Switch to English

Daily Horoscope: రాశి ఫలాలు: సోమవారం 25 సెప్టెంబర్ 2023

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,059FansLike
57,764FollowersFollow

పంచాంగం

శ్రీ శోభకృత్ నామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు భాద్రపద మాసం

సూర్యోదయం: ఉ.5:53
సూర్యాస్తమయం: సా.5:53 ని.లకు
తిథి: భాద్రపద శుద్ధ ఏకాదశి ర.1:42 ని. వరకు తదుపరి భాద్రపద శుద్ధ ద్వాదశి
సంస్కృతవారం: ఇందువాసరః (సోమవారం)
నక్షత్రము: ఉత్తరాషాఢ ఉ.9:17 ని. వరకు తదుపరి శ్రవణం
యోగం: అతగండ మ.1:58 ని. వరకు తదుపరి సుకర్మ
కరణం: వనిజ మ‌2:47 ని. వరకు తదుపరి బవ
దుర్ముహూర్తం: మీ.12:17 ని. నుండి 1:05 ని.వరకు తదుపరి మ.2:41 నుండి 3:29 వరకు
వర్జ్యం : మ.1:01ని నుండి 2:31 ని. వరకు
రాహుకాలం: ఉ‌7:30 ని నుండి 9:00 గం.వరకు
యమగండం: ఉ.10:30 ని. నుండి 12:00 గం. వరకు
గుళికా కాలం: మ.1:37 ని.నుండి మ.3:07 ని‌. వరకు
బ్రాహ్మీ ముహూర్తం: తె.4:32 ని.నుండి 5:20 ని.వరకు
అమృతఘడియలు: రా.10:01 ని నుండి 11:30 ని. వరకు
అభిజిత్ ముహూర్తం : ఉ.11:43 నుండి మ.12:31 వరకు

ఈ రోజు (25-09-2023) రాశి ఫలితాలు

రాశి ఫలాలు: గురువారం నవంబర్ 18, 2019

మేషం: ఇంటా బయట ఆశ్చర్యకరమైన సంఘటనలు చోటుచేసుకుంటాయి. పనులు చకచకా సాగుతాయి. ప్రముఖులతో పరిచయాలు సంతోషం కలిగిస్తాయి. స్థిరస్తి కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆర్థికంగా అనుకూల వాతావరణం ఉంటుంది. వ్యాపార, ఉద్యోగాలలో ఒడిదుడుకులు అధిగమిస్తారు.

వృషభం: ప్రయాణాలు మధ్యలో వాహన ఇబ్బందులు కలుగుతాయి. ఆరోగ్య ఈ విషయంలో కొంత శ్రద్ధ వహించాలి. వృధా ఖర్చులు పెరుగుతాయి. దైవచింతన కలుగుతుంది. చేపట్టిన పనులు మందకొడిగా సాగుతాయి. ఉద్యోగాలు అంతగా అనుకూలించవు. వ్యాపారాలు అధిక కష్టంతో అల్ప ఫలితాన్ని పొందుతారు.

మిథునం: బంధుమిత్రులతో స్వల్ప వివాదాలు కలుగుతాయి. నిరుద్యోగుల ప్రయత్నాలు వేగవంతం చేస్తారు. గృహమున బాధ్యతలు చికాకు పరుస్తాయి. ఆర్థిక పరిస్థితి గందరగోళంగా ఉంటుంది. వ్యాపారమున ఆలోచించి ముందుకు సాగడం మంచిది. ఉద్యోగాలు కొంత గందరగోళంగా ఉంటాయి.

కర్కాటకం: ఆకస్మిక ధనలాభ సూచనలు ఉన్నవి. నూతన పరిచయాలు లాభసాటిగా సాగుతాయి. ఎంతటి వారినైనా మీ మాట తీరుతో ఆకట్టుకుంటారు. ముఖ్యమైన వ్యవహారాలలో ఆటంకాలు తొలగుతాయి. వ్యాపార వ్యవహారాలు ఉత్సాహంగా సాగుతాయి. ఉద్యోగులకు అధికారుల అండదండలు లభిస్తాయి.

