ఇప్పటికే ఉన్న ఓటీటీ, ఏటీటీకి పోటీ అన్నట్లుగా ఫ్రైడే మూవీస్ అనే కొత్తే ఏటీటీ వచ్చిన విషయం తెల్సిందే. నిన్న ఈ ఏటీటీ డర్టీ హరి సినిమాతో ప్రారంభం అవ్వాల్సి ఉంది. అందుకు సంబంధించి వారం పది రోజులుగా పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. దాంతో చాలా మందే ఫ్రైడే మూవీస్ యాప్ ను డౌన్ లోడ్ చేసి పెట్టుకున్నారు. నిన్న సాయంత్రం స్ట్రీమింగ్ ప్రారంభం అవ్వాలి. కాని బుకింగ్ చాలా ఆలస్యం అయ్యింది. 120 రూపాయలు పెట్టి టికెట్ తీసుకున్న తర్వాత కూడా సినిమా ఓపెన్ అవ్వలేదు. రాత్రి పొద్దు పోయే వరకు కూడా సినిమా ఓపెన్ అవ్వలేదు.
నేడు ఉదయం కూడా అదే సమస్య ఉంది. నేడు మద్యాహ్నం వరకు సమస్య పరిష్కారం అవుతుందని యాప్ నిర్వాహకులు మరియు డర్టీ హరి నిర్మాతలు అంటున్నారు. పేపర్ వ్యూ పద్దతిలో సినిమాను విడుదల చేయడం అనేది నిర్మాతకు లాభం కలిగించే విషయం. కాని ఇలా చెత్త సర్వీస్ ఇచ్చే ఏటీటీ లతో సినిమాను విడుదల చేయడం వల్ల లాభం కంటే నష్టం ఎక్కువగా ఉంటుంది. ఒక సినిమా విడుదల చేసే సమయంలో ఎన్ని ముందు జాగ్రత్తలు తీసుకోవాలి.. ఎన్ని సార్లు చెక్ చేసుకోవాలి. కాని ఫ్రైడే మూవీస్ వారు చెత్త సర్వీస్ తో కనీసం చెక్ చేసుకున్నట్లుగా లేరు. దాంతో చాలా మంది టికెట్లు కొనడంతో వారికి సినిమా ప్రదర్శితం అవ్వలేదు. ఇలాంటి వారు ఎందుకో ఏటీటీ.. ఓటీటీ అంటూ పెడతారు అంటూ టికెట్ కొనుగోలు చేసిన వారు ఫ్రైడే మూవీస్ వారిపై సోషల్ మీడియాలో బ్యాడ్ కామెంట్స్ చేస్తున్నారు.
316905 144654Enjoyed reading this, really great stuff, thankyou . 465158
853841 214841I believe this web site contains some quite wonderful details for everybody : D. 630966
912891 485955Some truly marvelous work on behalf with the owner of this web web site , dead excellent articles . 842650
92797 78485Superb read, I just passed this onto a colleague who was doing just a little research on that. And he really bought me lunch as I located it for him smile So let me rephrase that: Thank you for lunch! 158246
360710 441069i was just surfing along and came upon your weblog. just wanted to say very good job and this post truly helped me. 306814
21270 932394Fantastic assist from this blog! Thanks alot for the data I necessary 176143
966634 320519An fascinating discussion is price comment. I feel which you need to write extra on this topic, it may possibly not be a taboo topic but normally individuals are not enough to speak on such topics. To the next. Cheers 483257