Switch to English

Chiranjeevi: ఏమున్నావ్ బాసూ..! అదిరిపోయిన మెగాస్టార్ న్యూ లుక్

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,460FansLike
57,764FollowersFollow

Chiranjeevi: చిరంజీవిలో ఉన్న గొప్పదనం.. లుక్స్. 15ఏళ్ల క్రితం పాలిటిక్స్ లో ఉన్నప్పుడు చిరంజీవి ఎలా ఉండేవారు.. మళ్లీ సినిమాలు చేయడంతో ఎలాంటి పిజిక్ కి వచ్చేసారనే కంపారిజన్ చాలు.. డిస్కషన్ ఓవర్. చిరంజీవి సినిమాల్లోలేని 9ఏళ్లలో సినిమాలు చేస్తూ గ్లామర్ ఫీల్డ్ లోనే ఉన్న సీనియర్ హీరోలకు ధీటుగా ఇప్పుడు చిరంజీవి అంతకుమించి చార్మింగ్ లుక్స్ లోకి రావడం కూడా ఇన్ స్పిరేషనే. ప్రస్తుతం విశ్వంభరలో చిరంజీవి లుక్ ఎవరికీ తెలీదు. రీసెంట్ గా వచ్చిన లుక్స్ తో ఫ్యాన్స్ మాత్రమే కాదు.. యాంటీ ఫ్యాన్స్ సైతం ఆశ్చర్యపోతున్నారు. ఇంతగా అదిరిపోతున్నాడు చిరంజీవి.. ఎలా అని. మెరూన్ కలర్ షర్ట్, రఫ్ గెడ్డం, గాగుల్స్ తో చిరంజీవి లుక్ ఒక్క మాట.. అద్భుతం అంతే.

మాస్ కు కేరాఫ్ అడ్రస్..

మాస్ హీరో అంటే అరవక్కరలేదు. రఫ్ గెడ్డం, స్మాల్ ఎక్స్ ప్రెషన్స్, డైలాగ్స్ తో పాత్ర స్వభావాన్ని చెప్పడం. కెరీర్ మొత్తం చిరంజీవి ఇదే చేశారు. అందుకే ఆయన అందరి హీరో. ‘నువ్వేమైనా చిరంజీవి అనుకుంటున్నావా.., వచ్చాడండీ చిరంజీవి..’లాంటి మాటలు అప్పట్లో చాలా సహజం. అప్పటికీ ఇప్పటికీ సినిమాలు మారాయి.. వయసూ పెరిగింది. కానీ.. చిరంజీవి మాత్రం న్యూ ఏజ్ లుక్ లో మెస్మరైజ్ చేస్తూనే ఉన్నారు. విశ్వంభర షూటింగ్ సెట్ కి పవన్ వచ్చిన సందర్భంగా వీడియో రిలీజ్ చేసింది యూనిట్. ఇందులో చిరంజీవి లుక్స్ చూసి ఫ్యాన్స్ అంతా ఖుషీ అయిపోతున్నారు అనేది చిన్నమాట. చెప్పాలంటే.. ముచ్చటపడిపోతున్నారు.. సంబరాలు చేసుకుంటున్నారు. ఇదీ చిరంజీవి అంటే.. ఏమున్నావ్ బాసూ.. ఎలా మెయింటైన్ చేస్తున్నావయ్యా.. ఇవే కబుర్లు.

చిరంజీవికి ప్లస్

మొదటి నుంచీ చిరంజీవి ఎక్సర్ సైజ్ బాడీ. వ్యాయామం చేయడం.. కష్టపడటం.. ఆలోచనలు.. మనసును ప్రశాంతంగా ఉంచుకోవడం. ఇవే ఆయనకు ఎనర్జీ. నెగటివిటీని దరి చేరనివ్వరు. విజయాలు నెత్తికెక్కించుకోరు.. ఫెయిల్యూర్స్ ను పట్టించుకోరు. మరి చిరంజీవి ఎందుకు అందంగా ఉండరు. తానేంటో తనకు తెలుసు. తన స్థాయి తెలుసు. ఏం చేయాలో తెలుసు. మొహంలో ఎటువంటి టెన్షన్స్ లేకపోవడం.. నిత్య కష్టజీవి కావడంతో ఆయన ఫిజిక్ ఇప్పుడు అలా కనిపిస్తుంది. చిరంజీవి లుక్స్ ని కట్ చేసి సేవ్ చేసుకుంటున్నారు ఫ్యాన్స్. పులకించిపోతున్నారు. వచ్చే సంక్రాంతి వరకూ ఎలా బాస్ ఉండేది.. అంటూ చిరంజీవి సినిమా కోసం వెయిటింగ్ అనేట్టుగా తీసుకొచ్చారు. యాంటీ ఫ్యాన్స్ కూడా ఇప్పుడు ఒకటే టాపిక్.. ఇదేం లుక్ రా బాబూ.. మరీ ఇంత చార్మింగా.. అని అసూయపడటం.