సింహం: ధార్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. ఆర్థిక పరిస్థితులు అనుకూలిస్తాయి. విలువైన గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు. సమాజంలో ప్రముఖులతో పరిచయాలు విస్తృతం అవుతాయి. మిత్రుల కలయిక ఆనందం కలిగిస్తుంది. వ్యాపారాలు బాధ పడతాయి. ఉద్యోగాలలో సమస్యలు అధిగమిస్తారు.

కన్య: నూతన ఉద్యోగయోగం ఉన్నది. కుటుంబ విషయంలో ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. చేపట్టిన వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. దీర్ఘకాలిక రుణబాధలు తొలగుతాయి. ఉద్యోగులకు నూతన వ్యాపారాలు ప్రారంభిస్తారు. ఉద్యోగాలలో ఆశించిన స్థానం చలనాలు కలుగుతాయి.

తుల: ఆకస్మిక ప్రయాణ నువ్వు చాలా ఉన్నవి. ఆరోగ్య విషయంలో కొంత జాగ్రత్త వహించాలి. ముఖ్యమైన పనులు వాయిదా పడతాయి. మిత్రుల నుంచి రుణ ఒత్తిడి అధికమవుతుంది. ఆర్థిక ఇబ్బందులు చికాకు పరుస్తాయి. వ్యాపార, ఉద్యోగాలు గందరగోళంగా సాగుతాయి.

వృశ్చికం: ముఖ్యమైన కార్యక్రమాలలో అవాంతరాలు కలుగుతాయి. దూరప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. ఆర్థిక లావాదేవీలు నిరుత్సాహపరుస్తాయి. అధిక శ్రమతో కానీ గాని పనులు పూర్తి కావు. స్వల్ప అనారోగ్య సమస్యలు ఉంటాయి. వ్యాపార, ఉద్యోగాలు నిదానంగా సాగుతాయి.

ధనస్సు: సన్నిహితుల నుండి శుభవార్తలు అందుతాయి. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. మిత్రులతో సఖ్యత నెలకొంటుంది. ముఖ్యమైన పనుల్లో విజయం సాధిస్తారు. వ్యాపారాలు విస్తరణ ప్రయత్నాలు వేగవంతం చేస్తారు. ఉద్యోగాలు మరింత అనుకూలంగా సాగుతాయి.

మకరం: వృత్తి వ్యాపారాలలో శ్రమ తప్ప ఫలితం కనిపించదు. స్వల్ప అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. చేపట్టిన పనులు ముందుకు సాగక నిరాశ కలిగిస్తాయి. బంధువుల నుంచి ఋణ ఒత్తిడులు పెరుగుతాయి. ఉద్యోగాలలో శ్రమ మరింత అధికం అవుతుంది.

కుంభం: బంధువుల నుండి అందిన శుభవార్తలు ఉత్సాహాన్నిస్తాయి. సోదరులతో భూవివాదాలు కొలిక్కి వస్తాయి. చేపట్టిన పనుల్లో విజయం సాధిస్తారు. దూరపు నిరుద్యోగుల కలలు ఫలిస్తాయి. వ్యాపార, ఉద్యోగాలలో పని ఒత్తిడి నుండి ఉపశమనం లభిస్తుంది. దైవ కార్యక్రమాలలో పాల్గొంటారు.

మీనం: నూతన ఋణ యత్నాలు చేస్తారు. ఆకస్మిక ప్రయాణ సూచనలున్నవి. మిత్రులతో స్వల్ప వివాదాలు కలుగుతాయి. చేపట్టిన పనులు నత్తనడకన సాగుతాయి. ఆర్థిక ఇబ్బందులు చికాకు పరుస్తాయి. వ్యాపారాలలో పెట్టుబడులు పెట్టకపోవడం మంచిది. ఉద్యోగాలలో ఊహించని సమస్యలు కలుగుతాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

పుష్ప-3లో విలన్ అతనేనా.. కావాలనే చూపించని సుకుమార్..?

