Switch to English

డియర్ మేఘ మూవీ రివ్యూ

Critic Rating
( 2.75 )
User Rating
( 2.90 )

No votes so far! Be the first to rate this post.

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,460FansLike
57,764FollowersFollow
Movie డియర్ మేఘ
Star Cast మేఘ ఆకాష్, అదిత్ అరుణ్, అర్జున్ సోమయాజులు
Director సుశాంత్ రెడ్డి
Producer అర్జున్ దాస్యన్
Music గౌర హరి
Run Time 2 hr 1 Min
Release 03 సెప్టెంబర్ 2021

రీసెంట్ గా డీసెంట్ అంచనాలు రేకెత్తించిన చిత్రం డియర్ మేఘ. మేఘ ఆకాష్ ప్రధాన పాత్రలో అర్జున్ సోమయాజులు, అదిత్ అరుణ్ నటించిన ఈ చిత్రం ఈరోజే విడుదలైంది. మరి ఈ సినిమా ఎలా ఉందో తెలుసుకుందాం.

కథ:

మేఘ (మేఘ ఆకాష్) కాలేజ్ లో చదువుకునే అమ్మాయి. తన తోటి స్టూడెంట్ అర్జున్ (అర్జున్ సోమయాజులు)ని ఇష్టపడుతుంది. అయితే మేఘ ప్రేమను అర్ధం చేసుకోలేని అర్జున్ కాలేజ్ విడిచి వెళ్ళిపోతాడు. మళ్ళీ మూడేళ్ళ తర్వాత ఇద్దరూ కలుసుకుంటారు. ఈసారి ఒకరి ఫీలింగ్స్ ఒకరు అర్ధం చేసుకుంటారు. కానీ దురదృష్టవశాత్తూ మేఘ, అర్జున్ ను కోల్పోతుంది. ఇక అతి కష్టం మీద జీవితంలో మూవ్ ఆన్ అయ్యి ఆది (అదిత్ అరుణ్)ను ప్రేమిస్తే సరిగ్గా అదే సమయంలో అర్జున్ తిరిగి వస్తాడు.

ఇప్పుడు మేఘ ఏం చేస్తుంది? చివరికి ఎవరిని సెలెక్ట్ చేసుకుంటుంది?

నటీనటులు:

తన మీదే ప్రధానంగా నడిచే సినిమాలో మేఘ ఆకాష్ తన ప్రత్యేకతను చాటుకుంది. ఆమె తన పెర్ఫార్మన్స్ తో ఆకట్టుకుంటుంది. అదిత్ అరుణ్ ముగ్గురిలో ప్రత్యేకంగా అనిపిస్తాడు. ఎమోషనల్ సీన్స్ లో హైలైట్ పెర్ఫార్మన్స్ ఇచ్చాడు. అర్జున్ సోమయాజులు తన పాత్రకు న్యాయం చేసాడు. పవిత్ర లోకేష్ పర్వాలేదు. మిగతా నటీనటులు కూడా తమకు తగ్గ రీతిలో నటించారు,

సాంకేతిక నిపుణులు:

ఈ చిత్రంలో నిర్మాణ విలువలు ప్రధానంగా హైలైట్ అయ్యాయి. పాటలు చాలా బాగా షూట్ చేసారు. కాలేజ్ ఎపిసోడ్స్ ను డీల్ చేసిన విధానం బాగుంది. సంగీతం కూడా ఓకే. ఎడిటింగ్ ఇంకా షార్ప్ గా ఉండొచ్చు. ఇక స్క్రీన్ ప్లే విషయంలో దర్శకుడు మరింత పకడ్బందీగా ప్లాన్ చేసుకోవాల్సింది.

