Switch to English

Daily Horoscope: రాశి ఫలాలు: ఆదివారం 08 అక్టోబర్ 2023

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,449FansLike
57,764FollowersFollow

పంచాంగం

శ్రీ శోభకృత్ నామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు భాద్రపద మాసం

సూర్యోదయం: ఉ.5:54
సూర్యాస్తమయం: సా.5:42 ని.లకు
తిథి: భాద్రపద బహుళ నవమి ఉ.11:25 ని. వరకు తదుపరి భాద్రపద బహుళ దశమి
సంస్కృతవారం: భాను వాసరః (ఆదివారం)
నక్షత్రము: పుష్యమి తె.4:29 ని. వరకు తదుపరి ఆశ్లేష
యోగం: శివం ఉ.9:16 ని. వరకు తదుపరి సిధ్ధం
కరణం: గరజి ఉ.11:25 ని. వరకు తదుపరి భధ్ర
దుర్ముహూర్తం : సా.4:07 ని. నుండి 4:54 ని. వరకు
వర్జ్యం : ఉ.11:05 ని. నుండి మ. 12:49 ని. వరకు
రాహుకాలం: సా.4:30 ని ‌‌.నుండి 6:00 గం.వరకు
యమగండం: మ.12:00 గం నుండి 1:30 ని. వరకు
గుళికా కాలం: మ.3:00 గం.నుండి 4:28 ని. వరకు
బ్రాహ్మీ ముహూర్తం: తె.4:35 ని.నుండి 5:23 ని.వరకు
అమృతఘడియలు: రా.9:31 ని: నుండి 11:16 ని. వరకు
అభిజిత్ ముహూర్తం : ఉ‌11:40 ని. నుండి.మ.12:27 ని.వరకు

ఈరోజు. (08-10-2023) రాశి ఫలితాలు

రాశి ఫలాలు: గురువారం నవంబర్ 18, 2019

మేషం: మిత్రులతో పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపార, ఉద్యోగాలలో అధికారులతో సమస్యలుంటాయి.కొన్ని పనులలో శ్రమ తప్పదు. ముఖ్యమైన వ్యవహారాలలో ప్రతిబంధకాలు తప్పవు. ఇంటాబయట ఊహించని వివాదాలు కలుగుతాయి. వృత్తి, వ్యాపారాలు నిరాశ కలిగిస్తాయి.

వృషభం: ఉద్యోగమున సమస్యలు నుంచి బయటపడతారు. పనుల్లో అవాంతరాలు తొలగుతాయి. వ్యాపారాలు మరింత ఉత్సాహంగా సాగుతాయి. దీర్ఘకాలిక వివాదాలు పరిష్కరించుకుంటారు. కుటుంబ సభ్యులతో దైవదర్శనాలు చేసుకుంటారు. నూతన వాహనయోగం ఉన్నది.

మిథునం: విద్యార్థులకు పరీక్ష ఫలితాలు కొంత నిరాశ కలిగిస్తాయి. స్వల్ప అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. బంధువులతో ఊహించని వివాదాలు కలుగుతాయి. వృధా ప్రయాణాలు చెయ్యవలసి వస్తుంది. వ్యాపార, ఉద్యోగాలలో చికాకులు తప్పవు. దైవ చింతన పెరుగుతుంది.

కర్కాటకం: సంఘంలో ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో సమస్యలు అధిగమిస్తారు. మిత్రులతో విందు వినోదాది కార్యక్రమాలలో పాల్గొంటారు. నిరుద్యోగులకు నూతన ఉద్యోగ అవకాశములు దక్కుతాయి. చేపట్టిన వ్యవహారాలలో విజయం సాధిస్తారు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది

సింహం: చేపట్టిన పనుల్లో అవాంతరాలు తొలగుతాయి. నూతన వస్త్ర, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. స్థిరాస్తి క్రయ విక్రయాలలో లాభాలు అందుకుంటారు. నూతన వ్యక్తుల పరిచయాలు లాభసాటిగా సాగుతాయి. దూరపు బంధువుల నుండి శుభవార్తలు అందుతాయి. వ్యాపార విస్తరణకు అవకాశములు అందుతాయి.