1 COMMENT

  1. మన బాసు ఎప్పుడు మా ఫ్యాన్సకు కొత్త తరహాలో కనిపిస్తు మాలో ఉత్సాహం ను కలిగిస్తారు…. ఇలాగే మా బాసు నిండు నూరేళ్లు సుఖంగా ఉండాలి, కష్టానికి తగ్గ సినిమాలు కూడా విజయం సాధించాలి….. జై చిరంజీవ….. ఆల్ ది బెస్ట్ 💐💐🌹🌹🌹♥️♥️👌👌

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Chiranjeevi: లేటెస్ట్ అప్డేట్..! చిరంజీవి ‘విశ్వంభర’ కోసం భారీ సెట్స్..

Chiranjeevi: మెగాస్టార్ (Mega Star) చిరంజీవి (Chiranjeevi) నటిస్తున్న సినిమా ‘విశ్వంభర’. (Vishwambhara) వశిష్ఠ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా యూవీ క్రియేషన్స్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. చిరంజీవి...

Varun Tej: ‘ప్రజలే పవన్ కల్యాణ్ కుటుంబం..’ జనసేన ప్రచారంలో వరుణ్...

Varun Tej: ఏపీలో ఎన్నికల హీట్ రోజురోజుకీ పెరుగుతోంది. నేతలంతా ప్రచారాలతో హోరెత్తిస్తున్నారు. ఈక్రమంలో బాబాయి పవన్ కల్యాణ్ (Pawan Kalyan) కు మద్దతుగా.. జనసేన...

Faria Abdullah: ఈరోజుల్లో ‘ఆ ఒక్కటీ అడక్కు’ కంటెంట్ అవసరం: ఫరియా...

Faria Abdullah: అల్లరి నరేశ్ (Allari Naresh)-ఫరియా అబ్దుల్లా (Faria Abdullah) హీరోహీరోయిన్లుగా నటించిన సినిమా ‘ఆ ఒక్కటీ అడక్కు' (Aa Okkati Adakku). త్వరలో...

Samantha: పెళ్లి గౌను రీమోడల్ చేయించి ధరించిన సమంత.. పిక్స్ వైరల్

Samantha: సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే సమంత (Samantha) చేసిన ఓ పని చర్చనీయాంశంగా మారింది. ముంబై వేదికగా జరిగిన ‘ఎల్లే సస్టైనబిలిటీ అవార్డుల’...

Allari Naresh: అల్లరి నరేశ్ ‘ఆ ఒక్కటీ అడక్కు’.. ఫన్ గ్యారంటీ:...

Allari Naresh: చాన్నాళ్ల తర్వాత తన మార్కు కామెడీతో అల్లరి నరేష్ (Allari Naresh) నటించిన లేటెస్ట్ మూవీ 'ఆ ఒక్కటీ అడక్కు' (A. మల్లి...

రాజకీయం

ఇన్‌సైడ్ స్టోరీ: తునిలో కూటమికి అలా సెట్టయ్యింది.!

ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని తుని నియోజకవర్గం విషయమై నిన్న మొన్నటిదాకా కూటమిలో కొంత గందరగోళం వుండేది. సీట్ల పంపకాల్లో తుని నియోజకవర్గం టీడీపీకి దక్కింది. మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు కుమార్తె యనమల...

పిఠాపురంలో వరుణ్ తేజ్ ప్రచారంపై వైసీపీ ఏడుపు.!

