Switch to English

Daily Horoscope: రాశి ఫలాలు: గురువారం 16 జూన్ 2023

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,150FansLike
57,764FollowersFollow

పంచాంగం

శ్రీ శోభకృత్ నామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు జ్యేష్ఠ మాసం

సూర్యోదయం: ఉ.5:29
సూర్యాస్తమయం: రా.6:31 ని.లకు
తిథి: జ్యేష్ఠ బహుళ త్రయోదశి ఉ.8:37 ని. వరకు తదుపరి చతుర్దశి
సంస్కృతవారం: భృగు వాసరః (శుక్రవారం)
నక్షత్రము: కృత్తిక మ.3:24 ని.వరకు తదుపరి రోహిణి
యోగం: ధృతి రా.1:49 ని. వరకు తదుపరి శూల
కరణం: వనిజ ఉ.8:37 ని. వరకు తదుపరి విష్టి
దుర్ముహూర్తం : ఉ.8:05 నుండి 8:57 ని.వరకు తదుపరి మ.12:26 నుండి 1:18 ని. వరకు
వర్జ్యం : లేదు
రాహుకాలం: ఉ.10:30 నుండి 12:00 గం.వరకు
యమగండం: మ.3:00 గం నుండి 4:30 ని.వరకు
గుళికా కాలం: ఉ.7:23 ని. నుండి 9:01 ని. వరకు
బ్రాహ్మీ ముహూర్తం: తె.4:09 నుండి 4:57 ని.వరకు
అమృతఘడియలు: మ.12:57 ని. నుండి 2:34 ని .వరకు
అభిజిత్ ముహూర్తం : ఉ.11:50 నుండి మ.12:42 వరకు

ఈరోజు (16-06-2023) రాశి ఫలితాలు

రాశి ఫలాలు: గురువారం నవంబర్ 18, 2019

మేషం: ప్రయాణాలు శ్రమాధిక్యత. వృత్తి, వ్యాపారాలు నిరాశగా సాగుతాయి. దైవ భక్తి పెరుగుతుంది. వ్యవహారాలు నిదానంగా సాగుతాయి. ఆర్థికపరంగా అనుకూలంగా ఉంటుంది. వ్యాపారాలు, ఉద్యోగాలలో అదనపు బాధ్యతలుంటాయి. ధన పరంగా కీలక నిర్ణయాలు కలిసి వస్తాయి.

వృషభం: సమాజంలో విశేషమైన ఆదరణ కలుగుతుంది. కుటుంబ విషయంలో ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు. పరిచయాలు పెరుగుతాయి. బంధు మిత్రుల సమాగమం ఆనందం కలిగిస్తుంది. ఉద్యోమున సమస్యలు తొలగుతాయి వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి.

మిథునం: ప్రయాణాలలో వాహన ఇబ్బందులు కలుగుతాయి. మిత్రులు మీ మాటతో విభేదిస్తారు.చేతిలో డబ్బు నిలువదు. వృధా ఖర్చులు అధికమౌతాయి. స్వల్ప అనారోగ్య సమస్యలు ఉంటాయి. కుటుంబ సభ్యుల ఒత్తిడి అధికమౌతుంది ఆలయాలు సందర్శిస్తారు.

కర్కాటకం: ఒక విషయమై పెద్దలను కలుసుకుంటారు. శుభకార్యాలలో పాల్గొంటారు. చేపట్టిన పనులలో శ్రమకు తగిన ఫలితం పొందుతారు. దీర్ఘకాలికంగా వసూలుకాని మొండి బాకీలు వసూలు అవుతాయి. వృత్తి, ఉద్యోగాలలో కొన్ని సంఘటనలు ఆశ్చర్యం కలిగిస్తాయి.

సింహం: సన్నిహితుల నుండి కీలకమైన సమాచారం సేకరిస్తారు. మిత్రులతో కొన్ని కార్యక్రమాలలో పాల్గొంటారు. నిరుద్యోగులకు నూతన ఉద్యోగలాభం కలుగుతుంది. చిన్న ప్రయత్నంతో కొన్ని సమస్యలు పరిష్కారం చేసుకుంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఆర్ధిక లాభాలుంటాయి.

కన్య: నూతన వ్యాపార ప్రారంభమునకు అవరోధాలు కలుగుతాయి. చిన్న విషయాలకు బంధువులతో మాట పట్టింపులు ఉంటాయి. ధన వ్యవహారాలు మందగిస్తాయి. పనులలో శ్రమ అధికమౌతుంది. ప్రయాణాలలో మార్పులుంటాయి. ఉద్యోగ విషయంలో అధికారులతో సమస్యలు కలుగుతాయి.

తుల: మానసిక ప్రశాంతత కోసం దైవ కార్యక్రమాలు నిర్వహిస్తారు. నిలకడలేని ఆలోచనలతో అనారోగ్య సమస్యలు కలుగుతాయి. సహాయం అందించిన సన్నిహితుల నుండి ఒత్తిడి పెరుగుతుంది. వ్యాపారాలు సజావుగా సాగక అసంతృప్తి కలుగుతుంది. వృత్తి, ఉద్యోగమున అదనపు బాధ్యతలుంటాయి.

