Switch to English

నూటొక్క జిల్లాల అందగాడు మూవీ రివ్యూ

Critic Rating
( 2.25 )
User Rating
( 2.60 )

No votes so far! Be the first to rate this post.

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,470FansLike
57,764FollowersFollow
Movie నూటొక్క జిల్లాల అందగాడు
Star Cast అవసరాల శ్రీనివాస్, రుహాని శర్మ
Director రాచకొండ విద్యాసాగర్
Producer శిరీష్, రాజీవ్ రెడ్డి, సాయి బాబు జాగర్లమూడి
Music శక్తికాంత్ కార్తీక్
Run Time 2h 5m
Release 03 సెప్టెంబర్ 2021

నటుడిగా, రచయితగా, దర్శకుడిగా పేరు సంపాదించుకున్న అవసరాల శ్రీనివాస్ ఈసారి కథ అందించి నటించిన చిత్రం నూటొక్క జిల్లాల అందగాడు. ఈ సినిమాకు క్రిష్, దిల్ రాజు వంటి పెద్దల సపోర్ట్ ఉండడంతో సహజంగానే అంచనాలు పెరిగాయి. మరి ఈరోజు విడుదలైన ఈ చిత్రం ఎలా ఉందో చూద్దాం.

కథ:

జిఎస్ఎన్ (శ్రీనివాస్ అవసరాల) బట్టతలతో సతమతమవుతుంటాడు. అతను తన సహోద్యోగి అయిన అంజలి(రుహాని శర్మ)ని చూసి ఇష్టపడతాడు. ఆమె కూడా అతణ్ణి ప్రేమిస్తుంది. అయితే కొన్నాళ్ళకి అంజలికి జిఎస్ఎన్ బట్టతల గల వ్యక్తి అని ఇన్నాళ్లూ విగ్ పెట్టుకుని మ్యానేజ్ చేస్తున్నాడని తెలిసిపోతుంది. మరిప్పుడు అంజలి ఏం చేస్తుంది? తన ప్రియుడికి బట్టతల అన్న నిజాన్ని యాక్సెప్ట్ చేస్తుందా?

నటీనటులు:

బట్టతలతో బాధపడే వారు, వారికుండే ఆత్మన్యూనతా భావాన్ని అవసరాల శ్రీనివాస్ సరిగ్గా తెర మీద ప్రెజంట్ చేసాడు. ఎమోషనల్ సీన్స్ లో కూడా అతను.రాణించాడు. రుహాని శర్మ చూడటానికి చక్కగా ఉంది. ఆమె నటన ఓకే. మిగతా నటీనటులు వారి వారి పరిధుల మేరకు బాగానే చేశారు.

సాంకేతిక నిపుణులు:

ఈ చిత్రానికి కథ, స్క్రీన్ ప్లే అవసరాల శ్రీనివాస్ అందించాడు. కథ ఈ మధ్య కాలంలో వచ్చిన రెండు హిందీ సినిమాల నుండి స్ఫూర్తి తీసుకున్నదే. ఇక స్క్రీన్ ప్లే మరింత బిగిగా ఉండవచ్చు. రాచకొండ విద్యాసాగర్ దర్శకత్వం కూడా యావరేజ్ గా అనిపిస్తుంది. క్లైమాక్స్ కు ముందు వచ్చే సన్నివేశాలు నిరుత్సాహపరుస్తాయి. పాటలు పర్వాలేదు, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా ఓకే. సినిమాటోగ్రఫీ ఆకట్టుకుంది. మిగిలిన డిపార్ట్మెంట్స్ తమకు ఇచ్చిన పనిని చక్కగా చేసారు.