వైసీపీ కంటే, వైసీపీ పెంచి పోషిస్తోన్న నీలి కూలి మీడియా ఎక్కువ బాధపడిపోతోంది కొన్ని విషయాల్లో. సినీ నటుడు వరుణ్ తేజ్, పిఠాపురం నియోజకవర్గంలో జనసేన పార్టీ తరఫున ఎన్నికల ప్రచారం నిర్వహిస్తే,...

నవరత్నాలు ప్లస్సు కాదు.. ఇప్పుడు మైనస్.!

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, ఎన్నికల మేనిఫెస్టో ప్రకటించింది. దీనికి ‘నవరత్నాలు ప్లస్’ అని పేరు పెట్టుకుంది ఆ పార్టీ. రైతులకు రుణ మాఫీ సహా, పలు కీలక అంశాలు కొత్త మేనిఫెస్టోలో వైసీపీ...

జగన్ విషయంలో కేసీయార్ సెల్ఫ్ గోల్.! కానీ, ఎందుకిలా.?

కేసీయార్ మహా మాటకారి.! వ్యూహాలు రచించడంలో దిట్ట.! తెలంగాణ తొలి ముఖ్యమంత్రి ఆయనే.! వరుసగా రెండు సార్లు ముఖ్యమంత్రి అయిన కేసీయార్, హ్యాట్రిక్ కొట్టలేకపోయారు.. ఇటీవల జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బొక్కబోర్లా...

‘సాక్షి’ పత్రికని బలవంతంగా అంటగడుతున్నారెందుకు.?

సాక్షి పత్రికని ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఉచితంగా పంచి పెడుతున్నారట.! ఈనాడు, ఆంధ్ర జ్యోతి పత్రికలదీ అదే పరిస్థితి అట.! అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో, ఆంధ్ర ప్రదేశ్‌లో ఈ ‘ఉచిత...

ఎక్కువ చదివినవి

Prachi Nigam: యూపీ టాపర్ పై ట్రోలింగ్.. దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చిన బాలిక

Prachi Nigam: సోషల్ మీడియాలో కొందరి విపరీత పోకడకలకు హద్దు లేకుండా పోతోంది. ఉత్తరప్రదేశ్ (Uttar Pradesh) విద్యార్ధిని పదో తరగతి పరిక్షల్లో 98.5శాతం ఉత్తీర్ణత సాధించిన బాలిక సత్తాను కొనియాడకుండా రూపంపై...

Allari Naresh: అల్లరి నరేశ్ ‘ఆ ఒక్కటీ అడక్కు’.. ఫన్ గ్యారంటీ: నిర్మాత రాజీవ్

Allari Naresh: చాన్నాళ్ల తర్వాత తన మార్కు కామెడీతో అల్లరి నరేష్ (Allari Naresh) నటించిన లేటెస్ట్ మూవీ 'ఆ ఒక్కటీ అడక్కు' (A. మల్లి అంకం దర్శకుడిగా పరిచయమవుతున్న సినిమాను రాజీవ్...

ఇన్‌సైడ్ స్టోరీ: తునిలో కూటమికి అలా సెట్టయ్యింది.!

ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని తుని నియోజకవర్గం విషయమై నిన్న మొన్నటిదాకా కూటమిలో కొంత గందరగోళం వుండేది. సీట్ల పంపకాల్లో తుని నియోజకవర్గం టీడీపీకి దక్కింది. మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు కుమార్తె యనమల...

గ్రౌండ్ రిపోర్ట్: మంగళగిరిలో నారా లోకేష్‌కి సానుకూలమేనా.?

‘ఓడిపోయాడు, నియోజకవర్గం మార్చేస్తాడు..’ అంటూ నారా లోకేష్ గురించి నానా రకాల ప్రచారమూ జరిగింది. 2019 ఎన్నికల్లో నారా లోకేష్ రిస్క్ తీసుకుని మరీ, మంగళగిరి నియోజకవర్గాన్ని ఎంచుకున్నారని టీడీపీ చెబుతుంటుంది. అందులో...

‘సాక్షి’ పత్రికని బలవంతంగా అంటగడుతున్నారెందుకు.?

సాక్షి పత్రికని ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఉచితంగా పంచి పెడుతున్నారట.! ఈనాడు, ఆంధ్ర జ్యోతి పత్రికలదీ అదే పరిస్థితి అట.! అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో, ఆంధ్ర ప్రదేశ్‌లో ఈ ‘ఉచిత...