ప్రస్తుతం పాన్ ఇండియా వ్యాప్తంగా పుష్పరాజ్ మేనియా నడుస్తోంది. అన్ని భాషల్లో పుష్ప-2 మంచి టాక్ తో దూసుకుపోతోంది. ఈ క్రమంలోనే పుష్ప-3 గురించి కూడా...

పుష్ప ఎఫెక్ట్.. తెలంగాణలో ఇకపై నో ‘బెనిఫిట్’ షో..!

అడిగిన మేరకు సినిమా టిక్కెట్ల ధరల పెంపుదలకు ప్రభుత్వం నుంచి అనుమతి వచ్చినప్పుడు.. బెనిఫిట్ షోలకూ వెసులుబాటు కల్పించినప్పుడు, ఆ అవకాశాన్ని దుర్వినియోగం చేస్తే ఎలా.? ‘ఇది...

కొత్త సినిమా నుంచి హీరో రామ్ లుక్ రిలీజ్.. రెగ్యులర్ షూటింగ్...

ఎనర్జిటిక్ స్టార్ రామ్ హీరోగా మహేశ్ బాబు పి దర్శకత్వంలో కొత్త సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే కదా. ఈ మూవీని ప్రముఖ నిర్మాణ సంస్థ...

ప్రాణం తీసిన ‘పుష్ప 2 ది రూల్’ సినిమా.! తప్పెవరిది.?

ఓ సినిమా, ఓ సినీ అభిమాని ప్రాణం తీసింది. ఇంకో చిన్నారి పరిస్థితి అత్యంత విషమంగా వుంది. తల్లి చనిపోయింది.. కుమారుని పరిస్థితి సీరియస్ గా...

BalaKrishna: మోక్షజ్ఞ మొదటి సినిమా ఆగిపోయిందా..!? క్లారిటీ ఇచ్చిన బాలకృష్ణ

BalaKrishna: నందమూరి వంశం మూడో తరం.. నటరత్న ఎన్టీఆర్ మనవడు.. నటసింహం బాలకృష్ణ తనయుడు నందమూరి మోక్షజ్ఞ హీరోగా ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో సినిమా రానుందనే...

రాజకీయం

రూ.200 కోట్ల భూమిని కబ్జా చేసిన పెద్దిరెడ్డి.. మంత్రి లోకేష్ కు బాధితుల ఫిర్యాదు..!

ఏపీ మంత్రి నారా లోకేష్ ప్రజా దర్బార్ 50వ రోజుకు చేరుకుంది. ఇక 50వ రోజున కూడా రాష్ట్ర నలుమూలల నుంచి వచ్చిన ప్రజల సమస్యలను లోకేష్ విన్నారు. అన్ని సమస్యలను పరిష్కరించేందుకు...

మంత్రి లోకేష్ ప్రజాదర్బార్ కు 50 రోజులు.. సామాన్యుల సమస్యలకు పరిష్కారం..!

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి మంత్రి నారా లోకేష్ ప్రజా దర్బార్ ను నిర్వహిస్తున్నారు. రాష్ట్ర నలుమూలల నుంచి ఎవరికి ఏ సమస్య ఉన్నా సరే ప్రజా దర్బార్ తలుపు తడుతున్నారు....

వైసీపీ రివ్యూలు.! అప్పుడూ ఇప్పుడే, అదే సినిమా పిచ్చి.!

