. సముంద్రం పోటెత్తినా, విశాఖ నగరాన్ని కొంత మేర రక్షించే సత్తా వుంది ఈ రుషి కొండకి.

అందుకే, ఈ రుషి కొండ మీద వైసీపీ సర్కారు కన్నేసింది. రుషి కొండ అభివృద్ధి పేరుతో గుండు కొట్టేశారు. రుషి కొండపై పచ్చదనమంతా దాదాపుగా పోయింది. ఎప్పుడూ ఆకుపచ్చగా కనిపించే రుషి కొండ ప్రస్తుతం ఎర్రగా కనిపిస్తూ ఒకింత భయభ్రాంతులకు గురిచేస్తోంది విశాఖ వాసుల్ని.

ప్రపంచ వ్యాప్తంగా ఇప్పుడీ రుషి కొండ వ్యవహారం హాట్ టాపిక్. విశాఖ ప్రముఖ పర్యాటక కేంద్రం కావడంతో, ఆ విశాఖలోని రుషి కొండకు జరుగుతున్న అన్యాయం గురించి ఎవరైనా మాట్లాడుకోవడంలో వింతేముంది.? అభివృద్ధి పనుల పేరుతో రుషి కొండకు బోడి గుండు కొట్టేశారన్నది నిర్వివాదాంశం.

న్యాయస్థానాల్లో మొట్టికాయలు పడతాయనున్నారో, ఎలాగోలా జనాన్ని అలాగే వ్యవస్థల్నీ ఏమార్చేయగలమనుకున్నారోగానీ.. అధికారంలో వున్నవారికి ఓ వెరైటీ ఆలోచన వచ్చింది. రుషి కొండకి గ్రీన్ మ్యాట్ వేసేస్తే ఎలా వుంటుంది.? అన్నదే ఆ ఆలోచన. ఆలోచన వచ్చిందే తడవు గ్రీన్ మ్యాట్ కప్పేశారు. దాంతో, ఎరుపు రంగుతో భయపెట్టే పరిస్థితి లేకపోయిందన్నమాట.

ఇంతకీ, ఈ గ్రీన్ మ్యాట్ కప్పడం ద్వారా ఏం చేస్తారు.? అక్కడ తమక్కావాల్సిన రీతిలో గ్రాఫిక్స్ చెట్లు పెంచేసి, వ్యవస్థల్ని మాయ చేసేందుకు జరుగుతున్న ప్రయత్నంగా దీన్ని చూడొచ్చా.? గొడ్డలిపోటు గుండెపోటుగా భ్రమింపజేసేందుకు ప్రయత్నించినట్టే.. ఈ గ్రీన్ మ్యాట్ ప్రయత్నం కూడా.

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Allari Naresh: అల్లరి నరేశ్ ‘ఆ ఒక్కటీ అడక్కు’.. ఫన్ గ్యారంటీ:...

Allari Naresh: చాన్నాళ్ల తర్వాత తన మార్కు కామెడీతో అల్లరి నరేష్ (Allari Naresh) నటించిన లేటెస్ట్ మూవీ 'ఆ ఒక్కటీ అడక్కు' (A. మల్లి...

Sai Durga Tej: సాయి దుర్గ తేజ్ విడుదల చేసిన ‘పడమటి...

Sai Durga Tej: అనురోప్ కటారి హీరోగా తెరకెక్కుతున్న సినిమా ‘పడమటి కొండల్లో’ (Padamati Kondallo). జయకృష్ణ దురుగడ్డ నిర్మాతగా నూతన దర్శకుడు చిత్ర దర్శకత్వంలో...

Jai Hanuman: ‘జై హనుమాన్’ అప్డేట్.. అంచనాలు పెంచేసిన ప్రశాంత్ వర్మ

Jai Hanuman: తేజ సజ్జా (Teja Sajja) హీరోగా ప్రశాంత్ వర్మ (Prasanth Varma) దర్శకత్వంలో తెరకెక్కిన ‘హను-మాన్’ (Hanu-man) సంచలన విజయం సాధించడమే కాకుండా...

Chiranjeevi: ‘ఆ చిరంజీవే ఈ చిరంజీవికి తోడు..’ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు...

Chiranjeevi: ఆంజనేయుడు.. హనుమంతుడు.. భజరంగభళి.. వాయు నందనుడు.. ఇవన్నీ శ్రీరామ భక్త హనుమంతుడి పేర్లే. ధైర్యానికి.. అభయానికి ఆయనే చిహ్నం. ప్రాణకోటి తలచుకునే దైవం. ఆ...

Ram Charan: ‘రామ్ చరణ్ అంటే ఇష్టం..’ మాజీ మిస్ వరల్డ్...

Ram Charan: 2017లో ప్రపంచ సుందరి కిరీటం దక్కించుకున్న భారతీయరాలు ‘మానుషి చిల్లార్’. (Manushi Chillar) ఇటివల మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ (Varun Tej)...

