Switch to English

Bigg Boss Telugu7: తొలి కెప్టెన్ పల్లవి ప్రశాంత్.! బిగ్ బాస్ తొండాట.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,429FansLike
57,764FollowersFollow

అసలు శివాజీ ఎందుకు త్యాగం చేశాడు.? తేజని ఎందుకు అనవసరంగా రేసు లోంచి ప్రియాంక తప్పించినట్టు.? సందీప్ ఎందుకంత ఓవరాక్షన్ చేశాడు.? పల్లవి ప్రశాంత్‌కి అన్నిసార్లు ఎందుకు ప్రియాంక ‘అవకాశాలు’ కల్పించినట్లు.?

బిగ్ బాస్ తెలుగు రియాల్టీ షో ఏడో సీజన్ తొలి కెప్టెన్‌గా అవతరించాడు ‘కామన్ మేన్’ అలాగే ‘మట్టి మనిషి’ పల్లవి ప్రశాంత్. ఏమో, ఈ సీజన్ విజేతగా పల్లవి ప్రశాంత్ టైటిల్ అందుకోబోతున్నాడేమో. పరిస్థితులు చూస్తోంటే, అలాగే కనిపిస్తున్నాయి.

అసలు బిగ్ హౌస్‌లో శివాజీ వున్నదే, పల్లవి ప్రశాంత్‌ని ఎలివేట్ చేయడానికి అన్నట్లుంది పరిస్థితి. ప్రతిసారీ పల్లవి ప్రశాంత్‌ని వెనకేసుకొస్తున్నాడు శివాజీ. ఈ క్రమంలో మిగతా హౌస్ మేట్స్ చుట్టూ, తనదైన కుట్రపూరితమైన వల విసురుతున్నాడు. అందులో చిక్కుకుని మిగతా కంటెస్టెంట్లు విలవిల్లాడుతున్నారు.

చిత్రంగా హోస్ట్ అక్కినేని నాగార్జున కూడా, శివాజీకి ఫుల్ సపోర్ట్. ఇంకేముంది.? కథ అంతా శివాజీ అనుకున్నట్టు, శివాజీ చుట్టూనే తిరుగుతోంది. పోనీ, శివాజీ ఏమన్నా ఆట సరిగ్గా ఆడుతున్నాడా.? అంటే, భుజం నొప్పి అనీ.. కాలి నొప్పి అనీ.. ఇంకో నొప్పి అనీ.. పక్కన కూర్చుంటున్నాడు.

కెప్టెన్సీ టాస్క్ సందర్భంగా రంగులు కొట్టుకున్నారు రేసులో నిలిచిన నలుగురు కంటెస్టెంట్లు తేజ, పల్లవి ప్రశాంత్, సందీప్, గౌతమ్ కృష్ణ. సందీప్ అనవసరమైన అగ్రెసివ్‌నెస్ ప్రదర్శించాడు. పల్లవి ప్రశాంత్ గట్టిగా ఆడిందేమీ లేదుగానీ, అతనికి అవకాశాలు కల్పించింది సంచాలక్ ప్రియాంక.

సంచాలక్ ప్రియాంక వల్లనే తేజ ఔట్ అయ్యాడు. సందీప్ ఓ సారి ప్రియాంక వల్ల బతికిపోయాడుగానీ, రెండోసారి ఆ ఛాన్స్ అతనికి దొరకలేదు. చివరికి జరగాల్సిందే జరిగింది.. పల్లవి ప్రశాంత్ కెప్టెన్ అయ్యాడు. ఈ మాత్రందానికి ఎందుకింత హైడ్రామా.? తొండాట కేరాఫ్ అడ్రస్ బిగ్ బాస్ అంతే.!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

నాగబాబు ట్విట్టర్ హ్యాండిల్ మాయం.! అల్లు అర్జున్ ఆర్మీ ఎఫెక్టేనా.?

బాబోయ్ బూతులు.. ఇవి మామూలు బూతులు కావు.! బండ బూతులు.! సినీ అభిమానులంటే, అత్యంత జుగుప్సాకరంగా ప్రవర్తించాలా.? సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్ చేసుకోవడం...

Indian 2 : మరో ఇండియన్‌ సర్‌ప్రైజ్‌ చేయనున్నాడా?

Indian 2 : యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్‌ రూపొందుతుంది. పాన్ ఇండియా రేంజ్ లో...

Devara : ఎన్టీఆర్‌ VS చరణ్.. బిగ్‌ ఫైట్‌ తప్పదా?

Devara : ఎన్టీఆర్‌ మరియు రామ్‌ చరణ్ కలిసి 'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమాలో నటించారు. ఆ సినిమా ఇద్దరికి కూడా పాన్‌ ఇండియా రేంజ్‌ లోనే కాకుండా...

Kajal : ఎన్టీఆర్‌ పై అభిమానంతో అది చేశా..!

Kajal : టాలీవుడ్‌ చందమామ కాజల్ అగర్వాల్‌ పెళ్లి తర్వాత కాస్త స్లో అయ్యింది. తల్లి అయ్యాక సినిమాలకు గ్యాప్‌ ఇచ్చింది. ఇప్పుడు మళ్లీ సినిమాలతో...