ప్లస్ పాయింట్స్:

  • డైలాగ్స్
  • అవసరాల శ్రీనివాస్ పెర్ఫార్మన్స్

మైనస్ పాయింట్స్:

  • సాగతీత సెకండ్ హాఫ్
  • సరిగా పండని ఎమోషన్స్
  • సరైన ఎమోషనల్ కంటెంట్ లేకపోవడం

విశ్లేషణ:

నూటొక్క జిల్లాల అందగాడు ప్రోమోలు చూసిన ఎవరైనా అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్టైనర్ ను ఆశిస్తారు. ఆ విషయంలో ప్రేక్షకుడు నిరుత్సాహపడతాడు. పోనీ బట్టతల చుట్టూ అల్లిన ఎమోషనల్ కంటెంట్ బాగుందా అంటే అది కూడా సోసోగానే అనిపిస్తుంది. మొత్తానికి నూటొక్క జిల్లాల అందగాడు జస్ట్ యావరేజ్ గా అనిపించే చిత్రం.

6 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Tollywood: ‘మిస్టర్.. మాట జారొద్దు..’ నటుడికి హీరోయిన్ ఘాటు రిప్లై

Tollywood: హీరోయిన్ నభా నటేశ్ (Nabha Natesh), నటుడు ప్రియదర్శి (Priyadarshi) మధ్య ట్వీట్ వార్ ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. వివరాల్లోకి వెళ్తే.. ‘హాయ్...

Sandeep Reddy Vanga: బాలీవుడ్ నటుడిపై సందీప్ రెడ్డి ఆగ్రహం.. కారణం...

Sandeep Reddy Vanga: 5ఏళ్ళ క్రితం సందీప్ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) దర్శకత్వం వహించిన హిందీ సినిమా ‘కబీర్ సింగ్’ (Kabir Singh)....

Jithender Reddy: ‘జితేందర్ రెడ్డి’ నుంచి మంగ్లీ పాట.. “లచ్చిమక్క” విడుదల

Jithender Reddy: బాహుబలి, మిర్చి సినిమాలతో నటుడిగా పేరు తెచ్చుకున్న రాకేష్ వర్రె హీరోగా నటించిన సినిమా ‘జితేందర్ రెడ్డి’ (Jithender Reddy). విరించి వర్మ...

Chiranjeevi: CCTలో 100వసారి రక్తదానం చేసిన మహర్షి రాఘవ.. అభినందించిన చిరంజీవి

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి 26ఏళ్ల క్రితం (1998 అక్టోబర్ 2) ప్రారంభించిన చిరంజీవి చారిటబుల్ ట్రస్టులో నేడు అద్భుతమే జరిగింది. ‘రక్తదానం చేయండి.. ప్రజల ప్రాణాలు...

Nara Rohit: నారా రోహిత్ @20 ‘సుందరకాండ’.. ఫస్ట్ లుక్, రిలీజ్...

Nara Rohit: నారా రోహిత్ (Nara Rohit) హీరోగా నటిస్తున్న 20వ సినిమా ‘సుందరకాండ’. శ్రీరామనవమి పండగ సందర్భంగా చిత్ర బృందం టైటిల్ రివీల్ చేస్తూ...

రాజకీయం

గ్రౌండ్ రిపోర్ట్: నగిరిలో రోజా పరిస్థితేంటి.?

ముచ్చటగా మూడోసారి నగిరి నియోజకవర్గం నుంచి రోజా గెలిచే అవకాశాలున్నాయా.? అంటే, ఛాన్సే లేదంటోంది నగిరి ప్రజానీకం.! నగిరి వైసీపీ మద్దతుదారులదీ ఇదే వాదన.! నగిరి నియోజకవర్గంలో రోజాకి వేరే శతృవులు అవసరం...

పవన్ కళ్యాణ్‌కీ వైఎస్ జగన్‌కీ అదే తేడా.!

ఇతరుల భార్యల్ని ‘పెళ్ళాలు’ అనడాన్ని సభ్య సమాజం హర్షించదు. భార్యల్ని కార్లతో పోల్చడం అత్యంత జుగుప్సాకరం.! ఈ విషయమై కనీస సంస్కారం లేకుండా ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి...