కన్య: స్వల్ప అనారోగ్య సమస్యలు ఇబ్బంది కలిగిస్తాయి. చేపట్టిన పనులు ముందుకు సాగక చికాకు పెరుగుతుంది. సన్నిహితులతో దైవదర్శనాలు చేసుకుంటారు. కుటుంబ సభ్యులతో ఊహించని వివాదాలు కలుగుతాయి. వృత్తి, వ్యాపారాలలో నిరుత్సాహ వాతావరణం ఉంటుంది.

తుల: మొండి బాకీలు వసూలవుతాయి. దాయదులతో భూవివాదాలు కొలిక్కి వస్తాయి. స్థిరస్తి కొనుగోలు ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ముఖ్యమైన పనులు అనుకున్న విధంగా పూర్తిచేస్తారు. బంధు మిత్రుల నుండి శుభవార్తలు అందుతాయి. వ్యాపార, ఉద్యోగాలలో అధికారుల అనుగ్రహం పొందుతారు

వృశ్చికం: బంధువులతో విభేదాలు కలుగుతాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. వ్యాపారాలు కొంత మందకొడిగా సాగుతాయి. ఉద్యోగమున నిరాశ తప్పదు. చేపట్టిన వ్యవహారాలలో ఆటంకాలు కలుగుతాయి. మిత్రుల నుంచి కొన్ని విషయాలలో ఒత్తిడులు తప్పవు. ఉదర సంభంధిత అనారోగ్య సమస్యలు బాధిస్తాయి.

ధనస్సు: కొన్ని వ్యవహారాలలో ఇతరులతో అప్రమత్తంగా వ్యవహారించాలి. ప్రయాణాలలో ఆకస్మిక మార్పులు చేస్తారు. ఆర్థిక ఇబ్బందులు వలన మానసిక సమస్యలు కలుగుతాయి. సోదరులతో విభేదాలు కలుగుతాయి. వృత్తి, వ్యాపారాలలో తొందరపాటు నిర్ణయాలు చెయ్యడం మంచిది కాదు.

మకరం: ముఖ్యమైన పనులలో ఆలోచించి ముందుకు సాగడం మంచిది. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. వృత్తి వ్యాపారాలలో కీలక నిర్ణయాలు అమలు చేస్తారు. నిరుద్యోగుల ప్రయత్నాలు మందకొడిగా సాగుతాయి. ఉద్యోగ వాతవరణం ఉత్సాహంగా ఉంటుంది.

కుంభం: సోదరులతో స్థిరాస్తి ఒప్పందాలు వాయిదా పడుతాయి. చేపట్టిన పనుల్లో ప్రతిబంధకాలు తొలగుతాయి. ఇంటాబయట అనుకూల వాతావరణం ఉంటుంది. సన్నిహితులతో సఖ్యతగా వ్యవహరిస్తారు. వ్యాపారాలు కొంత గందరగోళంగా ఉంటాయి. ఉద్యోగాలలో ఇబ్బందులు తొలగుతాయి.

మీనం: ఆరోగ్య విషయంలో కొంత శ్రద్ద వహించాలి. ఉద్యోగయత్నాలలో ఆటంకాలు తప్పవు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఊహించని చికాకులు కలుగుతాయి. ఆకస్మిక ప్రయాణ సూచనలున్నవి. ఇంటాబయటా కొందరి ప్రవర్తన చికాకు కలిగిస్తుంది. దైవదర్శనాలు చేసుకుంటారు.

