Switch to English

కోట బొమ్మాళి PS చిత్రం నుంచి మొదటి పాట విడుదల

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,206FansLike
57,764FollowersFollow

తెలుగులో అనేక సినిమాలు నిర్మించి సూపర్ హిట్లు, బ్లాక్ బస్టర్లు అందుకుంది గీతా ఆర్ట్స్ 2 సంస్థ. GA2 పిక్చర్స్ బ్యానర్ ద్వారా భలే భలే మగాడివోయ్, గీత గోవిందం, టాక్సీవాలా, ప్రతి రోజు పండగే, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ లాంటి సినిమాలు నిర్మించగా కొన్ని ఇతర భాషలు సినిమాలను కూడా తెలుగులో రిలీజ్ చేసి సక్సెస్ లనుఅందుకున్నారు.తాజాగా మలయాళ సూపర్ హిట్ నాయాట్టు కి రీమేక్ గా కోట బొమ్మాళి పిఎస్ పేరుతో తెలుగులో విడుదల చేస్తున్నారు.ఈ సినిమాకి నిర్మాతలుగా బన్నీ వాస్, విద్యా కొప్పినీడి వ్యవహరిస్తున్నారు. శ్రీకాంత్ మేక ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ సినిమాలో వరలక్ష్మి శరత్‌కుమార్‌ ప్రత్యేక పాత్రలో నటిస్తోంది. రాహుల్ విజయ్, శివాని రాజశేఖర్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన మోషన్ పోస్టర్ ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచింది. ఇప్పుడు కోట బొమ్మాళి PS మ్యూజిక్ ప్రమోషన్లను ప్రారంభించారు మేకర్స్. సోమవారం మొదటి పాటను విడుదల చేశారు.

కోట బొమ్మాళి Ps చిత్రం నుంచి మొదటి పాట విడుదల

ఇప్పటికే హుక్ స్టెప్ ద్వారా విడుదల చేసిన పాట ప్రోమోకు మంచి రెస్పాన్స్ వచ్చింది. లింగి లింగి లింగిడి అంటూ సాగిన శ్రీకాకుళం మాస్ జానపద పాటకు రేలారే ఫేమ్ పి.రఘు సాహిత్యం అందించడంతోపాటు స్వయంగా పాడిన తీరు అందర్నీ ఆకర్షిస్తుంది. ముకుందన్ పాటను కంపోజ్ చేయగా విజయ్ పోలకి అద్భుతమైన కొరియోగ్రఫీ అందించారు. కలర్ ఫుల్ సెట్లో రాహుల్ విజయ్ శివానితో కలిసి శ్రీకాంత్ చేసిన సింపుల్ డాన్స్ మూమెంట్స్ అందర్నీ ఆకట్టుకుంటున్నాయి. ఈ పాటతో సినిమాపై అంచనాలు తిరుగుతున్నాయి. జోహార్, అర్జున ఫాల్గుణ వంటి చిత్రాలతో దర్శకుడిగా గుర్తింపునందుకున్న తేజ మార్ని ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Deepika Padukone: పండంటి బిడ్డకు జన్మనిచ్చిన దీపికా పదుకొణె..

Deepika Padukone: బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొణె-రణ్ వీర్ సింగ్ జంట తల్లిదండ్రులయ్యారు. దీపికా పదుకొణె పండంటి బిడ్డకు తల్లి అయ్యారు. ఆదివారం ఉదయం...

Tamannaah: ‘ఆ రెండుసార్లు..’ ప్రేమ, బ్రేకప్ పై తమన్నా షాకింగ్ కామెంట్స్..

Tamannaah: మిల్కీ బ్యూటీ తమన్నా ఇటివల ఓ ఇంటర్వ్యూలో తన ప్రేమ, బ్రేకప్ విషయాలపై చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ‘ప్రేమ అంటే నాకు చాలా ఇష్టం....

సోనియా సేఫ్.! బిగ్ బాస్ మార్క్ ‘స్పెషల్ కోటా’.!

బిగ్ బాస్ తెలుగు రియాల్టీ షో, ఎనిమిదో సీజన్‌కి సంబంధించి తొలి వీకెండ్, ఎలిమినేషన్ ఫేజ్ నుంచి ఎలాగైతేనేం, సోనియా సేఫ్ అయిపోయింది. ఈ సీజన్‌‌లో...

Dhoom Dhaam: న్యూయార్క్ టైమ్ స్క్వేర్ వద్ద ‘ధూం ధాం’ సినిమా...

Dhoom dhaam: చేతన్ కృష్ణ, హెబ్బా పటేల్ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న సినిమా "ధూం ధాం". ఫ్రైడే ఫ్రేమ్ వర్క్స్ బ్యానర్ పై ఎంఎస్ రామ్...

బిగ్ బాస్ 8: ఆధిపత్య పోరు – సీత వర్సెస్ అభయ్.!

బిగ్ బాస్ తెలుగు రియాల్టీ షో, ఎనిమిదో సీజన్‌లో కెప్టెన్లు లేరు.! కానీ, ‘క్లాన్’ పేరుతో, చీఫ్‌ల పేరుతో.. చిత్ర విచిత్ర విన్యాసాలు చేయిస్తున్నాడు బిగ్...

