Switch to English

Bhola shankar: ‘భోళాశంకర్’లో ‘యంగెస్ట్ వెర్షన్ ఆఫ్ మెగాస్టార్’ కనిపిస్తారు…డిఓపి డడ్లీ

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,449FansLike
57,764FollowersFollow

Bhola shankar: మెగాస్టార్ చిరంజీవి( Chiranjeevi) అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ‘భోళాశంకర్( BholaShankar)’ మరో వారం రోజుల్లో ప్రేక్షకుల ముందుకి రానుంది. ఇప్పటికే సినిమా టీం ప్రమోషన్స్ కూడా స్టార్ట్ చేసేసింది. కోలీవుడ్, బాలీవుడ్ లో గుర్తింపు తెచ్చుకున్న డిఓపి డడ్లీ ఈ సినిమాతో టాలీవుడ్ లో అడుగు పెడుతున్నారు. సినిమా విడుదల సందర్భంగా ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. మెగాస్టార్ చిరంజీవితో పనిచేయడం తన కెరీర్ లోనే మెమొరబుల్ అచీవ్మెంట్ అని అన్నారు.

‘మెగాస్టార్ చిరంజీవి ఒక ఎన్సైక్లోపీడియా. ఆయన నుంచి పర్ఫెక్షన్, టైమింగ్ నేర్చుకున్నా. అంత పెద్ద స్టార్ అయ్యుండి డైరెక్టర్ చెప్పిన టైంకి మేకప్ వేసుకుని సెట్ లో ఉండేవారు. షూటింగ్ లొకేషన్లో ప్రతి ఒక్కరితో సరదాగా ఉండేవారు. ఆయన కామెడీ టైమింగ్ కి నేను ఫ్యాన్ అయిపోయాను. ఆయనకి కేవలం నటన మీదే కాకుండా టెక్నికల్ అంశాలపై కూడా పట్టుంది. యాక్షన్ సీక్వెన్స్ ని అద్భుతంగా చేశారు. ఈ సినిమా లో యంగెస్ట్ వెర్షన్ ఆఫ్ చిరంజీవిని చూస్తారు. లుక్స్, టేకింగ్ పరంగా మెగాస్టార్ స్టైల్ కి తగ్గట్టు సినిమాలో మార్పులు చేశాం. ఒరిజినల్ కంటే ఈ సినిమా బెటర్ గా ఉంటుంది. ముఖ్యంగా ఈ సినిమాలో ఇంటర్వెల్ ముందు వచ్చే సీన్స్ అద్భుతంగా ఉంటాయి. టీం మొత్తం కూడా ఈ సీన్స్ కోసం చాలా కష్టపడ్డాం. మొత్తంగా ఈ సినిమా విజువల్ ట్రీట్ గా ఉంటుంది. తమన్నా( Tamannaa), కీర్తి సురేష్( Keerthy Suresh)చక్కగా నటించారు. ఈ సినిమాకి మంచి పాటలు కుదిరాయి’ అని అన్నారు.

ఈ సినిమాలో తమన్నా హీరోయిన్ గా నటిస్తోంది. కీర్తి సురేష్, సుశాంత్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. మెహర్ రమేష్ దర్శకుడు. ఈనెల 11న ఈ సినిమా విడుదల కానుంది. ఇప్పటికే విడుదలైన ట్రైలర్, పాటలు సినిమాపై అంచనాలను పెంచేశాయి.

116 COMMENTS

  1. What i don’t understood is in reality how you’re not actually a lot more neatly-preferred than you may be right now.
    You’re very intelligent. You understand therefore considerably relating to this matter, made me in my opinion consider it from numerous varied
    angles. Its like women and men don’t seem to be interested unless it’s
    something to accomplish with Lady gaga! Your personal sturfs nice.

    All the time care for it up!

  2. Kumpulsn Nama-Namaa Daftar Laman Judii Sloot Oline Terpoercaya
    dann Provijder Slot88 Slott Gacor Teroini di 2021
    Mazih mencari kumpulkan daftar website jydi slot online terpercayya yang fair play?
    Sekian bawnyak bamdar slpot onlinee yang bertebaran ddi duniua online pasti meembuat anda linglung, mama laman judi
    soot online bonfit dan mana yag tak bonafit bafi para
    pemain. Pernainan slpt onlkne betul-betul populerr dan disuai
    oleh kalangan masyarakat Indonessia lebih-lebih di kota-kota besar.
    Apalagi sat menghadapi pandemi yang tak kunjung habis ini, orfang – orang berbondong-bondong mencari
    situs judi slot online terpercaya 2022 uuntuk menjgisi waltu luangnya.

    Kumpulan dari nama-nama daftar slot online
    bertedbaran meleqati internet. Untuk mendaftarkan diri, amda bisza menjalankan peencarian lewat
    google, referensi sahabat maupun dari social media berupa
    Facebook, Instagram dan Twitter. Macam gzme sloot leal dan originall dapat anda teemui via mahkotaslot sebagai situus
    judi slo onoine terkibi 2021. Sitys spot online uang
    asli lazimnya menawarkan gaame juudi onlin lainnya yag tak keok menarik, tipe-variasi game juhdi online laonnya akkan kami bahas pada sesdi berikutnya.