రాజకీయం

ఎన్టీయార్ అభిమానుల్నే నమ్ముకున్న కొడాలి నాని.!

మామూలుగా అయితే, గుడివాడ అసెంబ్లీ నియోజకవర్గంలో సిట్టింగ్ ఎమ్మెల్యే కొడాలి నానికి తిరుగే లేదు.! కానీ, ఈసారి ఈక్వేషన్ మారినట్లే కనిపిస్తోంది. నియోజకవర్గంలో రోడ్ల దుస్థితి దగ్గర్నుంచి, చాలా విషయాలు కొడాలి నానికి...

చెల్లెలి చీర రంగు మీద పడి ఏడ్చేవాళ్ళని ఏమనగలం.?

ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి ఆయన ప్రస్తుతానికి.! ఎన్నికల తర్వాత ఆ పదవి వుంటుందా.? ఊడుతుందా.? అన్నది వేరే చర్చ. ఓ రాజకీయ పార్టీకి అధినేత కూడా.! ఎంత బాధ్యతగా మాట్లాడాలి.? అదీ కుటుంబ...

Chiranjeevi: పిఠాపురం కు చిరంజీవి వస్తున్నారా..? వాస్తవం ఇదీ..

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవిపై ప్రస్తుతం ఓ వార్త సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో తమ్ముడు పవన్ కళ్యాణ్ తరపున ప్రచారం చేయనున్నారని.. ఇందుకు మే 5వ తేదీన...

పిఠాపురంలో జనసునామీ.! నభూతో నభవిష్యతి.!

సమీప భవిష్యత్తులో ఇలాంటి జనసునామీ ఇంకోసారి చూస్తామా.? ప్చ్.. కష్టమే.! అయినాసరే, ఆ రికార్డు మళ్ళీ ఆయనే బ్రేక్ చేయాలి. జనసేన అధినేత పవన్ కళ్యాణ్, పిఠాపురం అసెంబ్లీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు...

సింగిల్ సింహం కాదు సజ్జలా.! అది రేబిస్ సోకిన కుక్క.!

‘మెగాస్టార్ చిరంజీవి గురించి మాట్లాడేటప్పుడు నోరు జాగ్రత్త.! నోటికొచ్చినట్లు మాట్లాడితే బాగోదు.!’ అంటూ స్వీట్ వార్నింగ్ ఇచ్చారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్, అది కూడా వైసీపీ ముఖ్య నేతల్లో ఒకరైన సజ్జల...

ఎక్కువ చదివినవి

Nani: ‘జెర్సీ’ @5..! ధియేటర్లో సినిమా చూసిన నాని.. ఎమోషనల్ పోస్ట్

Nani: నాని (Nani) హీరోగా గౌతమ్ తిన్ననూరి (Gowtham Thinnanuri) దర్శకత్వంలో వచ్చిన ‘జెర్సీ’ (Jersey) విడుదలై నిన్నటికి 5ఏళ్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా సినిమాను హైదరాబాద్ లోని సుదర్శన్ ధియేటర్లో స్పెషల్...

సింగిల్ సింహం కాదు సజ్జలా.! అది రేబిస్ సోకిన కుక్క.!

‘మెగాస్టార్ చిరంజీవి గురించి మాట్లాడేటప్పుడు నోరు జాగ్రత్త.! నోటికొచ్చినట్లు మాట్లాడితే బాగోదు.!’ అంటూ స్వీట్ వార్నింగ్ ఇచ్చారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్, అది కూడా వైసీపీ ముఖ్య నేతల్లో ఒకరైన సజ్జల...

ఎలక్షన్ కమిషన్ నెక్స్ట్ టార్గెట్ ఏపీ సీఎస్, డీజీపీ!

ఆంధ్రప్రదేశ్ లో త్వరలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికలపై కేంద్ర ఎన్నికల సంఘం దృష్టి సారించింది. ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించాలన్న ఉద్దేశంతో ఫిర్యాదులు అందిన పలువురు సీనియర్ ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను ఇప్పటికే బదిలీ...

CM Jagan: సీఎం జగన్ ఎదుటే పవన్ కల్యాణ్ నినాదం.. జేజేలు

CM Jagan: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి (CM Jagan) కి జనసేన (Janasena) అధినేత పవన్ కల్యాణ్ (Pawan Kalyan) అభిమానుల నుంచి నిరసన ఎదురైంది. సీఎం ఎదుటే...

Mad Square: మ్యాడ్ సీక్వెల్ ‘మ్యాడ్ స్క్వేర్’ ప్రారంభం.. ఫన్ డబుల్ అంటున్న మేకర్స్

Mad Square: గతేడాది విడుదలై యూత్ ని ఆకట్టుకున్న సక్సెస్ ఫుల్ మూవీ 'మ్యాడ్' (Mad). ఈ సినిమాకి సీక్వెల్‌ గా 'మ్యాడ్ స్క్వేర్' (Mad Square) తెరకెక్కబోతోంది. యూత్ ఓరియంటెడ్ మూవీస్...