Switch to English

మాజీ ముఖ్యమంత్రి రోశయ్య కన్నుమూత

తెలుగు రాష్ట్రాల్లో మరోసారి విషాద చాయలు అలుముకున్నాయి. ఇటీవలే ప్రముఖ నృత్య దర్శకుడు శివ శంకర్‌ మాస్టర్ మృతి చెందగా ఇటీవలే ప్రముఖ గాన రచయిత సిరి వెన్నెల సీతారామ శాస్త్రీ మృతి చెందారు. ఆ విషయం నుండి బయటకు రాకుండానే మాజీ ముఖ్యమంత్రి.. తెలుగు రాష్ట్రాల్లో సీనియర్ రాజకీయ నాయకుడు అయిన మాజీ ముఖ్యమంత్రి రోశయ్య మృతి చెందారు. వృద్యాప్యం వల్ల వచ్చిన అనారోగ్య సమస్యలతో గత కొన్నాళ్లుగా రోశయ్య బాధపడుతున్నారు.

ఆయన నేడు ఉదయం తుది శ్వాస విడిచినట్లుగా కుటుంబ సభ్యులు ప్రకటించారు. పలువురు ముఖ్యమంత్రుల మంత్రి వర్గంలో మంత్రిగా పని చేసిన రోశయ్య సీఎం వైఎస్సార్ మృతి చెందిన సమయంలో సీఎంగా బాధ్యతలు తీసుకున్నారు. కొన్నాళ్లు సీఎంగా ఉమ్మడి రాష్ట్రంకు వ్యవహరించిన రోశయ్య ఆ తర్వాత తమిళనాడు కు గవర్నర్ గా వెళ్లారు. సుదీర్ఘ కాలం పాటు కాంగ్రెస్ లో కొనసాగిన రోశయ్య మృతి ఆ పార్టీ ముఖ్య నేతలకు తీవ్ర దిగ్ర్బాంతిని కలిగించింది. ఆయన కు కాంగ్రెస్ అధినాయకత్వం నివాళ్లు అర్పించింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

ఆర్ఆర్ఆర్, రాధేశ్యామ్ లా మీరూ వాయిదా వేసుకోండి: పేర్ని నాని

కరోనా కేసుల నేపథ్యంలో ధియేటర్లలో 50 శాతం ఆక్యుపెన్సీ నిర్ణయం తీసుకున్నట్టు రాష్ట్ర సినిమాటోగ్రఫీ మంత్రి పేర్ని నాని స్పష్టం చేశారు. రామ్ గోపాల్ వర్మతో...

హిందీలో అస్సలు ‘తగ్గేదే లే’ పుష్ప

ఐకాన్ స్టార్ గా టైటిల్ మార్చుకున్న అల్లు అర్జున్ నిజంగా తాను ఆ టైటిల్ కు సరిపోతానని పుష్ప ది రైజ్ తో నిరూపించుకున్నాడు. ఈ...

ప్రభాస్ ప్రాజెక్ట్ కె రిలీజ్ డేట్ కన్ఫర్మ్ చేసిన దత్

రెబెల్ స్టార్ ప్రభాస్ మల్టిపుల్ ప్రాజెక్ట్స్ తో ఫుల్ బిజీగా ఉన్న విషయం తెల్సిందే. దాదాపుగా 2000 కోట్లకు పైన బిజినెస్ చేయగల చిత్రాలు ప్రభాస్...

శ్యామ్ సింగ రాయ్ డైరెక్టర్ పై చరణ్ ఆసక్తి

ప్రస్తుతం మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఆర్ ఆర్ ఆర్, ఆచార్య చిత్రాల రిలీజ్ ల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నాడు. ప్రస్తుతం రామ్ చరణ్...

సంక్రాంతి సినిమాల లిస్ట్ ఫైనల్ అయిందిగా

ఎప్పుడైతే ఆర్ ఆర్ ఆర్, రాధే శ్యామ్ లు సంక్రాంతి రేసు నుండి పక్కకు తప్పుకున్నాయో ఇక అదే అదునుగా చాలా చిన్న చిత్రాలు సంక్రాంతి...

రాజకీయం

బులుగు జర్నలిజం: నష్టమొస్తే సినిమాలెందుకు తియ్యాలి.?

సినిమా అంటే వ్యాపారం.. విజయవంతమైన సినిమాల విషయానికొస్తే, 2 శాతం వరకు మాత్రమే వుంటుంది.. అలాంటప్పుడు, నష్టాల్లో సినిమా వ్యాపారమెందుకు చెయ్యాలి.? అంటూ బులుగు జర్నలిజం ఓ అద్భుతమైన ప్రశ్న సంధించేసింది. దాంతో,...

