Switch to English

‘వాల్తేరు వీరయ్య’ ప్రమోషన్స్ పై.. మెగా ఫాన్స్ కీలక సమావేశం.

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,459FansLike
57,764FollowersFollow

మెగాస్టార్ చిరంజీవి తాజా చిత్రం ‘వాల్తేరు వీరయ్య’ ఈ సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే. జనవరి 13న ‘వాల్తేరు వీరయ్య’ వస్తుండగా, ఒక్క రోజు ముందు నందమూరి బాలకృష్ణ సినిమా ‘వీర సింహా రెడ్డి’ విడుదలవుతోంది.
రెండు సినిమాల్నీ ‘మైత్రీ మూవీ మేకర్స్’ సంస్థ నిర్మిస్తోంది. అయితే, ‘వీర సింహా రెడ్డి’ ప్రమోషన్స్ విషయంలో చూపుతున్న శ్రద్ధతో పోల్చితే, ‘వాల్తేరు వీరయ్య’ ప్రమోషన్స్‌లో ‘మైత్రీ’ సంస్థ తగినంత శ్రద్ధ చూపడంలేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి.
ఈ వ్యవహారం మెగాభిమానుల్ని ఒకింత ఆందోళనకు గురిచేస్తోంది. ఏ కారణం వల్ల ‘వాల్తేరు వీరయ్య’ సినిమా ప్రమోషన్లను ‘మైత్రీ మూవీ మేకర్స్’ లైట్ తీసుకుంటోంది.? అన్న దిశగా అభిమానులు మల్లగుల్లాలు పడ్డారు. ఉభయ తెలుగు రాష్ట్రాలకు చెందిన మెగాభిమానులే కాకుండా, పొరుగు రాష్ట్రాల నుంచి కూడా మెగాభిమాన సంఘాల తరఫున ముఖ్యులు నిన్న హైద్రాబాద్‌ హరిత ప్లాజా హోటల్ ప్రత్యేకంగా భేటీ అయ్యారు.

‘వాల్తేరు వీరయ్య’ ప్రమోషన్స్ పై.. మెగా ఫాన్స్ కీలక సమావేశం.
ఈ సమావేశానికి మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాతల్లో ఒకరైన రవి కూడా హాజరయ్యారు. నిర్మాత యెదుట మెగాభిమానులు పలు ప్రశ్నలుంచారు. తెలుగు రాష్ట్రాల్లో మెజార్టీ థియేటర్లు ‘వీర సింహా రెడ్డి’కి ఇచ్చి, ‘వాల్తేరు వీరయ్య’కు తక్కువ థియేటర్లు కేటాయిస్తున్నారన్న సమాచారం తమకుందని అభిమానులు పేర్కొన్నారు.

‘వాల్తేరు వీరయ్య’ ప్రమోషన్స్ పై.. మెగా ఫాన్స్ కీలక సమావేశం.
మరోపక్క, మంచి థియేటర్లను ‘వీర సింహా రెడ్డి’కి ఇస్తున్నారనీ, ‘వాల్తేరు వీరయ్య’ విషయంలో మాత్రం మంచి థియేటర్లు ఇవ్వడంలేదని, సింగిల్ థియేటర్ వున్న చోట్ల పూర్తిగా ‘వాల్తేరు వీరయ్య’ను పక్కన పెడుతున్నట్లు తమకు అనుమానాలున్నాయని అభిమానులు అసహనం వ్యక్తం చేశారు. అయితే, నిర్మాత రవి మాత్రం.. అలాంటి అనుమానాలకు తావు లేదనీ, రెండు సినిమాలకూ సమ ప్రాధాన్యత ఇస్తున్నామనీ, ఎక్కడా ఎలాంటి వివక్షా లేదని అభిమానులకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు.

‘వాల్తేరు వీరయ్య’ ప్రమోషన్స్ పై.. మెగా ఫాన్స్ కీలక సమావేశం.