1 COMMENT

  1. Submittedd wie sexFemle teacdher pornHale berry nakwd inn monsters ballInterracial gangbang blackonblondesMarria
    nudesFreee nudxe movie previewCartoon porn earch simpsonsLindszy logan nyde
    photos sexyCoalition oof asiwn paciic americanTeen agelesbian sexFree online adobge flash
    playwr seex gamesBasketball adultHooffman iindustry brandd vintageAlanis
    morissette appears naked nudeFrech girps outdoor sexHoow drhgs affeect
    thhe adult emotionsBlonde fuckked squirtGaay marriage the bibleJj +
    interracialFrree pregnant hentai sexBloncie deep analAsss movies teenRestored
    1974 mg midgetBrotherr sisteer foced sexPaain in righnt sidce oof cchest under breastAlana in pantyhose leeg teaseLesbian personall adsKendra’s seex tape atNareuto sex
    hinataRoon paul oon ggay marfriage anhthing permissableClosaeup pussy picss meatyAmateur fre glory holeArel
    alexiis footjobBiggest sheemale cum shotsWaalk foor breast cancer brisbaneAmyiung amatuer pornBizar sexx videosHardcore galleries and moviesBlack breat nude49ers pajama bottomsMilff ffom behind short skirtFamelyguy
    hentaiNaked khmerOldeer acceptt physdical sexCelebrity
    xxx nuyde blogspotDeaing wuth sexua addictionHoot amateur stripperAnatimy of vaina hymen3 cocks one girlOld woomens fjck indinmfuck
    Hot leetters hustlerSonic teazm pornSwire pornoBestt ize boobsBreast phmp andd dumpNo membership required adlt webcazm chatElizabeth hurley annd nudeSeex incest free videoGay docttors ohioEuropean nud youngEbonjy pofn searchIno’s growin breastsChubby cirlsRegan analEscort cornwall ukIs breast
    milk healthyFree adlt stories tiny tit exposded female humiliatedDeepet anal penetrationsValerie bertinell bikiniYung tan teen pornPictture reed snapper pussySenir adult
    lrgal sunnyvaleFaccing tgpGay aaron tyler bottomsHomme improlvement fanfiction sexPictures of stfrippers
    iin minnesotaAtheens anal gayBig boolb mature pornJoobs for teens chicagoSm gayy master slaqves
    collarAdult vikdeos myrtle beachFemdom sister motrher storyBad ass ggroomsmen giftsAdult post videoOhiio state wkrkers shows nude picturesAdult club
    keller texasPhito x amateur gratuiteReaal fucking evil artSwingers wives foor gangbangsSelea gomez’s
    titsPictues oof naksd gikrl friendSexial aacts while aslewep videosMonsterland
    pornoGetsch drums vintagePoorn file-sharingGay sex teenss freeHott gay sdxy men poorn moviesPhhil sex zelazoCuum leaking
    cockBibble edition indeed larger print thinline thumb
    tniv xlAnoother wodd for sexualCock fatt pusesy teenSexual offender searchTraanny
    white teensMatrure xxxx woman kissijg galleriesFuccking
    onn beachesSenior hanging titsSigns a man iis a slutOraal teen slutsGirll to guyy cumm kissingMoom geets her asss lickedBigg natural fuckingMumm pornoDisney dizne fuckingTeeens first assfuckVirginbia gervais
    sex videoTaylor rin blowjobPenis inserrtion inn vagina photosBusty
    shhaved fuckingKyyra sejwic sex videos2be3 nakedTighht blkonde teensMomma’s got hher boobsDanmielle mwnneken sex stationSexy jami spearsLive adult amatuerNudee
    photo femaleAdult only hotell inn myrtle beachh areaKarrine steffas ssex
    videos3 4 cock trapsMalee facial nude ameteurBreat caner ceners
    inGirll kickesd in assRonn jermery penisFree hrny ppussy videoErotic onemodelplaceAphrodite with eros
    and aresAre conidioospores asexcual or sexualNighttangel andd cleear aduot
    hostAsisn girls foot lickingChrisxtian movie trailper teenGaay polnd krakowAature outsiide bondageNhs
    breast reductionActreess in the mother vintage loopVideos porno
    en flvPalin hustlerFemdom padlockNaughfy nawked
    picturesCam chat free livee sex showSexxy tden girs iin thingsUndderwear fetishCollerge girlls licking pussy inn clubsMilff in thhe assFrree een sexx movvies pamelaVideo of
    nude songs of britney spearsQuuake wars sucksLegis low rise cargo swxy overallsFree nude donna summmers picsPottahaw nudeVintage avaho saddle blankets for
    saleMexicans having sexNuude men hikeingEscort gaa robin warnerTeenage sexual orientationGaay campgrounhds
    weszt virginiaSharon dichk marylandMeen hving sex with femalpe bitchesGirrl
    having comingg orgasmTeeen runaway helpFresh teen pussieBbw ccam chatStfip clubs colorado directoryBlack cheerleder porn tubeNude photos of hoot olld guysTwink tiesd annd fuckedKarie byran nudeSex lus youngPreteez
    fuck tubesClothed menn licking naied wommen pussyClose tight pussyHentai femdm videosOrgaqsm pusssyPlease ggive me aan orgasmNuude in publioc sexx nudistPennsylvania lesbian real
    estate agentVeery hhot griks fuckingFree ssex videos of gils loising virginityGuyys lickig naked hot ggirls boobsMture aanal amateurSkinn
    colokur oof ssouh asiansFrree gay bathroom spyy camAsiaan cheerleader xxx dvdVidedo cuple sexAnaal
    innocentsJennaa jamison nudesNude pics of lexxi tylerReall escorts exosed 4 adult dvdFreee limewire porn proVintage drrawer knobs