    Sebagai seoeang penggemar gazme slot online gacor yaang ada dii Indonesia, mungkin anda
    elah tiak asijg periihal pedmainan sslot serfa provider soot
    onlne yang kami sediakan. Malahan, anda mungkin tedlah mebdafarkan diri dii situs lain namn merssa kurang ntaman baik dari segi pelyanan maupun dari
    seggi kemenangan yanbg didapatkan. Adda beberapa wesite judi slpot online
    terkenal dan populer dan kaki dii sni hqdir memberikan anjuran permainan lasman jui slot onlinhe gaqcor slot88 ternama
    denngan eretan proit dalzm hal bonus jackpoot slit yang mudeah
    menang. Kemudahan ywng diperoleh karenha perkembangan teknologi iallah ada bisa memaibkannya dirumah, kantor, ataupun daerah nongkrong bermodalkan ponsel serta dunia maya saja.

  3. May I simply just say what a relief to find someone that genuinely knows what they’re
    discussing on the internet. You definitely understand how to
    bring an issue to light and make it important.
    A lot more people should look at this and understand this side of your story.

    It’s surprising you aren’t more popular given that you
    most certainly have the gift.

  4. I think that what you typed was actually very logical.

    But, consider this, suppose you composed a catchier title?
    I am not suggesting your content isn’t solid, but suppose you added a title that makes people want more?

    I mean Bhola shankar: 'భోళాశంకర్'లో 'యంగెస్ట్ వెర్షన్ ఆఫ్ మెగాస్టార్' కనిపిస్తారు…డిఓపి డడ్లీ – TeluguBulletin.com
    is a little vanilla. You should look at Yahoo’s home page and note how they create post titles to grab
    people to open the links. You might add a video or a related pic or two to grab people interested about
    everything’ve written. In my opinion, it might make your website
    a little livelier.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Trisha Birthday Special: కెరీర్ @22.. అందం, అభినయంకు C/o అడ్రస్...

Trisha: అందం.. అభినయం.. సినిమాల్లో హీరోయిన్లుగా రాణించేందుకు ఇవి చాలా అవసరం. అందం ఉంటే అభినయం.. అభినయం వస్తే అందం.. కొందరిలో లోటు. కానీ.. ఈ...

Nagarjuna: వైసీపీపై కింగ్ నాగార్జున వేర్వేరు ప్రకటనలు..!? వాస్తవం ఇదీ..

Nagarjuna: ఏపీలో ఎన్నికల (AP assembly elections) సందర్భంగా సినీ పరిశ్రమ, రాజకీయాల్లో.. అజాతశత్రువుగా పేరున్న అక్కినేని నాగార్జున (Nagarjuna)పై తప్పుడు ప్రచారం జరుగుతోంది. వైసీపీకి...

Satya: తల్లిదండ్రులు-కొడుకు, ఫ్యామిలీ ఎమోషన్ తో ‘సత్య’..

Satya: ‘తల్లిదండ్రులు-కొడుకు సెంటిమెంట్ తో ఎన్నో సినిమాలు వచ్చాయి. కానీ.. తన వల్ల అమ్మానాన్నలు ఇబ్బంది పడకూడదనే  ఓ కొడుకుపడే తపనతో తెరకెక్కిన ఎమోషనల్‌ డ్రామా...

సినిమా రివ్యూ: బాక్ మూవీ

హర్రర్ కామెడీ అనే జోనర్‌లో ఇప్పటికే చాలా సినిమాలొచ్చాయ్. ఎన్ని సినిమాలొచ్చినా, ఓ మోస్తరు కంటెంట్ వుంటే తేలిగ్గానే పాస్ అయిపోతాయ్.! అలాంటి జోనర్‌కే చెందిన...

Jithender Reddy: యాక్షన్ ప్రధానంగా ‘జితేందర్ రెడ్డి’.. ట్రైలర్ విడుదల

Jithender Reddy: బాహుబలి, ఎవరికి చెప్పొద్దు.. సినిమాలతో నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న రాకేష్ వర్రె ప్రధాన పాత్రలో నటించిన సినిమా 'జితేందర్ రెడ్డి' (Jithender Reddy)....

రాజకీయం

బొత్సకి డబుల్ షాక్ తప్పేలా లేదే.!

వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ, నిజానికి ఈ ఎన్నికల్లో పోటీ చేయాలనుకోలేదు. రాజ్యసభ సీటు అడిగారట గతంలోనే బొత్స. కానీ, ఈసారికి పోటీ చేయాలనీ, ఆ తర్వాత చూద్దామనీ.....

గ్రౌండ్ రిపోర్ట్: వంగా గీతకి డిపాజిట్లు కూడా దక్కవా.?