అంతకుముందు ఈ ఫాన్స్ సమావేశంలో నాగబాబు పాల్గొని.. ఫాన్స్ ను ఉద్దేశించి.. దిశా నిర్దేశం చేశారు.. చిరంజీవి సినిమాలకు ప్రమోషన్ చేయటం తో పాటు, చిరంజీవి సేవా కార్యక్రమాలను, ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలని కోరారు. ఫాన్స్ కోసం మెగా ఫామిలీ ఎప్పుడూ అండగా ఉంటుందని చెప్పారు. ఫాన్స్ అంతా ఐక్యంగా వ్యవహరిస్తూ.. కొత్త తరాన్ని కూడా ప్రోత్సహించాలని కోరారు.. చాలాకాలం తర్వాత చిరంజీవి ఫాన్స్ ముఖ్యులతో ఇంత భారీ సమావేశం ఏర్పాటు చేసుకోవటం పట్ల ఇది శుభ పరిణామం అని ఫాన్స్ నాయకులు ఆనందంగా ఉన్నారు.

3 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Allari Naresh: ‘ఆ ఒక్కటీ అడక్కు’లో పెళ్లి కాన్సెప్ట్ హైలైట్: దర్శకుడు...

Allari Naresh: చాలా కాలం తర్వాత అల్లరి నరేష్ (Allari Naresh) కామెడీ టైమింగ్ మళ్లీ తీసుకొస్తున్నారు దర్శకుడు మల్లి అంకం. ఆయన దర్శకత్వం వహించిన...

Anand Devarakonda: మే 31న ఆనంద్ దేవరకొండ “గం..గం..గణేశా”

Anand Devarakonda: ‘బేబి’ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ సాధించిన యంగ్ హీరో ఆనంద్ దేవరకొండ (Anand Devarakonda) నటించిన కొత్త సినిమా "గం..గం..గణేశా" (Gum...

Betting case: బెట్టింగ్ కేసులో బాలీవుడ్ నటుడు అరెస్టు.. సినీ ఫక్కీలో...

Betting case: సంచలనం రేపిన మహదేవ్ బెట్టింగ్ యాప్ (Mahadev betting app case) కుంభకోణంలో బాలీవుడ్ నటుడు సాహిల్ ఖాన్ (Sahil Khan) ను...

Movie: శ్రీ కమలహాసిని మూవీ మేకర్స్ ప్రొడక్షన్ నెం.1 మూవీ ప్రారంభం

Movie: ప్రస్తుతం ట్రెండ్ కంటెంట్, కాన్సెప్ట్ ఉన్న సినిమాలదే. అలా వచ్చిన సినిమాలను ప్రేక్షకులు ఆదరిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో శ్రీ కమలహాసిని మూవీ...

Samantha: ఈసారి సరికొత్త లుక్.. పుట్టినరోజున ‘సమంత’ కొత్త సినిమా అప్డేట్

Samantha: సౌత్ స్టార్ హీరోయిన్ సమంత (Samantha) కొన్నాళ్లుగా సినిమాలు చేయడం లేదు. సమంత నుంచి కొత్త సినిమా కబురు కోసం ఆమె అభిమానులు ఎప్పటినుంచో...

రాజకీయం

Hassan Sex Scandal: హాసన్ లో సెక్స్ కుంభకోణం.. బాధితురాలు ఎంపీకి బంధువే

Hassan: పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో కర్ణాటకలో హాసన్ సెక్స్ కుంభకోణం రాజకీయ ప్రకంపనలు రేపుతోంది. మాజీ మంత్రి రేవణ్ణ, ఆయన కుమారుడు ఎంపీ ప్రజ్వల్ పై లైంగిక దౌర్జన్యం కేసులు నమోదవడమే ఇందుకు...

సీమలో ‘సిరిగిపోయిన’ వైసీపీ మేనిఫెస్టో.!

దీన్ని మేనిఫెస్టో అంటారా.? 2019 ఎన్నికల మేనిఫెస్టోలోంచి కొన్ని అంశాల్ని తీసేస్తే, అది ‘నవరత్నాలు మైనస్’ అవుతుందిగానీ, ‘నవరత్నాలు ప్లస్’ ఎలా అవుతుంది.? ఈ మేనిఫెస్టో దెబ్బకి, ‘వైసీపీకి అధికారం మైనస్’ అంటూ...

Chiranjeevi: పిఠాపురంలో చిరంజీవి ప్రచారానికి వస్తారా..?!