ఏం.. రాజకీయ నాయకులకు మాత్రం సినిమా పిచ్చి వుండకూడదా.? ఎందుకు వుండకూడదు.. వుండొచ్చు.! కాకపోతే, రాజకీయ అవసరాల కోసమే సినిమా పిచ్చి ప్రదర్శిస్తే.. అదే ఒకింత అసహ్యంగా వుంటుంది. అసలు విషయానికొస్తే, వైసీపీ హయాంలో...

మంత్రి లోకేష్ చొరవ.. ఏపీ ప్రభుత్వంతో గూగుల్ సంస్థ ఒప్పందం..!

మంత్రి నారా లోకేష్ చొరవతో మరో ముందడుగు పడింది. ఆంధ్రప్రదేశ్ లోకి గూగుల్ ఎంట్రీ ఇచ్చింది. ప్రస్తుతం అంతర్జాతీయంగా ఏఐ రంగంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా ఏపీ యువతను తీర్చిదిద్దేందుకు గూగుల్ ముందుకు...

కాకినాడ పోర్టులో జగన్ మాఫియా అక్రమాలపై టీడీపీ కన్నెర్ర.!

ఓ వైపు ప్రభుత్వం పరంగా, ఇంకో వైపు పార్టీ పరంగా తెలుగుదేశం పార్టీ, కాకినాడ పోర్టులో జగన్ మాఫియా అక్రమాలపై కన్నెర్ర జేస్తోంది. గత వైసీపీ హయాంలో కాకినాడ పోర్టు ద్వారా రేషన్...

ఎక్కువ చదివినవి

Allu Arjun : పుష్ప రాజ్‌కి మరో జాతీయ అవార్డ్‌ పక్కా..!

Allu Arjun : అల్లు అర్జున్‌, సుకుమార్‌ కాంబోలో రూపొందిన పుష్ప 2 సినిమా నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. పుష్ప 1 భారీ విజయాన్ని సొంతం చేసుకోవడంతో పాటు అల్లు అర్జున్‌కి...

Pawan Kalyan: ‘ఓజీ’ అప్డేట్ అడిగిన అభిమాని.. ఫన్నీ రిప్లై ఇచ్చిన నిర్మాత డీవీవీ

Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా తెరకెక్కుతున్న సినిమా ‘ఓజీ’. ఇప్పటికే 80శాతం షూటింగ్ పూర్తి చేసుకుందీ సినిమా. థాయిలాండ్ షూటింగ్ లో పవన్ పాల్గొనాల్సి ఉండగా జనవరి నుంచి...

ప్రముఖుల సమక్షంలో దీపక్‌ సరోజ్‌ మూవీ లాంచ్‌

పలు సినిమాల్లో బాల నటుడిగా నటించిన దీపక్‌ సరోజ్‌ 'సిద్ధార్థ రాయ్' సినిమాతో హీరోగా పరిచయం అయ్యి ప్రేక్షకులను అలరించాడు. ఆయన తదుపరి సినిమా లాంచనంగా ప్రారంభం అయ్యింది. శ్రీ లక్ష్మీనరసింహ ఆర్ట్స్...

Pawan Kalyan: హరిహర వీరమల్లు షూటింగ్ లో పవన్ కల్యాణ్.. ఫొటో వైరల్

Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కల్యాణ్.. ప్రస్తుతం తీరికలేని రాజకీయ షెడ్యూల్స్ తో బిజీగా ఉన్నారు. అయినా.. ఎన్నికల ముందే మొదలుపెట్టిన రెండు సినిమాలకు సమయం కేటాయించాల్సి ఉంది. అవి ఓజీ,...

సంధ్య థియేటర్‌ ఘటన… అల్లు అర్జున్‌ టీంపై కేసు

పుష్ప 2 సినిమా సంధ్య థియేటర్‌లో ప్రీమియర్‌ షో సందర్భంగా జరిగిన సంఘటనపై చిక్కడపల్లి పోలీస్‌ స్టేషన్‌లో కేసు నమోదు అయ్యింది. 105, 118 BNS చట్టం కింద కేసు నమోదు చేసినట్లుగా...