రాజకీయం

Brahmaji: జగన్ పై బ్రహ్మాజీ పోస్ట్.. తీవ్ర విమర్శలు..! క్లారిటీ ఇచ్చిన నటుడు

Brahmaji: మాజీ సీఎం, వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ ఉద్దేశిస్తూ సినీ నటుడు బ్రహ్మాజీ చేసిన సోషల్ మీడియా పోస్ట్ తీవ్ర దుమారం రేపుతోంది. దీంతో ఆయనపై నెటిజన్లు విమర్శలు చేస్తున్నారు. అయితే.....

వైఎస్ జగన్ ప్రకటించిన ‘కోటి’ విరాళం ఎక్కడ.?

విజయవాడ వరదల నేపథ్యంలో వైసీపీ అధినేత, పులివెందుల ఎమ్మెల్యే, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ‘కోటి రూపాయల విరాళం’ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆ కోటి రూపాయల విరాళాన్ని ఎలా...

తొమ్మిది నెలలకు 82 లక్షలు.! వైసీపీ ఎందుకిలా ఏడుస్తోంది.?

పవన్ కళ్యాణ్ సొంత ఇంటి కోసం 82 లక్షల రూపాయల ప్రజాధనాన్ని వెచ్చిస్తున్నారంటూ వైసీపీ సోషల్ మీడియా టీమ్, సోషల్ మీడియా వేదికగా చేస్తున్న దుష్ప్రచారం అంతా ఇంతా కాదు. ఆంధ్ర ప్రదేశ్ డిప్యూటీ...

విపత్తుకు మించిన బురద రాజకీయం.. సహాయక చర్యల్లో వైసీపీ “కుల” చిచ్చు

ఓడిపోయిన ఫ్రస్టేషన్ లోనో, పార్టీకి పూర్వవైభవం పొందే ఛాన్స్ ఉండబోదన్న క్లారిటీతోనో గానీ వైసీపీ వరద పేరుతో బురద రాజకీయం చేస్తోంది. నిన్నటి వరకు విజయవాడలో సహాయక చర్యలు చేయడంలో కూటమి ప్రభుత్వం...

చంద్రబాబు, ఓ రైలు.! అపారమైన నిర్లక్ష్యం.!

ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు విజయవాడ వరదల నేపథ్యంలో, ఓ వంతెనపైకి వెళ్ళి వరద పరిస్థితిని పరిశీలించారు. కాకపోతే, అది రైలు వంతెన.! రోడ్డు వంతెన అయితే, అటు వైపు -...

ఎక్కువ చదివినవి

Viral news: బిడ్డ కోసం కన్నతల్లి తెగువ.. తోక ముడిచిన తోడేలు..! ఆసక్తికర కథనం..

UP: బిడ్డకు తల్లిని మించిన రక్ష లేదంటారు. దీనిని నిజం చేసింది ఉత్తర ప్రదేశ్ కు చెందిన మహిళ. కళ్లెదుటే కన్నబిడ్డను క్రూర మృగం లాక్కెళ్తుంటే వీరోచితంగా పోరాడి బిడ్డను కాపాడుకుంది. వివరాల్లోకి...

Hero: యువ హీరోపై లైంగిక ఆరోపణల కేసు.. పోలీసులకు ఫిర్యాదు చేసిన నటి

Hero: జస్టిస్ హేమ కమిటీ మలయాళ చిత్రసీమను కుదిపేస్తోంది. దీంతో పలువురు బాధితులు ధైర్యంతో ఫిర్యాదు చేస్తున్నారు. వీరిలో నటీమణులు ఉంటున్నారు. ఇప్పుడు మలయాళ యువ కథానాయకుడు ‘ప్రేమమ్’ ఫేం నవీన్ పౌలి...

Daily Horoscope: రాశి ఫలాలు: గురువారం 05 సెప్టెంబర్ 2024

పంచాంగం తేదీ 05- 09 - 2024, గురువారం , శ్రీ క్రోధి నామ సంవత్సరం, దక్షిణాయణం, భాద్రపద మాసం, వర్ష ఋతువు. సూర్యోదయం: ఉదయం 5:50 గంటలకు. సూర్యాస్తమయం: సాయంత్రం 6:15 గంటలకు. తిథి: విదియ ఉ...

సోనియా సేఫ్.! బిగ్ బాస్ మార్క్ ‘స్పెషల్ కోటా’.!

బిగ్ బాస్ తెలుగు రియాల్టీ షో, ఎనిమిదో సీజన్‌కి సంబంధించి తొలి వీకెండ్, ఎలిమినేషన్ ఫేజ్ నుంచి ఎలాగైతేనేం, సోనియా సేఫ్ అయిపోయింది. ఈ సీజన్‌‌లో ఎక్కువ ‘నాయిస్’ చేస్తోంది ఎవరైనా వుంటే,...

Deepika Padukone: పండంటి బిడ్డకు జన్మనిచ్చిన దీపికా పదుకొణె..

Deepika Padukone: బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొణె-రణ్ వీర్ సింగ్ జంట తల్లిదండ్రులయ్యారు. దీపికా పదుకొణె పండంటి బిడ్డకు తల్లి అయ్యారు. ఆదివారం ఉదయం ముంబైలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో ఆడబిడ్డకు...