ప్లస్ పాయింట్స్:

  • మేఘ ఆకాష్
  • అదిత్ అరుణ్
  • క్లైమాక్స్

మైనస్ పాయింట్స్:

  • స్లో నరేషన్
  • ఎమోషనల్ సీన్స్ సాగతీత

విశ్లేషణ:

మేఘ ఆకాష్ కథలో కొత్తగా చెప్పుకోవడానికంటూ ఏం లేదు. కానీ ఈ సినిమాను తీసిపారేయడానికి కూడా లేదు. కథానాయిక ప్రాధాన్యమున్న ప్రేమ కథ కావడంతో కొత్తగా అనిపిస్తుంది. అక్కడక్కడా మెప్పించే ఏ చిత్రాన్ని ఒక్కసారి చూడవచ్చు.

తెలుగుబులెటిన్ రేటింగ్: 2.75/5

5 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Samantha: పెళ్లి గౌను రీమోడల్ చేయించి ధరించిన సమంత.. పిక్స్ వైరల్

Samantha: సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే సమంత (Samantha) చేసిన ఓ పని చర్చనీయాంశంగా మారింది. ముంబై వేదికగా జరిగిన ‘ఎల్లే సస్టైనబిలిటీ అవార్డుల’...

Allari Naresh: అల్లరి నరేశ్ ‘ఆ ఒక్కటీ అడక్కు’.. ఫన్ గ్యారంటీ:...

Allari Naresh: చాన్నాళ్ల తర్వాత తన మార్కు కామెడీతో అల్లరి నరేష్ (Allari Naresh) నటించిన లేటెస్ట్ మూవీ 'ఆ ఒక్కటీ అడక్కు' (A. మల్లి...

Sai Durga Tej: సాయి దుర్గ తేజ్ విడుదల చేసిన ‘పడమటి...

Sai Durga Tej: అనురోప్ కటారి హీరోగా తెరకెక్కుతున్న సినిమా ‘పడమటి కొండల్లో’ (Padamati Kondallo). జయకృష్ణ దురుగడ్డ నిర్మాతగా నూతన దర్శకుడు చిత్ర దర్శకత్వంలో...

Jai Hanuman: ‘జై హనుమాన్’ అప్డేట్.. అంచనాలు పెంచేసిన ప్రశాంత్ వర్మ

Jai Hanuman: తేజ సజ్జా (Teja Sajja) హీరోగా ప్రశాంత్ వర్మ (Prasanth Varma) దర్శకత్వంలో తెరకెక్కిన ‘హను-మాన్’ (Hanu-man) సంచలన విజయం సాధించడమే కాకుండా...

Chiranjeevi: ‘ఆ చిరంజీవే ఈ చిరంజీవికి తోడు..’ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు...

Chiranjeevi: ఆంజనేయుడు.. హనుమంతుడు.. భజరంగభళి.. వాయు నందనుడు.. ఇవన్నీ శ్రీరామ భక్త హనుమంతుడి పేర్లే. ధైర్యానికి.. అభయానికి ఆయనే చిహ్నం. ప్రాణకోటి తలచుకునే దైవం. ఆ...

రాజకీయం

ఎన్టీయార్ అభిమానుల్నే నమ్ముకున్న కొడాలి నాని.!

మామూలుగా అయితే, గుడివాడ అసెంబ్లీ నియోజకవర్గంలో సిట్టింగ్ ఎమ్మెల్యే కొడాలి నానికి తిరుగే లేదు.! కానీ, ఈసారి ఈక్వేషన్ మారినట్లే కనిపిస్తోంది. నియోజకవర్గంలో రోడ్ల దుస్థితి దగ్గర్నుంచి, చాలా విషయాలు కొడాలి నానికి...

చెల్లెలి చీర రంగు మీద పడి ఏడ్చేవాళ్ళని ఏమనగలం.?

ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి ఆయన ప్రస్తుతానికి.! ఎన్నికల తర్వాత ఆ పదవి వుంటుందా.? ఊడుతుందా.? అన్నది వేరే చర్చ. ఓ రాజకీయ పార్టీకి అధినేత కూడా.! ఎంత బాధ్యతగా మాట్లాడాలి.? అదీ కుటుంబ...