Allu Arjun : ‘పుష్ప 2’ లో కీలక రీప్లేస్‌మెంట్‌…!

Allu Arjun : అల్లు అర్జున్‌ హీరోగా సుకుమార్‌ దర్శకత్వంలో రూపొందుతున్న పుష్ప 2 పై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. ఆగస్టు లో సినిమా...

రాజకీయం

జగన్ ధీమా సరే.! వైసీపీ దాడుల సంగతేంటి.?

గెలిచే పార్టీ అయితే, తమ ప్రతిష్టను తామే దిగజార్చుకోవాలని అనుకుంటుందా.? రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లకు తెగబడుతుందా.? రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ అనంతరం చోటు చేసుకుంటున్న ఘర్షణలపై ఎవరికైనా సహజంగా కలిగే అనుమానమే ఇది. పల్నాడులో...

క్రాస్ ఓటింగ్ లేదు, గ్లాస్ ఓటింగే.!

పిఠాపురం, కాకినాడ.. ఈ రెండు పేర్లూ మార్మోగిపోతున్నాయి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో. తెలంగాణలోనూ, ఈ రెండు పేర్ల చుట్టూ బోల్డంత చర్చ జరుగుతోంది. ఒకటేమో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన...

ఆ పధ్నాలుగు వేల కోట్ల రూపాయలు ఏమైపోయాయ్.?

పధ్నాలుగు వేల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు వందల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు కోట్ల రూపాయలకీ చాలా తేడా వుంది.! చాలా చాలా తేడా వుంది.! ఒకటి కాదు, రెండు కాదు... పదీ కాదు,...

డబ్బులు పోనాయ్.. మేమేటి సేత్తాం.?

ఎన్నికలంటేనే, వందల కోట్లు.. వేల కోట్ల ఖర్చు వ్యవహారం.! అసెంబ్లీ అభ్యర్థి అయినా యాభై నుంచి వంద కోట్లు చూసుకోవాల్సిందే.! కేంద్ర ఎన్నికల సంఘం నిర్దేశించిన విధంగా అభ్యర్థులు పరిమితికి లోబడి ఖర్చు...

కడపలో వైసీపీని వైఎస్ షర్మిల అంతలా దెబ్బ కొట్టిందా.?

ఉమ్మడి కడప జిల్లాతోపాటు రాయలసీమ వ్యాప్తంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి వైఎస్ షర్మిల నుంచి గట్టి దెబ్బ తగలనుందా.? రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లోనూ కొన్ని చోట్ల వైఎస్ షర్మిల ఇంపాక్ట్‌కి వైసీపీ కుదేలవనుందా.? ఏపీసీసీ...

ఎక్కువ చదివినవి

Kajal : ఎన్టీఆర్‌ పై అభిమానంతో అది చేశా..!

Kajal : టాలీవుడ్‌ చందమామ కాజల్ అగర్వాల్‌ పెళ్లి తర్వాత కాస్త స్లో అయ్యింది. తల్లి అయ్యాక సినిమాలకు గ్యాప్‌ ఇచ్చింది. ఇప్పుడు మళ్లీ సినిమాలతో బిజీ అయ్యేందుకు కాజల్‌ ప్రయత్నాలు చేస్తుంది....

ఆ పధ్నాలుగు వేల కోట్ల రూపాయలు ఏమైపోయాయ్.?

పధ్నాలుగు వేల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు వందల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు కోట్ల రూపాయలకీ చాలా తేడా వుంది.! చాలా చాలా తేడా వుంది.! ఒకటి కాదు, రెండు కాదు... పదీ కాదు,...

‘రామ జన్మభూమి’ తో సీనియర్‌ స్టార్‌ డైరెక్టర్‌ రీ ఎంట్రీ

సినీ ప్రేక్షకులకు ఎన్నో సూపర్‌ హిట్ సినిమాలను అందించిన సీనియర్ దర్శకుడు సముద్ర ఈ మధ్య కాలంలో సినిమాలకు కాస్త దూరంగా ఉంటున్నారు. ఆయన నుంచి మళ్లీ ఎప్పుడెప్పుడు సినిమాలు వస్తాయా అంటూ...

జగన్ ధీమా సరే.! వైసీపీ దాడుల సంగతేంటి.?

గెలిచే పార్టీ అయితే, తమ ప్రతిష్టను తామే దిగజార్చుకోవాలని అనుకుంటుందా.? రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లకు తెగబడుతుందా.? రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ అనంతరం చోటు చేసుకుంటున్న ఘర్షణలపై ఎవరికైనా సహజంగా కలిగే అనుమానమే ఇది. పల్నాడులో...

క్రాస్ ఓటింగ్ లేదు, గ్లాస్ ఓటింగే.!

పిఠాపురం, కాకినాడ.. ఈ రెండు పేర్లూ మార్మోగిపోతున్నాయి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో. తెలంగాణలోనూ, ఈ రెండు పేర్ల చుట్టూ బోల్డంత చర్చ జరుగుతోంది. ఒకటేమో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన...