దేశంలో పెట్రోల్ ధర 100కు చేరువైంది. కొన్ని చోట్ల 100 దాటేసింది కూడా. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వంపై సర్వత్రా తీవ్ర విమర్శలు వస్తున్నాయి. తమిళ, తెలుగు నటుడు సిద్ధార్ధ్ కూడా ఈ విషయమై తన అసహనాన్ని వ్యక్తం చేస్తూ.. ఏకంగా కేంద్ర ఆర్ధికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ పై సెటైర్ వేశారు. 2013లో ప్రతిపక్షంలో ఉండగా ఆమె పెట్రోల్ ధరలు తగ్గించాలంటే కేంద్ర ప్రభుత్వం చొరవ తీసుకోవాలని వ్యాఖ్యానించారు.
ఇప్పుడు మంత్రిగా ఉన్న సమయంలో ఆయిల్ కంపెనీలు ధరలపై ఆలోచన చేయాలి అంటున్న వీడియో ఒకటి సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది. ఈ వీడియోనే షేర్ చేస్తూ సిద్ధార్ద్ సెటైర్లు వేశారు. ‘నమ్మిన సిద్ధాంతాలకు చెప్పిన మాటలకు కట్టుబడి ఉండటంలో మామి నెక్స్ట్ లెవల్. ఉల్లిపాయలు లేవు, సిద్ధాంతాలు లేవు, గుర్తు కూడా లేదు.. మామి రాక్స్’ అంటూ ట్విట్టర్ లో స్పందించారు. ప్రస్తుతం ఈ ట్వీట్ రాజకీయంగా వైరల్ అయింది.
Maami is next level flexible in her belief system. No onions, no memory, no principles. Maami rocks! https://t.co/4WZ791m1HV
— Siddharth (@Actor_Siddharth) February 22, 2021
307124 317276I admire the beneficial facts you offer inside your articles. I will bookmark your weblog and also have my children verify up here often. Im quite confident theyll learn plenty of new issues appropriate here than anybody else! 132374
305846 673465My plate is real full and your tryna give me more food, boy what the fuck is wrong wit you?!|guruisthebomb| 228096
667480 919552Excellent blog here! Also your internet site loads up quick! What host are you using? Can I get your affiliate link to your host? I wish my website loaded up as rapidly as yours lol 432902