Switch to English

అప్పుడు 6 గంటలు, ఇప్పుడు 9 గంటలు.. ఇది రౌడీ క్వారెంటైన్‌ టైంపాస్‌

బిదిరియల్‌మ్యాన్‌ ఛాలెంజ్‌లో భాగంగా దర్శకుడు కొరటాల శివ రౌడీ స్టార్‌ విజయ్‌ దేవరకొండను నామినేట్‌ చేసిన విషయం తెల్సిందే. ఇంట్లో పనిని మా అమ్మ చేయనివ్వడం లేదు సర్‌, నేను పని చేస్తే ఆమెకు డబుల్‌ పని అవుతుందట. మమ్ములను అమ్మ ఇంకా మ్యాన్‌లా చూడటం లేదు, అందుకే నేను రోజు ఏం చేస్తున్నాను అనేది వీడియో చేసి చూపిస్తానంటూ ఇంతకు ముందు ట్వీట్‌ చేసిన విజయ్‌ దేవరకొండ అన్నట్లుగానే తన క్వారెంటైన్‌ టైం వీడియోను పోస్ట్‌ చేశాడు.

సాదారణంగా ఉదయం ఆరు గంటలకే నిద్రలేచే విజయ్‌ దేవరకొండ ఇప్పుడు మాత్రం ఆలస్యంగా నిద్ర లేస్తున్నాడట. ఇంతకు ముందు రోజుకు కేవలం ఆరు గంటలు మాత్రమే నిద్రపోయే అతడు ఇప్పుడు మాత్రం 9 గంటలకు ఎక్కువగానే నిద్రపోతున్నట్లుగా చెప్పాడు. ఇక నిద్ర లేచిన వెంటనే తన బెడ్‌ ను తనే నీట్‌ గా సర్దేసుకుని బ్లాంకెట్‌ ను సర్దేశాడు. ఆ తర్వాత కిచెన్‌లోకి వెళ్లి ఖాళీ వాటర్‌ బాటిల్స్‌ను నీటితో నింపి ఫ్రిజ్‌లో పెట్టాడు. ఉదయం లేచిన వెంటనే లీటరు వాటరు తాగుతానంటూ వీడియోలో చెప్పాడు.

ఆ తర్వాత ఒక మామిడి పండుతో ఐస్‌ క్రీమ్‌ను తయారు చేశాడు. ఐస్‌ మామిడి ముక్కలను మిక్సీ పట్టి దాన్ని డీప్‌ ఫ్రిజ్‌లో పెట్టాడు. ఆ తర్వాత చాలా సమయం పాటు వీడియో గేమ్‌ ఆడాడు. ఆ తర్వాత ఐస్‌ క్రీమ్‌ను తమ్ముడు, అమ్మకు సర్వ్‌ చేసుకుని వాళ్లు ఆడుతున్న గేమ్‌ వద్దకు వెళ్లి వారితో జాయిన్‌ అయ్యాడు. అలా ఇంట్లో అమ్మ, తమ్ముడు, తండ్రితో ఈ లాక్‌ డౌన్‌ టైంను పూర్తిగా ఎంజాయ్‌ చేస్తూ గడిపేస్తున్నాడు.

సినిమా

ప్రభాస్‌20 ఫస్ట్‌లుక్‌కు అంతా రెడీ

యంగ్‌ రెబల్‌ స్టార్‌ ప్రభాస్‌ సాహో చిత్రం విడుదలకు ముందు ప్రారంభం అయిన రాధాకృష్ణ మూవీ ఇంకా విడుదల కాలేదు. విడుదల సంగతి అలా ఉంచి...

కోటీశ్వరులు అయిన ఈ స్టార్స్‌ ఫస్ట్‌ రెమ్యూనరేషన్‌ ఎంతో తెలుసా?

ప్రస్తుతం సినిమాల్లో నటిస్తూ కోట్లు సంపాదిస్తున్న స్టార్స్‌ ఒకప్పుడు కనీసం తిండికి కూడా ఇబ్బందులు పడ్డ సందర్బాలు చాలానే ఉన్నాయి. వాటిని ఆయా స్టార్స్‌ చెబుతున్న...

గోపీచంద్, అనుష్క ఇన్నేళ్ల తర్వాత మళ్ళీ!

తెలుగు సినిమాల్లో కొన్ని జంటలను చూడగానే చూడముచ్చటగా భలే ఉన్నారే అనిపిస్తుంది. అలాంటి జంటల్లో ఒకటి గోపీచంద్, అనుష్కలది. ఇద్దరూ హైట్ విషయంలో కానీ వెయిట్...

రచయితపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు

ఎస్సీ ఎస్టీలను కించపర్చే విధంగా ప్రముఖ రచయిత జొన్నవిత్తుల రాసిన పద్యం ఉంది అంటూ దళిత సంఘాల నేతలు మండి పడుతున్నారు. మడి కట్టుకుని ఉండటం...

మహేష్, పూరి మధ్య అంతా సమసిపోయిందా?

సాధారణంగా సూపర్ స్టార్ మహేష్ బాబు తనకు ఎవరైనా హిట్ అందిస్తే మళ్ళీ వాళ్లతో కలిసి పనిచేయడానికి చాలా ఉత్సాహం చూపిస్తుంటాడు. కానీ దురదృష్టవశాత్తూ అలా...