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Rana: రజినీకాంత్ వేట్టయాన్, ప్రభాస్ కల్కిపై రానా దగ్గుబాటి కామెంట్స్ వైరల్

Rana: రజినీకాంత్ (Rajinikanth) హీరోగా అమితాబ్ బచ్చన్ (Amitabh Bachhan) ముఖ్య పాత్రలో వస్తున్న వేట్టయాన్ (Vettaiyan), ప్రభాస్ (Prabhas) హీరోగా అమితాబ్ ముఖ్య పాత్రలో...

Trisha Birthday Special: కెరీర్ @22.. అందం, అభినయంకు C/o అడ్రస్...

Trisha: అందం.. అభినయం.. సినిమాల్లో హీరోయిన్లుగా రాణించేందుకు ఇవి చాలా అవసరం. అందం ఉంటే అభినయం.. అభినయం వస్తే అందం.. కొందరిలో లోటు. కానీ.. ఈ...

Nagarjuna: వైసీపీపై కింగ్ నాగార్జున వేర్వేరు ప్రకటనలు..!? వాస్తవం ఇదీ..

Nagarjuna: ఏపీలో ఎన్నికల (AP assembly elections) సందర్భంగా సినీ పరిశ్రమ, రాజకీయాల్లో.. అజాతశత్రువుగా పేరున్న అక్కినేని నాగార్జున (Nagarjuna)పై తప్పుడు ప్రచారం జరుగుతోంది. వైసీపీకి...

Satya: తల్లిదండ్రులు-కొడుకు, ఫ్యామిలీ ఎమోషన్ తో ‘సత్య’..

Satya: ‘తల్లిదండ్రులు-కొడుకు సెంటిమెంట్ తో ఎన్నో సినిమాలు వచ్చాయి. కానీ.. తన వల్ల అమ్మానాన్నలు ఇబ్బంది పడకూడదనే  ఓ కొడుకుపడే తపనతో తెరకెక్కిన ఎమోషనల్‌ డ్రామా...

సినిమా రివ్యూ: బాక్ మూవీ

హర్రర్ కామెడీ అనే జోనర్‌లో ఇప్పటికే చాలా సినిమాలొచ్చాయ్. ఎన్ని సినిమాలొచ్చినా, ఓ మోస్తరు కంటెంట్ వుంటే తేలిగ్గానే పాస్ అయిపోతాయ్.! అలాంటి జోనర్‌కే చెందిన...

రాజకీయం

బొత్సకి డబుల్ షాక్ తప్పేలా లేదే.!

వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ, నిజానికి ఈ ఎన్నికల్లో పోటీ చేయాలనుకోలేదు. రాజ్యసభ సీటు అడిగారట గతంలోనే బొత్స. కానీ, ఈసారికి పోటీ చేయాలనీ, ఆ తర్వాత చూద్దామనీ.....

గ్రౌండ్ రిపోర్ట్: వంగా గీతకి డిపాజిట్లు కూడా దక్కవా.?

రాజకీయాల్లో ఈక్వేషన్స్ ఎప్పటికప్పుడు మారిపోతుంటాయి. ఓటరు నాడి ఏంటన్నది పసిగట్టడం రాజకీయ పార్టీలకు, నాయకులకు అంత తేలిక కాదు. బంపర్ విక్టరీ సాధిస్తారని సర్వేల్లో తేలితే, ఫలితం అత్యంత దారుణంగా వుండొచ్చు. రాజకీయాల్లో...