కూలీలపై హత్యా నేరం మోపుతారా.?

ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మీద విజయవాడ నగరం నడిబొడ్డున హత్యాయత్నం జరిగిందంటూ వైసీపీ ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. ఎన్నికల ప్రచారం సందర్భంగా, గుర్తు తెలియని వ్యక్తి విసిరిన...

బి-ఫామ్స్ అందిస్తూ.. ప్రమాణం చేయించిన పవన్ కళ్యాణ్.!

రాజకీయాల్లో ఇదొక కొత్త ఒరవడి.. అనడం అతిశయోక్తి కాదేమో.! జనసేన పార్టీ తరఫున పోటీ చేస్తున్న 21 మంది అసెంబ్లీ అభ్యర్థులు, ఇద్దరు లోక్ సభ అభ్యర్థులకు (తనతో కలుపుకుని) జనసేన అధినేత...

అవినాష్ వర్సెస్ సునీత.! కడపలో వైసీపీ ఖేల్ ఖతం.!

సీబీఐ ఛార్జిషీట్‌లో పేర్కొన్న అంశాల్నే ప్రస్తావిస్తున్నారు మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి కుమార్తె సునీతా రెడ్డి.! 2019 ఎన్నికల సమయంలో వైఎస్ వివేకానంద రెడ్డి హత్య జరిగితే, సీబీఐ విచారణ కోసం...

ఎక్కువ చదివినవి

Pushpa 2: ‘పుష్ప-2’పై బాలీవుడ్ దర్శకుడి కామెంట్స్..! నెట్టింట వైరల్

Pushpa 2: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) హీరోగా తెరకెక్కుతున్న సినిమా పుష్ప ది రూల్ (పుష్ప-2). (Pushpa 2) సుకుమార్ (Sukumar) దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాపై దేశవ్యాప్తంగా భారీ...

పవన్ కళ్యాణ్ ఆవేశంలో నిజాయితీ, ఆవేదన మీకెప్పుడర్థమవుతుంది.?

జనసేన అధినేత పవన్ కళ్యాణ్, నిన్న తెనాలిలో ‘వారాహి యాత్ర’ నిర్వహించారు. జనసేన అభ్యర్థి నాదెండ్ల మనోహర్‌కి మద్దతుగా ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా జరిగిన బహిరంగ సభలో జనసేన అధినేత...

ఏపీలో ‘వాలంటీర్’ వ్యవహారం బెడిసికొడుతుందా.?

సలహాదారుల పేరుతో పొరుగు రాష్ట్రాలకి చెందిన కొందరికి వైసీపీ సర్కారు అప్పనంగా ప్రజాధనాన్ని దోచిపెట్టిన మాట వాస్తవం. అది వేరే చర్చ. వాలంటీర్ వ్యవహారం అలా కాదు. వాలంటీర్లంటే, ఏపీ ఓటర్లే.! ఇందులో...

గ్రౌండ్ రిపోర్ట్: నగిరిలో రోజా పరిస్థితేంటి.?

ముచ్చటగా మూడోసారి నగిరి నియోజకవర్గం నుంచి రోజా గెలిచే అవకాశాలున్నాయా.? అంటే, ఛాన్సే లేదంటోంది నగిరి ప్రజానీకం.! నగిరి వైసీపీ మద్దతుదారులదీ ఇదే వాదన.! నగిరి నియోజకవర్గంలో రోజాకి వేరే శతృవులు అవసరం...

కమెడియన్‌నే..! పొలిటికల్ కమెడియన్‌ని కాదు.!

సినీ నటుడు, రచయిత ‘జబర్దస్త్’ కమెడియన్ హైపర్ ఆది, పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తరఫున ఎన్నికల ప్రచారంలో బిజీగా వున్న సంగతి తెలిసిందే. నెల రోజులపాటు సినిమా...