మధ్యతరగతే లక్ష్యం.. ‘జగనన్న స్మార్ట్ టౌన్ షిప్స్’ ను ప్రారంభించిన సీఎం జగన్

మధ్యతరగతి వారికి ‘జగనన్న స్మార్ట్ టౌన్ షిప్స్’ ద్వారా మార్కెట్ ధర కంటే తక్కువకే ఫ్లాట్లు ఇస్తామని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. ‘జగనన్న స్మార్ట్ టౌన్ షిప్స్’...

హీరో సిద్దార్ధ బూతు పైత్యం వెనుక.!

పాపం ‘మహాసముద్రం’ సినిమా దెబ్బకి తన అడ్రస్ సినీ రంగంలో గల్లంతయ్యిందనుకున్నాడో ఏమో, ఆ ఆవేదనలో సోషల్ మీడియా వేదికగా బూతు ట్వీటు ద్వారా పాపులారిటీ పెంచుకునేందుకు ప్రయత్నించి చిక్కుల్ని కొనితెచ్చుకున్నాడు. మొన్నామధ్యన...

జస్ట్ ఆస్కింగ్: బలుపు సినిమా వాళ్ళకా.? రాజకీయ నాయకులకా.?

సినీ పరిశ్రమలో కోట్లు గడించినోళ్ళున్నారు.. పూటగడవనివాళ్ళూ వున్నారు. సినిమా అంటే రంగుల ప్రపంచం. ఎన్నో కష్ట నష్టాలకోర్చి సినీ పరిశ్రమలో కొనసాగేవారు చాలామంది వుంటారు. ఏడాదికి ఎన్ని సినిమాలు తీస్తారు.? అందులో ఎన్ని...

ఆర్ఆర్ఆర్, రాధేశ్యామ్ లా మీరూ వాయిదా వేసుకోండి: పేర్ని నాని

కరోనా కేసుల నేపథ్యంలో ధియేటర్లలో 50 శాతం ఆక్యుపెన్సీ నిర్ణయం తీసుకున్నట్టు రాష్ట్ర సినిమాటోగ్రఫీ మంత్రి పేర్ని నాని స్పష్టం చేశారు. రామ్ గోపాల్ వర్మతో భేటీ అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు....

ఎక్కువ చదివినవి

థమన్ ను ఎవరూ వదలట్లేదుగా!!

ఎస్ ఎస్ థమన్ ఎంతటి భీకరమైన ఫామ్ లో ఉన్నాడో ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు. ప్రస్తుతం థమన్ వద్ద చాలా క్రేజీ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. ఇండస్ట్రీలో ఇన్నాళ్లు టాప్ మ్యూజిక్ డైరెక్టర్ ఎవరంటే...

బెజవాడలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ఆత్మహత్య

నిజామాబాద్ కు చెందిన ఒక కుటుంబం విజయవాడలో ఆత్మహత్యకు పాల్పడటం సంచలనం రేపింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఈ నెల 6న అమ్మవారి దర్శనం కోసం విజయవాడ చేరుకుని.. అమ్మవారిని దర్శించుకున్నారు....

దేశంలో పెరుగుతున్న కరోనా కేసులు..! ఒక్కరోజులోనే..

దేశంలో కరోనా తీవ్రత రోజురోజుకీ పెరుగుతోంది. ప్రతిరోజూ లక్షకు తక్కువగ కాకుండా కొత్త కరోనా కేసులు నమోదవుతున్నాయి. గడచిన 24 గంటల్లో 1,79,723 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. ముందురోజుతో పోలిస్తే...

వారసుడు కాదు, కాలకేయుడు.! దొరకని దుర్మార్గుల మాటేమిటి.?

ఈ అరాచకం ఇప్పుడు మొదలైంది కాదు.. ఏళ్ళు గడిచిపోయాయ్.. బాధితులు పదుల సంఖ్యలో కాదు, వందల సంఖ్యలో వున్నారు.! తెలంగాణలో అధికార పార్టీ ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు తనయుడు వనమా రాఘవ గురించి...

ప్రభుత్వోద్యోగులకు గుడ్ న్యూస్..! పీఆర్సీ ప్రకటించిన సీఎం జగన్

రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. కొన్ని నెలలుగా చర్చల్లో నిలిచిన పీఆర్సీపై నిర్ణయం తీసుకుంది. 23.29 శాతం పీఆర్సీని ప్రకటిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇదే క్రమంలో ప్రభుత్వ...