Switch to English

రాశి ఫలాలు: ఆదివారం 13 మార్చి 2022

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,518FansLike
57,764FollowersFollow

పంచాంగం

శ్రీ ప్లవనామ సంవత్సరం ఉత్తరాయణం శిశిర ఋతువు ఫాల్గుణమాసం శుక్లపక్షం

సూర్యోదయం: ఉ 6:14
సూర్యాస్తమయం : సా‌.6:05
తిథి: ఫాల్గుణ శుద్ధ దశమి ఉ.8:47 వరకు తదుపరి ఫాల్గుణ శుద్ధ ఏకాదశి
సంస్కృతవారం: భానువాసరః (ఆదివారం)
నక్షత్రము : పునర్వసు రా.6:41 వరకు తదుపరి పుష్యమి
యోగం: శోభ రా.11:20 వరకు తదుపరి అతిగండ
కరణం: గరజి ఉ.8:47వరకు తదుపరి వనిజ
వర్జ్యం: ఉ.6:14 నుండి 7:23 వరకు తదుపరి రా.3:33 నుండి 5:18 వరకు
దుర్ముహూర్తం:సా.4:26 నుండి 5:14 వరకు
రాహుకాలం:సా.4:30 నుండి 6:00 వరకు
యమగండం: మ.12:00 నుండి 1:30 వరకు
గుళికా కాలం: మ.3:23 నుండి 4:53 వరకు
బ్రాహ్మీ ముహూర్తం: తె.4:53 నుండి ఉ.5:41 వరకు
అమృతఘడియలు: ఉ.4:11 నుండి 5:57 వరకు
అభిజిత్ ముహూర్తం:మ. 12:02 నుండి 12:49 వరకు

ఈరోజు (13-03-2022) రాశి ఫలితాలు

రాశి ఫలాలు: గురువారం నవంబర్ 18, 2019

మేషం: ఉద్యోగమున అదనపు బాధ్యతలు పెరుగుతాయి వృత్తి వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. అనుకున్న పనులు అనుకున్న సమయానికి పూర్తి కావు వ్యాపారాలలో వ్యయ ప్రయాసలు అధికమవుతాయి బంధు మిత్రులతో అకారణ కలహలు కలుగుతాయి. మాతృ వర్గ బంధువుల మాటలు మానసికంగా బాధిస్తాయి.

వృషభం: సమాజంలో ప్రముఖుల పరిచయాలు ఉత్సాహనిస్తాయి ఆర్థికంగా కొంత మేలైన సౌకర్యాలుంటాయి. చిన్ననాటి మిత్రులతో ఉన్న మనస్పర్ధలు తొలగుతాయి. గృహమున సంతోషకర వాతావరణం ఉంటుంది. వ్యాపారాలు పురోగతి సాధిస్తారు. ఉద్యోగమున పదోన్నతులు పెరుగుతాయి.

మిథునం: ముఖ్యమైన వ్యవహారాల్లో నిరుత్సాహం తప్పదు. ఆర్థిక వ్యవహారాలు అంతంత మాత్రంగా ఉంటాయి. సన్నిహితులతో ఒక వ్యవహారంలో మనస్పర్దలు కలుగతాయి. సంతాన విద్యా విషయాలలో అనుకూల వాతావరణం ఉంటుంది. వ్యాపార ఉద్యోగాలలో ఒడిదుడుకులు ఉంటాయి.

కర్కాటకం: ఆప్తుల నుండి శుభవార్తలు అందుతాయి ఇంటాబయటా సమస్యలు తెలివిగా పరిష్కరించుకుంటారు. చేపట్టిన పనులు అప్రయత్నంగా పూర్తవుతాయి. బంధువుల ఆగమనం ఆనందం కలిగిస్తుంది. దీర్ఘకాలిక వివాదాలు పరిష్కారమవుతాయి వృత్తి, ఉద్యోగాలలో ఆశించిన పురోగతి సాధిస్తారు.

సింహం: ఆదాయానికి మించి ఖర్చులు పెరుగుతాయి.చేపట్టిన వ్యవహారాలలో స్వల్ప అవరోధాలు ఉంటాయి. సన్నిహితులతో వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. సకాలంలో పనులు పూర్తికాక చికాకులు పెరుగుతాయి. వృత్తి వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. నూతన ఋణ ప్రయత్నాలు ఫలించవు.

