డైరెక్టర్ తేజ ‘హోరా హోరి’తో ఫెయిల్యూర్ అందుకొని ఆ తర్వాత ‘హుషారు’ తో హిట్ అందుకున్న హాట్ బ్యూటీ దక్ష నాగర్కర్. ఈ వారం రిలీజ్ కానున్న ‘జాంబీ రెడ్డి‘ సినిమాలో అల్ట్రా మోడ్రన్ గర్ల్ లా కనిపించింది. అలాగే తన సోషల్ మీడియాలో సినిమాల్లో నేను ఎలాంటి హాట్ గ్లామ్ డాల్ రోల్స్ చేయడానికి సిద్ధం అన్నట్లు గ్రీన్ సిగ్నల్ ఇస్తూనే ఉంది.
ఇదే విషయాన్ని తాజాగా తను అటెండ్ అయిన ప్రమోషనల్ ఈవెంట్ లో చాలా ఘాటుగా హాట్ క్లివేజ్ షోతో చెప్పింది. జీన్స్ అండ్ బ్లాక్ స్లీవ్ లో పూర్తిగా తన యద అందాలను చూపిస్తూ రకరకాల యాంగిల్స్ లో మీడియాకి ఫోజులిచ్చింది. ఆ ఫోటోలు చూసిన కుర్రకారు ఈ హాట్ బ్యూటీని ఇన్నాళ్లు ఎలా మిస్ అయ్యామా అంటూ షేర్స్ మీద షేర్స్ చేస్తున్నారు.
134138 690993Some genuinely marvelous work on behalf of the owner of this web web site , dead excellent topic matter. 664801