వందేళ్లకు పైగా చరిత్ర.. కేంద్ర, రాష్ట్రాల్లో అధికారం చెలాయించిన కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం అత్యంత క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంటోంది. పార్టీని గాంధీ వంశస్థులే నడిపిస్తున్నా పూర్వ వైభవం తీసుకురాలేకపోతున్నారు. దేశంలో జరిగే ప్రతి ఎన్నికల్లో వరుస ఓటములు పార్టీ ఉనికిని ప్రశ్నార్ధకంగా మార్చేస్తున్నాయి. ఇటివలి అయిదు రాష్ట్రాల ఎన్నికల్లో ఘోర పరాజయం ఇందుకు మరో ఉదాహరణ. ఈ నేపథ్యంలో భవిష్యత్తు కార్యాచరణపై చర్చించడానికి కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) నేటి సాయంత్రం 4 గంటలకు సమావేశం కానుంది.
అధికారంలో ఉన్న పంజాబ్ ను కోల్పోయింది. మణిపుర్, గోవా, ఉత్తరాఖండ్లను కూడా గెలుచుకోలేక దేశంలో కేవలం రెండు రాష్ట్రాలకే పరిమితమైంది. ఈ నేపథ్యంలో సీడబ్యూసీ భేటీ వాడివేడిగా జరిగే అవకాశం ఉంది. ఈ సమావేశంలో సోనియా, రాహుల్, ప్రియాంక తమ పదవులకు రాజీనామా చేస్తారనే ఊహాగానాలు ఎక్కువగా వస్తున్నాయి. అయితే.. వీటిని కాంగ్రెస్ తీవ్రంగా ఖండించింది. సోనియా నేతృత్వంలో కీలక నిర్ణయాలు, భవిష్యత్ కార్యాచరణపై నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది.
116805 202232As soon as I discovered this internet site I went on reddit to share some with the love with them. 42709
396323 795804I adore your wp design, wherever did you download it through? 234923
221691 486949What cell telephone browser is this site page optimized for Internet explorer? 344885
963535 431370I surely didnt recognize that. Learnt a thing new today! Thanks for that. 851965