రాజకీయం

మద్యం అక్రమ రవాణాతో వారికి సైడ్ బిజినెస్

ఏపీలో దొరికే మద్యం బ్రాండ్లలో ఎక్కువగా పేరున్నవి లేకపోవడంతో తెలంగాణలో దొరికే మద్యానికి ఫుల్ డిమాండ్ ఏర్పడింది. దీంతో అక్రమ మద్యం తరలింపు ఎక్కువవుతోంది. తెలంగాణ నుంచి తెచ్చే ఒక్కో ఫుల్‌ బాటిల్‌ను...

రామాయణాన్ని వక్రీకరించారంటూ టీటీడీపై విమర్శలు

హిందువుల మనోభావాలకు టీటీడీ లాంటి ధార్మిక సంస్థ చాలా జాగ్రత్రగా ఉండాలి. టీటీడీ నుంచి వచ్చే సప్తగిరి మాసపత్రికలో జరిగిన పొరపాటు ఇప్పుడు టీటీడీని వివాదాల్లోకి నెడుతోంది. టీటీడీ నుంచి ప్రతి నెలా...

మీడియాకి అలర్ట్: మీడియాపై కేసులు పెట్టే టీంని రంగంలోకి దింపిన వైసీపీ వైసీపీ

ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరాధారమైన, వాస్తవ విరుద్ధమైన, తప్పుడు కథనాలు ప్రచురించినా.. ప్రసారం చేసినా సదరు మీడియా సంస్థలపై కేసులు పెట్టే అధికారాన్ని ఆయా శాఖల అధిపతులకు కట్టబెడుతూ జగన్ సర్కారు జీవో నెం.2430...

ఏపీలో తెరపైకి కొత్త ఎస్ఈసీ?

ఏపీలో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నియామక వ్యవహారం కొత్త మలుపులు తిరుగుతోంది. నిమ్మగడ్డ రమేశ్ కుమార్ ను ఎట్టి పరిస్థితుల్లోనూ ఎస్ఈసీగా నియమించకూడదనే రీతిలో రాష్ట్ర ప్రభుత్వం సాగుతోంది. హైకోర్టు తీర్పును సవాల్...

తెలంగాణలో ఆవిర్భావ దినోత్సవ సంబరాలు.. ఏపీలో ఏవీ ఎక్కడ.?

జూన్‌ 2న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ నుంచి తెలంగాణ రాష్ట్రం విడిపోయింది. విభజన చట్టం ప్రకారం, అదే రోజు రెండు కొత్త రాష్ట్రాలు ఏర్పడ్డాయి. ఒకటి పాత పేరుతో ఏర్పడ్డ కొత్త రాష్ట్రం ఆంధ్రప్రదేశ్‌...

ఎక్కువ చదివినవి

మానవ తప్పిదం, నిర్లక్ష్యం వల్లే ఎల్‌జీ పాలిమర్స్‌ ఘటన

విశాఖపట్నంలో ఇటీవల జరిగిన ఎల్టీ పాలిమన్స్‌ ప్రమాదం మానవ తప్పిదం మరియు నిర్లక్ష్యం వల్లే జరిగిందంటూ ఐదుగురు సభ్యులతో కూడిన కమిటీ తేల్చింది. జాతీయ హరిత ట్రైబ్యూనల్‌ ఈ సంఘటనపై సమగ్ర విచారణ...

చైనాతో యుద్ధమా.? రాజకీయాలొద్దు ప్లీజ్‌.!

కరోనా మహమ్మారి ప్రపంచాన్ని వణికిస్తున్న వేళ చైనా - భారత్‌ మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్నాయి. చైనాలోనే పుట్టిన కరోనా వైరస్‌ పట్ల అగ్రరాజ్యం అమెరికా గుర్రుమంటోన్న విషయం విదితమే. అసలు ఆ...

ప్రభాస్ పెళ్లిపై ఫుల్ క్లారిటీ వచ్చేసినట్టేనా.. ఆమె ఇంటర్వ్యూలో..

టాలీవుడ్ లో రెగ్యులర్ హాట్ టాపిక్ ప్రభాస్ పెళ్లి. అభిమానులు కూడా ప్రభాస్ పెళ్లెప్పుడా అని ఆస‌క్తిగా వేచి చూస్తున్నారు. అయినా.. ప్రభాస్ ఇంతవరకూ ఏమీ తేల్చడం లేదు. ప్రభాస్ పెద్దమ్మ ఈ...

కారు యాక్సిడెంట్‌లో 22 ఏళ్ళ నటి మృతి

ఈమద్య కాలంలో సినిమా ఇండస్ట్రీ మరియు బుల్లి తెర ఇండస్ట్రీకి చెందిన నటీ నటులు మృతి చెందడం ఆత్మహత్య చేసుకోవడం గురించి వార్తల్లో పదే పదే చూస్తూ ఉన్నాం. ఆర్థిక ఇబ్బందులతో నటి...

రామాయణాన్ని వక్రీకరించారంటూ టీటీడీపై విమర్శలు

హిందువుల మనోభావాలకు టీటీడీ లాంటి ధార్మిక సంస్థ చాలా జాగ్రత్రగా ఉండాలి. టీటీడీ నుంచి వచ్చే సప్తగిరి మాసపత్రికలో జరిగిన పొరపాటు ఇప్పుడు టీటీడీని వివాదాల్లోకి నెడుతోంది. టీటీడీ నుంచి ప్రతి నెలా...