టాలీవుడ్ లో నెం 1 నిర్మాతగా ఎదుగుతూ వచ్చాడు దిల్ రాజు. ఒక్కో సినిమాను హిట్ చేసుకుంటూ అత్యధిక హిట్ శాతం కలిగిన నిర్మాతగా దిల్ రాజు అవతరించాడు. ఇండస్ట్రీలోని టాప్ హీరోలు అందరితో దిల్ రాజు సినిమాలు నిర్మించాడు. అలాగే దాదాపు యువ హీరోలందరితో దిల్ రాజు సినిమాలు నిర్మించాడు. ప్రస్తుతం దిల్ రాజు సినిమాలు వివిధ దశల్లో ఉన్నాయి. ప్రస్తుతము కరోనా ప్రభావం ఉన్న కారణంగా సినిమా పనులు ఎక్కడివక్కడ నిలిచిపోయాయి.
అయితే ఈ ప్రభావం తగ్గాక దిల్ రాజు కొత్త ప్లాన్ ను అమలు చేయనున్నాడు. దిల్ రాజు తాను పరిచయం చేసిన దర్శకులతో టచ్ లో ఉన్నాడు. సుకుమార్, వంశీ పైడిపల్లి, వేణు శ్రీరామ్, అనిల్ రావిపూడి వంటి వారితో ఎప్పుడు కావాలంటే అప్పుడు సినిమాలు చేయగలడు. అందుకే వారితో ఇప్పుడు డీల్స్ మాట్లాడుకుంటున్నారు దిల్ రాజు.
ఆయా దర్శకులు కథలు అందించి ప్రాజెక్ట్ లు పర్యవేక్షిస్తారు. దిల్ రాజు సినిమాను నిర్మిస్తాడు. వచ్చిన లాభాల్లోంచి దిల్ రాజు, ఆ దర్శకుడు వాటా పంచుకుంటారు. ఈ మోడల్ అయితే అటు ఆ దర్శకులకు, ఇటు తనకు కూడా లాభదాయకంగా ఉంటుందని దిల్ రాజు భావిస్తున్నాడు. దీనివల్ల ఎక్కువ సినిమాలను కూడా నిర్మించే అవకాశం దొరుకుతుంది. ఇప్పటికే అనిల్ రావిపూడితో ఈ తరహా డీల్ ఓకే అయినట్లు తెలుస్తోంది. మరి చూడాలి ఈ డీల్స్ ఎంత వరకూ సక్సెస్ అవుతాయో.
950594 31226the most common table lamp these days nonetheless use incandescent lamp but some of them use compact fluorescent lamps which are cool to touch.. 451091
803351 991182Hi, you used to write superb articles, but the last several posts have been kinda boring I miss your tremendous posts. Past few posts are just a bit out of track! 432935
951782 510364I see something genuinely unique in this website . 360146
12468 784742hi this post aid me full . .should you want watches males go to my web sites is quite assist you for men watches. .thank man good job. 653808