Chiranjeevi: సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఏపీ రాజకీయాలు వేసవి ఎండలకుమల్లే రోజురోజుకీ హీటెక్కిపోతున్నాయి. పార్టీలన్నీ రాష్ట్రవ్యాప్తంగా ప్రచారాన్ని హోరెత్తిస్తున్నాయి. ఈక్రమంలో రాజకీయాల్లో మిక్స్ అయ్యే సినీ గ్లామర్ ఈసారీ కనిపిస్తోంది. ఎన్నికల సమయంలో...

గెలిచాక పార్టీ మారతారట.! ఏపీలో ఇదో కొత్త ట్రెండ్.!

‘మమ్మల్ని గెలిపించండి.. గెలిచాక, ఈ పార్టీలో వుండం. మేం పార్టీ మారతాం.. ఖచ్చితంగా..!’ అంటూ కొందరు అభ్యర్థులు ఎన్నికల ప్రచారంలో భాగంగా చేస్తున్న వ్యాఖ్యలు, ఓటర్లకు భలే వినోదాన్ని ఇస్తున్నాయి. అధికార వైసీపీకి...

వంగా గీత ‘పార్టీ మార్పు’ ప్రచారం వెనుక.!

వంగా గీత పార్టీ మారుతున్నారట కదా.! వైసీపీకి గుడ్ బై చెప్పి, జనసేనలోకి ఆమె వెళ్ళబోతున్నారట కదా.! నామినేషన్‌ని వంగా గీత వెనక్కి తీసుకుంటున్నారట కదా.! ఇవన్నీ సోషల్ మీడియా వేదికగా జరుగుతున్న...

ఎక్కువ చదివినవి

Chiranjeevi: లేటెస్ట్ అప్డేట్..! చిరంజీవి ‘విశ్వంభర’ కోసం భారీ సెట్స్..

Chiranjeevi: మెగాస్టార్ (Mega Star) చిరంజీవి (Chiranjeevi) నటిస్తున్న సినిమా ‘విశ్వంభర’. (Vishwambhara) వశిష్ఠ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా యూవీ క్రియేషన్స్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. చిరంజీవి కెరీర్లోనే భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న...

Movie: శ్రీ కమలహాసిని మూవీ మేకర్స్ ప్రొడక్షన్ నెం.1 మూవీ ప్రారంభం

Movie: ప్రస్తుతం ట్రెండ్ కంటెంట్, కాన్సెప్ట్ ఉన్న సినిమాలదే. అలా వచ్చిన సినిమాలను ప్రేక్షకులు ఆదరిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో శ్రీ కమలహాసిని మూవీ మేకర్స్ సరికొత్త కథాంశంతో సినిమా నిర్మిస్తోంది....

గెలిచాక పార్టీ మారతారట.! ఏపీలో ఇదో కొత్త ట్రెండ్.!

‘మమ్మల్ని గెలిపించండి.. గెలిచాక, ఈ పార్టీలో వుండం. మేం పార్టీ మారతాం.. ఖచ్చితంగా..!’ అంటూ కొందరు అభ్యర్థులు ఎన్నికల ప్రచారంలో భాగంగా చేస్తున్న వ్యాఖ్యలు, ఓటర్లకు భలే వినోదాన్ని ఇస్తున్నాయి. అధికార వైసీపీకి...

వైఎస్ షర్మిల ఎఫెక్ట్: క్రిస్టియన్ ఓట్లు వైసీపీకి దూరమయినట్టేనా.?

వైఎస్ షర్మిల, పదే పదే ‘క్రిస్టియన్’ ప్రస్తావన తీసుకొస్తున్నారు ఎన్నికల ప్రచారంలో. ‘మన మతం..’ అంటూ అన్న వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ‘క్రిస్టియానిటీ’ని గుర్తు చేస్తున్నారామె.! ఇంకోపక్క, వైఎస్ జగన్ మేనత్త...

ఉప్మాకి అమ్ముడుపోవద్దు: పవన్ కళ్యాణ్ స్ట్రాంగ్ వార్నింగ్.!

ఇది మామూలు వార్నింగ్ కాదు.! చాలా చాలా స్ట్రాంగ్ వార్నింగ్.! అయితే, ఆ హెచ్చరిక ఎవర్ని ఉద్దేశించి.? ఉప్మాకి అమ్ముడుపోయేటోళ్ళు రాజకీయాల్లో ఎవరుంటారు.? ఉప్మాకి అమ్ముడుపోవద్దని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎవర్ని...