Switch to English

వికెట్లు పడ్తున్నాయ్‌.. టీడీపీకి దేవినేని గుడ్‌ బై.?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,432FansLike
57,764FollowersFollow

తెలుగుదేశం పార్టీకి మరో ముఖ్య నేత గుడ్‌ బై చెప్పడం దాదాపు ఖాయమైపోయింది. ఆగస్ట్‌ నెల ముగిసేటప్పటికి టీడీపీలో ఎంతమంది నేతలు మిగులుతారో తెలియని పరిస్థితి. ఎందుకంటే, తెలుగుదేశం పార్టీకి ఆగస్టు సంక్షోభం పొంచి వుంది మరి. తాజాగా కృష్ణా జిల్లాకి చెందిన పలువురు ముఖ్య నేతలు టీడీపీని వీడే ఆలోచనలో వున్నారట. అందులో బొండా ఉమామహేశ్వరరావు ఆల్రెడీ జంపింగ్‌ సంకేతాలు పంపించేశారు.. మరోపక్క, టీడీపీ యువ నేత, ఇటీవల గుడివాడ నుంచి పోటీ చేసిన దేవినేని అవినాష్‌ ఆల్రెడీ టీడీపీకి గుడ్‌ బై చెప్పేశారంటూ ప్రచారం జరుగుతోంది.

అధినేత చంద్రబాబుకి ఈ మేరకు దేవినేని అవినాష్‌ రాజీనామా లేఖాస్త్రాన్ని పంపించారనీ, త్వరలో ఆయన వైసీపీలో చేరబోతున్నారనీ ఊహాగానాలు విన్పిస్తున్నాయి. దేవినేని అవినాష్‌ సన్నిహితుల్లో కొందరు ఈ విషయాన్ని ధృవీకరిస్తోంటే, మరికొందరు ఖండిస్తున్నారు. కాగా, దేవినేని అవినాష్‌ పార్టీ మారడం ఖాయమనీ, వైఎస్‌ జగన్‌ విదేశాల నుంచి రాగానే ఆయన సమక్షంలో వైసీపీ తీర్థం పుచ్చుకోబోతున్నారనీ తెలుస్తోంది.

అదే సమయంలో ఆయన రాకను మంత్రి కొడాలి నాని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారనే వాదనలూ లేకపోలేదు. ఇదిలా వుంటే, దేవినేని అవినాష్‌ ప్లాన్‌-ఎ మాత్రమే కాదు, ప్లాన్‌-బితో కూడా సిద్ధంగా వున్నారట. వైసీపీతోపాటు, బీజేపీతోనూ ఆయన సమాంతరంగా చర్చలు జరుపుతున్నారన్నది విశ్వసనీయ వర్గాల సమాచారం. తెలుగుదేశం పార్టీకి సంబంధించినంతవరకు బలమైన సామాజిక వర్గానికి చెందిన నేత దేవినేని అవినాష్‌. ఇటీవలి ఎన్నికల్లో గెలిచేందుకు ఆయన తీవ్రంగా శ్రమించారు. భారీగా ఖర్చు చేశారు కూడా. అయితే, టీడీపీలో కొనసాగడం వల్ల భవిష్యత్తు లేదనే ఆలోచనతోనే ఆయన పార్టీ మారాలన్న ఆలోచన చేస్తున్నారట.

కాగా, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావుకి బీజేపీ గాలం వేస్తున్నట్లు తెలుస్తోంది. పోలవరం ప్రాజెక్టు విషయమై జరుగుతున్న రాద్ధాంతం నేపథ్యంలో ఆయనా కొంత ఆందోళనతో వున్నారట. మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు సైతం బీజేపీతో టచ్‌లోకి వెళ్ళిన విషయమే. ఏమో, ఎప్పుడు ఏ వికెట్‌ పడుతుందోగానీ.. ‘ఈయన పార్టీ మారరు..’ అని ఖచ్చితంగా ఎవరి గురించీ టీడీపీ అధినేత చంద్రబాబు నమ్మకం ప్రదర్శించలేని పరిస్థితి నెలకొంది.

2 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

‘రామ జన్మభూమి’ తో సీనియర్‌ స్టార్‌ డైరెక్టర్‌ రీ ఎంట్రీ

సినీ ప్రేక్షకులకు ఎన్నో సూపర్‌ హిట్ సినిమాలను అందించిన సీనియర్ దర్శకుడు సముద్ర ఈ మధ్య కాలంలో సినిమాలకు కాస్త దూరంగా ఉంటున్నారు. ఆయన నుంచి...

Chiranjeevi : అసెంబ్లీలో వాళ్ల భాష విని షాక్ అయ్యాను :...

Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి అత్యున్నత పురస్కారం పద్మవిభూషణ్‌ అందుకున్న నేపథ్యంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. చిరంజీవిని సన్మానించిన కిషన్ రెడ్డి...

Ram : బన్నీ కంటే ముందు రామ్‌ తో త్రివిక్రమ్‌..?

Ram : మాటల మాంత్రికుడు ఈ సంక్రాంతికి గుంటూరు కారం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మహేష్ బాబు, శ్రీలీల జంటగా నటించిన ఆ సినిమా...

Prabhas : కన్నప్పతో జాయిన్‌ అయిన కల్కి

Prabhas : మంచు విష్ణు ప్రతిష్టాత్మకంగా తీసుకుని నిర్మిస్తూ నటిస్తున్న కన్నప్ప మూవీలో యంగ్‌ రెబల్‌ స్టార్ ప్రభాస్‌ కనిపించబోతున్నాడు అనే విషయం తెల్సిందే. ఇప్పటికే...