వృశ్చికం: కుటుంబ వాతావరణం ఉత్సాహంగా ఉంటుంది. గృహమున శుభకార్యములు కొరకు ధన వ్యయం చేస్తారు. ఆధ్యాత్మిక, సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. నూతన వాహన లాభం కలుగుతుంది. ఉద్యోగమున కీలక నిర్ణయాలు తీసుకుని ముందుకు సాగుతారు.

ధనస్సు: భూ సంభందిత క్రయవిక్రయాలు లాభసాటిగా ఉంటాయి. ధన ఆదాయం బాగుంటుంది. చేపట్టిన పనులలో విజయం వరిస్తుంది. పెద్దల నుండి ఆకస్మిక ఆహ్వానాలు అందుతాయి. నిరుద్యోగ ప్రయత్నాలు సానుకూల ఫలితాలుంటాయి. వ్యాపారాలు లాభాల బాట పడతాయి.

మకరం: కొన్ని వ్యవహారాలు మధ్యలో ఆపివేస్తారు. బంధు మిత్రులతో అకారణ కలహాలు కలుగుతాయి. ముఖ్యమైన పనులు మందకొడిగా సాగుతాయి. దూరప్రయాణ సూచనలు ఉన్నవి. పుణ్యక్షేత్రాలు దర్శించుకుంటారు. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు కలుగుతాయి. ఉద్యోగాలు కొంత అస్తవ్యస్తంగా ఉంటాయి.

కుంభం: మిత్రులతో అకారణ కలహాలు కలుగుతాయి. సంతానం విద్యా విషయాలలో ఒత్తిడి పెరుగుతుంది. ఋణ సంభందిత ఒత్తిడి పెరుగుతుంది. వృత్తి వ్యాపారాలలో ఆలోచనలు కలసిరావు. భాగస్వామ్యం వ్యాపారాలు కలసిరావు. ఉద్యోగాల్లో నిరుత్సహ వాతావరణం ఉంటుంది.

మీనం: సమాజంలో మాటకు విలువ పెరుగుతుంది. సోదరులతో ఆస్తి వివాదాలు సమస్యలు తొలగుతాయి. నూతన వ్యాపార విషయమై సన్నిహితుల సలహాలు స్వీకరిస్తారు. నూతన ఆహ్వానాలు అందుతాయి. వ్యాపార విస్తరణ పనులు వేగవంతం చేస్తారు. ఉద్యోగాలలో బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహిస్తారు.

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Pawan Kalyan: ‘వారిద్దరి వర్క్ ఇష్టం..’ తమిళ దర్శకులపై పవన్ కల్యాణ్...

Pawan Kalyan: తమిళ సినిమాల్లో తనకు ఇష్టమైన దర్శకులు, నటుల గురించి తమిళ మీడియా అడిగిన ఓ ప్రశ్నకు సమాధానం ఇచ్చారు పవన్ కల్యాణ్. తనకు...

బిగ్ బాస్: అయ్యోపాపం సీత.! అలా పీకి పారేశారేంటి.?

ఈ క్లాన్స్ గోలేంటి.? వాటి మధ్య పోటీ ఏంటి.? బిగ్ బాస్ తెలుగు రియాల్టీ షో, ఎనిమిదో సీజన్లో ఇదొక వింత.! క్లాన్స్.. వాటి చీఫ్స్.....

దేవర.. ఎందుకీ ఫేక్ నెంబర్లు.. ఎన్టీఆర్ ను ట్రోల్ చేయించడానికా..?

ఎన్టీఆర్ నుంచి చాలా కాలం తర్వాత సోలోగా వచ్చిన దేవర మూవీ హిట్ అయింది. కలెక్షన్లు కూడా బాగానే వస్తున్నాయి. అందులో ఎలాంటి డౌట్ లేదు....

బాలీవుడ్ ను దున్నేస్తున్న తెలుగు హీరోలు.. మొన్న ప్రభాస్, బన్నీ.. ఇప్పుడు...

తెలుగు హీరోల మార్కెట్ అమాంతం పెరిగిపోతోంది. మొన్నటి వరకు సౌత్ కు మాత్రమే పరిమితం అయిన వారి మార్కెట్ ఇప్పుడు నార్త్ ఇండియాలో కూడా క్రమంగా...

స్వాగ్ ట్రైలర్.. మొత్తం బూతులే.. శ్రీవిష్ణు రాంగ్ స్టెప్ వేస్తున్నాడా..?

సినిమాల్లో డైలాగులు అనేవి హద్దులు దాటిపోతున్నాయి. ఒకప్పుడు ఇలా ఉండాలి.. ఇలా ఉంటేనే బాగుంటుంది అనుకునేవారు. కానీ ఇప్పుడు మాత్రం ఇలా ఉంటేనే చూస్తారు కాబట్టి.....

రాజకీయం

దేవుళ్ల విషయంలో రాజకీయాలొద్దంటే.. ఎలా.?

