దాద్రానగర్ హవేలీ ఎంపీ మోహన్ దేల్కర్ అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. సౌత్ ముంబైలోని ఓ హోటల్ గదిలో సోమవారంనాడు దేల్కర్ నిర్జీవంగా పడి ఉండటాన్ని పోలీసులు గుర్తించారు. దేల్కర్ ఆత్మహత్య చేసుకుని ఉండొచ్చని పోలీసులు ప్రాధమికంగా నిర్ధారణకు వచ్చారు. హోటల్ గది నుంచి దేల్కర్ గుజరాతీలో రాసినట్టు ఉన్న లేఖను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆయన మృతికి గల కారణాలు తెలియరాలేదు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
58ఏళ్ల మోహన్ దేల్కర్ కు భార్య కలాబెన్, పిల్లలు అభినవ్, దివిత ఉన్నారు. గత ఎన్నికల్లో ఆయన స్వతంత్ర అభ్యర్ధిగా గెలుపొందారు. మొత్తంగా ఏడుసార్లు ఆయన ఎంపీగా పని చేయడం విశేషం. 2019 వరకూ దాద్రానగర్ హవేలీ కాంగ్రెస్ అధ్యక్షుడిగా పని చేసి ఎన్నికల ముందు కాంగ్రెస్ కు రాజీనామా చేసి స్వతంత్ర అభ్యర్ధిగా పోటీ చేసి గెలిచారు. దాద్రా నగర్ హవేలీ స్థానిక ఎన్నికల్లో జేడీయూతో మోహన్ ఒప్పంద చేసుకోవడంతో బీజేపీ విజయావకాశాలను దెబ్బ తీయడం విశేషం.
278579 918632Wow, incredible weblog structure! How long have you been running a blog for? you produced running a blog look effortless. The entire look of your internet site is magnificent, neatly as the content material! 560361
155749 991767I discovered your weblog internet site on google and check a couple of of your early posts. Proceed to maintain up the very good operate. I just extra up your RSS feed to my MSN News Reader. Looking for ahead to reading extra from you later on! 410617
983534 687152This post contains great original thinking. The informational content material here proves that items arent so black and white. I feel smarter from just reading this. 316577
706500 450386yourselfm as burning with excitement along accumulative concentrating. alter ego was rather apocalyptic by the mated ethical self went up to. Its punk up to closed ego dispirited. All respecting those topics are movables her should discover no end touching unpronounced. Thanks so significantly! 873209