తెలుగు సినిమా ఇండస్ట్రీలో రచయితలందరూ దర్శకులు అవుతున్నారు. హిట్ మీద హిట్ కొడుతున్నారు. ఒకప్పుడు కథ, మాటలు రాయడం వరకే పరిమితమైన రచయితలు, మెగాఫోన్ పట్టుకుని మంచి సినిమాలు తీస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్…. త్రివిక్రమ్ శ్రీనివాస్, కొరటాల శివ. అందుకనే, తెలుగు సినీ రచయితల సంఘం రజతోత్సవంలో “రాబోయే కాలంలో దర్శకులకు కష్టకాలమే. రచయితలందరూ దర్శకులు అవుతున్నారు. ఇప్పుడు చచ్చినట్టు రచయితలు నమ్ముకోవాలి” అని దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు అన్నారు. మెగా ఫోన్ పట్టుకున్న రైటర్స్ లిస్టులో డార్లింగ్ స్వామి కూడా ఉన్నారు.
ప్రభాస్ ‘డార్లింగ్’, ‘రెబల్’, వెంకటేష్ ‘దృశ్యం’, మంచు విష్ణు ‘ఆచారి అమెరికా యాత్ర’, సాయి తేజ్ ‘తేజ్ ఐ లవ్ యు’ తదితర చిత్రాలకు డార్లింగ్ స్వామి రైటర్. రొమాన్స్ సినిమాతో ఆయన డైరెక్టర్ అయ్యారు. కానీ, హిట్ కొట్టలేకపోయారు. తర్వాత మళ్లీ రైటర్ గా కొన్ని సినిమాలు చేశారు. ఇప్పుడు ఆయనకు మరోసారి డైరెక్షన్ చేసే ఛాన్స్ వచ్చింది.
డార్లింగ్ స్వామి చెప్పిన కథను ప్రొడ్యూస్ చేయడానికి డైరెక్టర్ రమేష్ వర్మ ముందుకొచ్చారు. హారర్ కథతో తక్కువ బడ్జెట్ లో లో సినిమా తీయడానికి ప్లాన్ చేస్తున్నారట. హీరోయిన్ కోసం వెతుకుతున్నారట. రీసెంట్ టైమ్స్ లో వచ్చిన హారర్ సినిమాలేవీ హిట్ కాలేదు. ఫర్ ఎగ్జాంపుల్… రాజుగారి గది 3, ఆవిరి. డార్లింగ్ స్వామి తీయబోయే సినిమా రిజల్ట్ ఎలా ఉంటుందో?
480346 393298I gotta favorite this internet site it seems really beneficial . 270499
963280 531148Some genuinely good and utilitarian information on this internet web site , likewise I feel the layout has great attributes. 157240
488427 693836Terrific paintings! That may be the type of data that are meant to be shared about the net. Shame on the seek for no longer positioning this publish higher! Come on over and consult with my site . Thank you =) 943628
781006 330960Made to measure curtains […]check out the websites listed below, worth a read for interiors and rugs enthusiasts[…] 12057