సర్వోన్నత న్యాయస్థానం తిరుపతి లడ్డూ ప్రసాదం ‘కల్తీ’ వివాదానికి సంబంధించిన కేసు విచారణ సందర్భంగా, ‘దేవుళ్ళ విషయంలో రాజకీయాలు తగవు’ అంటూ ఓ కామెంట్ చేసిన సంగతి తెలిసిందే. ఇది ప్రతి ఒక్కరూ...

వైఎస్ జగన్ ఇకనైనా తిరుపతికి వెళతారా.?

సర్వోన్నత న్యాయస్థానంలో కూటమికి చెంప పెట్టు లాంటి తీర్పు వచ్చేసిందన్నట్లుగా వైసీపీ శ్రేణులు పండగ చేసుకుంటున్న సంగతి తెలిసిందే. ‘ఇదే సరైన సమయం జగనన్నా.. తిరుపతికి వెళ్ళు.. నిన్నెవడు ఆపుతాడో మేం చూస్తాం..’...

కాలి నడకన తిరుమలకు చేరుకున్న ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్.!

సనాతన ధర్మ పరిరక్షణ నిమిత్తం.. తిరుపతి లడ్డూ ప్రసాదానికి వైసీపీ హయాంలో జరిగిన అవమానం నేపథ్యంలో చేస్తున్న ప్రాయిశ్చిత్త దీక్ష నిమిత్తం.. కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామిని...

తిరుపతి లడ్డూ మాత్రమే కాదు.! అంతకు మించి.!

సుప్రీం కోర్టు తాజాగా ఇచ్చేసిన తీర్పుతో ‘సిట్’ ఉనికి ప్రశ్నార్థకం.. ముఖ్యమంత్రి చంద్రబాబు ఖేల్ ఖతం.. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పనైపోయింది.. ఇలా విశ్లేషణలు షురూ అయ్యాయి వైసీపీ మేతావుల...

లడ్డూ విషయంలో వ్యూహాత్మకంగా వ్యవహరించిన లోకేష్.. అదే మేలు చేసిందా..?

నారా లోకేష్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎంత దూకుడుగా వ్యవహరించాడో.. ఎన్ని సార్లు మీడియా ముందుకు వచ్చి మాట్లాడారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కూటమిని అధికారంలోకి తేవడానికి శక్తి వంచన లేకుండా కష్టపడ్డ వారిలో...

ఎక్కువ చదివినవి

జనసేనలోకి వైసీపీ నేతలు.! లెక్కలు, పద్ధతులు మారాయ్.!

వైసీపీలో వుంటే అక్రమార్కుడు, జనసేనలోకి వస్తే సచ్ఛీలుడా.? అన్న ప్రశ్న బాలినేని శ్రీనివాస్ రెడ్డి తదితర నేతల విషయంలో వినిపిస్తున్న సంగతి తెలిసిందే. వైసీపీ మాజీ ఎమ్మెల్యేలు సామినేని ఉదయభాను, కిలారి రోశయ్య,...

బాలీవుడ్ ను దున్నేస్తున్న తెలుగు హీరోలు.. మొన్న ప్రభాస్, బన్నీ.. ఇప్పుడు ఎన్టీఆర్..!

తెలుగు హీరోల మార్కెట్ అమాంతం పెరిగిపోతోంది. మొన్నటి వరకు సౌత్ కు మాత్రమే పరిమితం అయిన వారి మార్కెట్ ఇప్పుడు నార్త్ ఇండియాలో కూడా క్రమంగా పెరుగుతోంది. ప్రభాస్ బాహుబలి సిరీస్ తో...

లడ్డూ ప్రసాదం: చంద్రబాబు ‘చిత్తశుద్ధి’ ఎంత.?

వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు వ్యవహారం ఏమైంది.? కూటమి అధికారంలోకి వచ్చాక, ఆ విషయాన్ని టీడీపీ ఎందుకు మర్చిపోయింది.? ఎన్నికల్లో ఇదే అంశమై వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని కూటమిలోని మూడు...

వరద బాధితులకు ఫిల్మ్ నగర్ క్లబ్ సాయం.. చంద్రబాబుకు చెక్కు అందజేత..!

మొన్న వచ్చిన వరదల్లో అటు ఏపీలో, ఇటు తెలంగాణలో చాలా మంది నష్టపోయారు. ఏపీలోని విజయవాడలో, ఇటు తెలంగాణలోని ఖమ్మంలో వరదల్లో వందలాది ఇండ్లు మునిగిపోయి.. వేలాది మంది రోడ్డున పడ్డారు. ఈ...

తిరుపతి లడ్డూ మాత్రమే కాదు.! అంతకు మించి.!

సుప్రీం కోర్టు తాజాగా ఇచ్చేసిన తీర్పుతో ‘సిట్’ ఉనికి ప్రశ్నార్థకం.. ముఖ్యమంత్రి చంద్రబాబు ఖేల్ ఖతం.. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పనైపోయింది.. ఇలా విశ్లేషణలు షురూ అయ్యాయి వైసీపీ మేతావుల...