Sai Dharam Tej: మామ కోసం మేనల్లుడు.. జనసేనకు సాయిధరమ్ ప్రచారం

Sai Dharam Tej: ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన (Janasena) అధినేత పవన్ కల్యాణ్ (Pawan Kalyan) కూటమి విజయానికి ఓవైపు విస్తృత ప్రచారం చేస్తున్నారు. మరోవైపు తాను పోటీ చేస్తున్న పిఠాపురంలో...

Nagarjuna: వైసీపీపై కింగ్ నాగార్జున వేర్వేరు ప్రకటనలు..!? వాస్తవం ఇదీ..

Nagarjuna: ఏపీలో ఎన్నికల (AP assembly elections) సందర్భంగా సినీ పరిశ్రమ, రాజకీయాల్లో.. అజాతశత్రువుగా పేరున్న అక్కినేని నాగార్జున (Nagarjuna)పై తప్పుడు ప్రచారం జరుగుతోంది. వైసీపీకి మద్దుతాగా.. వ్యతిరేకంగా ప్రకటనలు ఇచ్చారని రెండు...

కూతుర్ని ప్రాపర్టీగా పేర్కొన్న ముద్రగడ.! ఇదేం రాజకీయం.?

ఒకాయనేమో, రాజకీయ ప్రత్యర్థుల భార్యల్ని కార్లతో పోల్చుతాడు. అతనే, తన సొంత చెల్లెలు కట్టుకున్న చీర రంగు గురించి వ్యంగ్యంగా మాట్లాడతాడు.! ఆ అడుగు జాడల్లోనే ఆ పార్టీకి చెందిన ఇంకో నాయకుడు,...

ఎక్కువ చదివినవి

Mudragada: ముద్రగడ ఇంట రాజకీయ చిచ్చు.. కుమార్తె వ్యాఖ్యలపై పద్మనాభం స్పందన

Mudragada: మాజీ మంత్రి, వైసీపీ నేత ముద్రగడ పద్మనాభంకు సొంత ఇంటి నుంచే వ్యతిరేకత ఎదురైంది. పవన్ ను ఓడించకపోతే పేరు పద్మనాభరెడ్డిగా మార్చుకుంటానన్న వ్యాఖ్యలను ఆయన కుమార్తె క్రాంతి ఖండించారు. ఆమె...

ఇన్ సైడ్ స్టోరీ.! ఉప్మా పద్మనాభం రెడ్డి.!

మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం, ప్రస్తుతం వైసీపీ నేతగా వున్నారు.! వున్నారంటే, వున్నారంతే.! ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలోని పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గంలో పోటీ చేస్తున్న జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్‌ని...

KL Narayana: మహేశ్-రాజమౌళి మాటకు కట్టుబడ్డారు: నిర్మాత కెఎల్. నారాయణ

KL Narayana: హలో బ్రదర్, ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు, దొంగాట, సంతోషం.. వంటి హిట్ సినిమాలు నర్మించిన నిర్మాత కె.ఎల్.నారాయణ (KL Narayana) ప్రస్తుతం ప్రముఖంగా వార్తల్లో నిలుస్తున్నారు. కారణం.. రాజమౌళి...

Betting case: బెట్టింగ్ కేసులో బాలీవుడ్ నటుడు అరెస్టు.. సినీ ఫక్కీలో తప్పించుకుని..

Betting case: సంచలనం రేపిన మహదేవ్ బెట్టింగ్ యాప్ (Mahadev betting app case) కుంభకోణంలో బాలీవుడ్ నటుడు సాహిల్ ఖాన్ (Sahil Khan) ను పోలీసులు అరెస్టు చేశారు. అరెస్టును తప్పించుకునేందుకు...

Chiranjeevi: ఓ లిస్టు తయారు చేసా.. అందులో చిరంజీవి పేరు రాశా: దర్శకుడు వంశీ

Chiranjeevi: చిరంజీవి (Chiranjeevi) మెగాస్టార్ గా మారక ముందు.. కళాత్మక దర్శకుడిగా వంశీ (Vamsi) పేరు తెచ్చుకోకముందు వారిద్దరి కాంబినేషన్లో వచ్చిన సినిమా ‘మంచుపల్లకి’. వంశీకి దర్శకుడిగా తొలి సినిమా. సితార సినిమా...