లెజండరీ దర్శకులు రాఘవేంద్ర రావు ఎన్నో అద్భుతమైన కమర్షియల్ విజయాలను దర్శకునిగా అందుకున్నారు. 100 సినిమాలకు పైన దర్శకత్వం వహించిన రాఘవేంద్ర రావు గత కొంత కాలంగా సినిమాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు. ముందు చిన్న తెరపై, ఆ తర్వాత యూట్యూబ్ లో తన అనుభవాన్ని రంగరించి సినిమాల గురించి నేటి తరానికి ఎన్నో విలువైన సమాచారాన్ని అందించిన రాఘవేంద్ర రావు ఇప్పుడు తన నెక్స్ట్ సినిమా వివరాలను మన ముందుకు తీసుకురానున్నారు.
అక్టోబర్ 9న ఉదయం 11:30 నిమిషాలకు రాఘవేంద్ర రావు తన నుండి అప్డేట్ వస్తుందని తెలియజేసారు. దీనికి సంబంధించిన వివరాలు ఇప్పుడు బయటకు వచ్చాయి. గౌరీ దర్శకురాలిగా పరిచయమవుతుండగా రాఘవేంద్ర రావు నిర్మించనున్నారు. శ్రీకాంత్ కుమారుడు రోషన్ హీరోగా నటించనున్నాడు. 2016లో నిర్మలా కాన్వెంట్ ద్వారా హీరోగా పరిచయమైన రోషన్ కొంత గ్యాప్ తీసుకుని ఇప్పుడు తన రెండో సినిమా చేయనున్నాడు. ఈ చిత్రానికి సంబంధించిన మిగతా విషయాలు రేపు వచ్చే అప్డేట్ లో తెలుస్తాయి.
మరి రాఘవేంద్ర రావు తన కంబ్యాక్ లో ఎలాంటి ఇంపాక్ట్ చూపించనున్నాడో చూడాలి.
47942 196941Hey There. I discovered your blog making use of msn. That is actually a very smartly written article. I will make confident to bookmark it and come back to read more of your helpful data. Thanks for the post. I will surely return. 95302
708288 866349Some genuinely rattling function on behalf with the owner of this website , utterly fantastic content material material . 552171
53985 923611Extremely man or woman speeches need to seat giving observe into couples. Brand new sound system just before unnecessary folks ought to always be mindful of normally senior general rule from public speaking, which is to be the mini. finest man speaches 576070
828276 53847I actually love the theme on your website, I run a internet web site , and i would adore to use this theme. Is it a free of charge style, or is it custom? 520244
575704 459137Some genuinely wonderful blog posts on this internet site , regards for contribution. 359084