Chiranjeevi: పిఠాపురం కు చిరంజీవి వస్తున్నారా..? వాస్తవం ఇదీ..

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవిపై ప్రస్తుతం ఓ వార్త సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో తమ్ముడు పవన్ కళ్యాణ్ తరపున ప్రచారం చేయనున్నారని.. ఇందుకు మే 5వ తేదీన...

పిఠాపురంలో జనసునామీ.! నభూతో నభవిష్యతి.!

సమీప భవిష్యత్తులో ఇలాంటి జనసునామీ ఇంకోసారి చూస్తామా.? ప్చ్.. కష్టమే.! అయినాసరే, ఆ రికార్డు మళ్ళీ ఆయనే బ్రేక్ చేయాలి. జనసేన అధినేత పవన్ కళ్యాణ్, పిఠాపురం అసెంబ్లీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు...

సింగిల్ సింహం కాదు సజ్జలా.! అది రేబిస్ సోకిన కుక్క.!

‘మెగాస్టార్ చిరంజీవి గురించి మాట్లాడేటప్పుడు నోరు జాగ్రత్త.! నోటికొచ్చినట్లు మాట్లాడితే బాగోదు.!’ అంటూ స్వీట్ వార్నింగ్ ఇచ్చారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్, అది కూడా వైసీపీ ముఖ్య నేతల్లో ఒకరైన సజ్జల...

ఎక్కువ చదివినవి

Harish Shankar: చోటా కె.నాయుడుపై హరీశ్ శంకర్ ఆగ్రహం.. బహిరంగ లేఖ

Harish Shankar: టాలీవుడ్ (Tollywood) సీనియర్ స్టార్ సినిమాటోగ్రాఫర్ చోటా కె.నాయుడు (Chota K Naidu) పై బ్లాక్ బస్టర్ దర్శకుడు హరీశ్ శంకర్ (Harish Shankar) ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉద్దేశపూర్వకంగా...

Upasana: ఆవకాయ పట్టిన అత్తమ్మ.. ఆటపట్టించిన ఉపాసన.. వీడియో వైరల్  

Upasana: టాలీవుడ్ (Tollywood) లో మెగా ఫ్యామిలీ (Mega Family) అంటే ఒక సందడి. ఒక బ్రాండ్. ముఖ్యంగా చిరంజీవి (Chiranjeevi). ఆయనొక ఇన్ స్పిరేషన్ పర్సనాలిటీ. నిత్యం సినిమాలతో బిజీ. పరిశ్రమ...

వ్యూహకర్తల మాటే శాసనం.. వారిదే పెత్తనం

దేశ రాజకీయాల్లో వ్యూహకర్తల పాత్ర రోజురోజుకి పెరిగిపోతోంది. గతంలో మాదిరిగా స్థానిక నాయకత్వంతో వ్యూహాలను రచించి ఎత్తుకు పై ఎత్తులు వేసే రోజులు పోయాయి. మరి ముఖ్యంగా ప్రచార పర్వాన్ని వ్యూహకర్తలే శాసిస్తున్నారు....

Jai Hanuman: ‘జై హనుమాన్’ అప్డేట్.. అంచనాలు పెంచేసిన ప్రశాంత్ వర్మ

Jai Hanuman: తేజ సజ్జా (Teja Sajja) హీరోగా ప్రశాంత్ వర్మ (Prasanth Varma) దర్శకత్వంలో తెరకెక్కిన ‘హను-మాన్’ (Hanu-man) సంచలన విజయం సాధించడమే కాకుండా 100రోజులు దిగ్విజయంగా ప్రదర్శితమై సంచలనం రేపింది....

CM Jagan: సీఎం జగన్ ఎదుటే పవన్ కల్యాణ్ నినాదం.. జేజేలు

CM Jagan: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి (CM Jagan) కి జనసేన (Janasena) అధినేత పవన్ కల్యాణ్ (Pawan Kalyan) అభిమానుల నుంచి నిరసన ఎదురైంది. సీఎం ఎదుటే...