రాజకీయాల్లో ఈక్వేషన్స్ ఎప్పటికప్పుడు మారిపోతుంటాయి. ఓటరు నాడి ఏంటన్నది పసిగట్టడం రాజకీయ పార్టీలకు, నాయకులకు అంత తేలిక కాదు. బంపర్ విక్టరీ సాధిస్తారని సర్వేల్లో తేలితే, ఫలితం అత్యంత దారుణంగా వుండొచ్చు. రాజకీయాల్లో...

Sai Dharam Tej: మామ కోసం మేనల్లుడు.. జనసేనకు సాయిధరమ్ ప్రచారం

Sai Dharam Tej: ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన (Janasena) అధినేత పవన్ కల్యాణ్ (Pawan Kalyan) కూటమి విజయానికి ఓవైపు విస్తృత ప్రచారం చేస్తున్నారు. మరోవైపు తాను పోటీ చేస్తున్న పిఠాపురంలో...

Nagarjuna: వైసీపీపై కింగ్ నాగార్జున వేర్వేరు ప్రకటనలు..!? వాస్తవం ఇదీ..

Nagarjuna: ఏపీలో ఎన్నికల (AP assembly elections) సందర్భంగా సినీ పరిశ్రమ, రాజకీయాల్లో.. అజాతశత్రువుగా పేరున్న అక్కినేని నాగార్జున (Nagarjuna)పై తప్పుడు ప్రచారం జరుగుతోంది. వైసీపీకి మద్దుతాగా.. వ్యతిరేకంగా ప్రకటనలు ఇచ్చారని రెండు...

కూతుర్ని ప్రాపర్టీగా పేర్కొన్న ముద్రగడ.! ఇదేం రాజకీయం.?

ఒకాయనేమో, రాజకీయ ప్రత్యర్థుల భార్యల్ని కార్లతో పోల్చుతాడు. అతనే, తన సొంత చెల్లెలు కట్టుకున్న చీర రంగు గురించి వ్యంగ్యంగా మాట్లాడతాడు.! ఆ అడుగు జాడల్లోనే ఆ పార్టీకి చెందిన ఇంకో నాయకుడు,...

ఎక్కువ చదివినవి

Jithender Reddy: యాక్షన్ ప్రధానంగా ‘జితేందర్ రెడ్డి’.. ట్రైలర్ విడుదల

Jithender Reddy: బాహుబలి, ఎవరికి చెప్పొద్దు.. సినిమాలతో నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న రాకేష్ వర్రె ప్రధాన పాత్రలో నటించిన సినిమా 'జితేందర్ రెడ్డి' (Jithender Reddy). విరించి వర్మ దర్శకత్వంలో పొలిటికల్ డ్రామాగా...

Nagarjuna: వైసీపీపై కింగ్ నాగార్జున వేర్వేరు ప్రకటనలు..!? వాస్తవం ఇదీ..

Nagarjuna: ఏపీలో ఎన్నికల (AP assembly elections) సందర్భంగా సినీ పరిశ్రమ, రాజకీయాల్లో.. అజాతశత్రువుగా పేరున్న అక్కినేని నాగార్జున (Nagarjuna)పై తప్పుడు ప్రచారం జరుగుతోంది. వైసీపీకి మద్దుతాగా.. వ్యతిరేకంగా ప్రకటనలు ఇచ్చారని రెండు...

Samantha: ఈసారి సరికొత్త లుక్.. పుట్టినరోజున ‘సమంత’ కొత్త సినిమా అప్డేట్

Samantha: సౌత్ స్టార్ హీరోయిన్ సమంత (Samantha) కొన్నాళ్లుగా సినిమాలు చేయడం లేదు. సమంత నుంచి కొత్త సినిమా కబురు కోసం ఆమె అభిమానులు ఎప్పటినుంచో ఎదురు చూస్తున్నారు. నేడు ఆమె పుట్టినరోజు...

Naveen Chandra : టాలెంటెడ్‌ హీరోకి దాదాసాహెబ్‌ ఫాల్కే అవార్డ్‌

Naveen Chandra : అందాల రాక్షసి సినిమాతో నటుడిగా మంచి గుర్తింపు దక్కించుకున్న నవీన్ చంద్ర హీరోగా ఇప్పటి వరకు ఎన్నో పాత్రల్లో నటించి మెప్పించాడు. ఈతరం యంగ్‌ హీరోల్లో చాలా మంది...

సీమలో ‘సిరిగిపోయిన’ వైసీపీ మేనిఫెస్టో.!

దీన్ని మేనిఫెస్టో అంటారా.? 2019 ఎన్నికల మేనిఫెస్టోలోంచి కొన్ని అంశాల్ని తీసేస్తే, అది ‘నవరత్నాలు మైనస్’ అవుతుందిగానీ, ‘నవరత్నాలు ప్లస్’ ఎలా అవుతుంది.? ఈ మేనిఫెస్టో దెబ్బకి, ‘వైసీపీకి అధికారం మైనస్’ అంటూ...