Satya : అచ్చమైన తెలుగు సినిమా మా ‘సత్య’

Satya : హమరేష్‌, ప్రార్థన జంటగా వాలి మోహన్‌ దర్శకత్వంలో రూపొందిన తమిళ చిత్రం 'రంగోలి' అక్కడ మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఇప్పుడు రంగోలి...

రాజకీయం

వైసీపీ గెలిస్తే, ఏపీకి కేసీయార్ పారిపోతారా.?

అసలు తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుకి ‘సమాచారం’ ఎవరు ఇస్తున్నట్లు.? ‘మాకున్న సమాచారం మేరకు, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో మళ్ళీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డే ముఖ్యమంత్రి అవుతారు..’ అని...

వైసీపీ ఇస్తే తీసుకుంటాం.! ఓటు మాత్రం కూటమికే వేస్తాం.!

‘ఈ రోజుల్లో రాజకీయ నాయకుల్ని నమ్మడానికి వీల్లేదు. ఆ పార్టీ నుంచి గెలిచి, ఈ పార్టీలోకి దూకేస్తారు. పూటకో పార్టీ మార్చేస్తారు..’ అని జనం చర్చించుకోవడం చూస్తున్నాం. మరి, ఆ జనం గురించి...

పులివెందులలో పంపకాలు.! వైసీపీ భయం కనిపిస్తోందిగా.!

పులివెందుల పులి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.. అని వైసీపీ శ్రేణులు చెబుతుంటాయి. ‘అసలు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రచారం కూడా చేయాల్సిన అవసరం లేదు..’ అని వైసీపీ అభిమానులు అంటుంటారు....

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్: వైసీపీకి చావు దెబ్బే.!

‘ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వల్ల ఇప్పటికే కొంతమందికి రిజిస్ట్రేషన్ పత్రాలు అందాయి..’ అని వైసీపీ చెబుతోంది. ఈ మేరకు, కొంతమంది మీడియా ముందుకొచ్చి, ఆ పత్రాల్ని చూపిస్తున్నారు కూడా.! అదే సమయంలో, ‘ఇంకా...

పిఠాపురంలో వైసీపీ పంపకాలు.! ఓటుకు ఐదు వేలు.. ఆ పైన.!

ఎన్నికల పోలింగ్‌కి రంగం సిద్ధమయ్యింది. ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ అలాగే, లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో, రాజకీయ పార్టీల ప్రచారం తుది అంకానికి చేరుకుంటోంది. మే 13న పోలింగ్ కావడంతో, ఒక్కసారిగా ఎన్నికల...

ఎక్కువ చదివినవి

Janhvi Kapoor: జాన్వీ కపూర్ పెళ్లిపై నెటిజన్ పోస్ట్.. క్లారిటీ ఇచ్చిన బ్యూటీ

Janhvi Kapoor: బాలీవుడ్ లేటెస్ట్ సెన్సేషన్ జాన్వీ కపూర్ (Janhvi Kapoor). సినిమాలు.. ఫొటో షూట్స్.. పార్టీలతోపాటు సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటుంది. ప్రస్తుతం ఆమె పెళ్లిపై ఓ నెటిజన్...

Janasena: నిర్మాత ఏఎం.రత్నంకు జనసేన కీలక బాధ్యతలు.. పవన్ కల్యాణ్ నిర్ణయం

Janasena: ఏపీలో ఎన్నికల పర్వం దగ్గరకొస్తోంది. ఈక్రమంలో జనసేన (Janasena) తన ఎన్నికల ప్రచార కమిటీ ప్రధాన కార్యదర్శిగా, ప్రత్యేకించి తిరుపతి నియోజకవర్గానికి నిర్మాత ఏఎం రత్నం (AM Ratnam)ను అధినేత పవన్...

బర్త్ డే స్పెషల్ : రౌడీ స్టార్‌ టు ఫ్యామిలీ స్టార్‌

2012 లో వచ్చిన లైఫ్‌ ఈజ్‌ బ్యూటిఫుల్‌ సినిమాలో చిన్న పాత్రలో కనిపించిన విజయ్ దేవరకొండ 2015 లో మొదటి సారి మెయిన్ లీడ్‌ రోల్‌ ను ఎవడే సుబ్రహ్మణ్యంలో చేశాడు. ఆ...

Jaya Prakash Narayana: కమిటీ కుర్రోళ్లు నుంచి ‘గొర్రెల్లా..’ పాట విడుదల చేసిన జయప్రకాశ్ నారాయణ

Jaya Prakash Narayana: ఎన్నికల్లో డబ్బులు పంచి.. ఓట్లను కొనేసి.. గెలిచాక ప్రజలకు మంచి చేయని రాజకీయ నాయకులను నమ్మొద్దంటూ ‘గొర్రెలా..’ అని రూపొందించిన పాటను విడుదల చేశారు జయప్రకాష్ నారాయణ (Jaya...

Kajal: కాజల్ విడుదల చేసిన ‘సత్య’ సినిమాలోని ‘నిజమా.. ప్రాణమా’ పాట

Kajal Agarwal: శివ మల్లాల (Shiva mallala) నిర్మాతగా వాలి మోహన్ దాస్ దర్శకత్వంలో తెరకెక్కిన 'సత్య' (Satya) సినిమా నుంచి ‘నిజమా ప్రాణమా’ పాట లిరికల్ వీడియోని స్టార్ హీరోయిన్ కాజల్...