కన్య: ఆర్థిక పరిస్థితి ఆశజనకంగా ఉంటుంది. చేపట్టిన వ్యవహారాలలో. ఆకస్మిక విజయం సాధిస్తారు. ఆప్తుల నుండి విలువైన సమాచారం అందుతుంది. వ్యాపారములలో కీలక నిర్ణయాలు అమలుపరుస్తారు వృత్తి ఉద్యోగాలలో మీ విలువ మరింత పెరుగుతుంది. అన్ని రంగాల వారికి అనుకూల పరిస్థితులుంటాయి.

తుల: చేపట్టిన పనులలో ఆశించిన పురోగతి సాధిస్తారు దూరప్రాంత బంధువుల సమాగమం ఆనందం కలిగిస్తుంది. నూతన వ్యాపార ప్రారంభానికి అవరోధాలు తొలగుతాయి వృత్తి ఉద్యోగాలలో బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తారు. విద్యార్థులకు ఉన్నత విద్యా అవకాశాలు లభిస్తాయి. ఆర్థిక అనుకూలత కలుగుతుంది.

వృశ్చికం: ఇంట బయట ఊహించని సమస్యలు ఎదురవుతాయి.ఆదాయానికి ఇబ్బందులు తప్పవు నూతన ఋణయత్నాలు నిదానంగా సాగుతాయి. ముఖ్యమైన పనులలో ఆలోచనలు స్థిరంగా ఉండవు. ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నవి. వృత్తి ఉద్యోగాలు గందరగోళ పరిస్థితులుంటాయి. దైవ కార్యక్రమాలలో పాల్గొనటం మంచిది.

ధనస్సు: ముఖ్యమైన పనులలో జాప్యం కలిగిన నిదానంగా పూర్తి చేస్తారు.ఆర్థిక పరిస్థితి కొంత నిరుత్సాహపరుస్తుంది. వృత్తి వ్యాపారాలలో వ్యయ ప్రయాసలు అధికామౌతాయి. మిత్రులతో అకారణ కలహాలు కలుగుతాయి. వృత్తి ఉద్యోగాలలో ఇతరుల విషయాలలో జోక్యం చేసుకోకపోవడం మంచిది.

మకరం: కుటుంబ వ్యవహారాలలో కీలక నిర్ణయాలు అమలు పరుస్తారు. నూతన వ్యాపారాలు ప్రారంభిస్తారు నిరుద్యోగ ప్రయత్నాలు మరింత సానుకూలంగా సాగుతాయి. వృత్తి ఉద్యోగాలలో అధికారుల సహాయ సహకారాలు అందుతాయి. సంఘంలో విశేషమైన గౌరవమర్యాదలు పొందుతారు.

కుంభం: ముఖ్యమైన పనులు వాయిదా వేయుట మంచిది వ్యాపార వ్యవహారాలలో తొందరపాటు నిర్ణయాలు చెయ్యడం మంచిది కాదు. దూర ప్రయాణాలలో జాగ్రత్త వహించాలి. వృత్తి ఉద్యోగాలలో పని ఒత్తిడి పెరిగి మానసిక సమస్యలు కలుగుతాయి. ధన వ్యవహారాలు అంతంత మాత్రంగా సాగుతాయి.

మీనం: సంతాన అనారోగ్య సమస్యలు బాధిస్తాయి కుటుంబ సభ్యుల మాటలు కొంత నిరాశ కలిగిస్తాయి. వ్యాపారాలు స్వల్పంగా లాభిస్తాయి చేపట్టిన పనులు సకాలంలో పూర్తికాక ఒత్తిడి పెరుగుతుంది. నిరుద్యోగుల కష్టం ఫలించదు. నూతన కార్యక్రమాలు ప్రారంభించకపోవడం మంచిది.

4 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Ram Charan: ‘సుజిత్ పెళ్లికి ఎందుకు పిలవలేదు..’ ఆనంద్ మహీంద్రాకు రామ్...

Ram Charan: సుజిత్ పెళ్లికి నన్నెందుకు ఆహ్వానించలేదని రామ్ చరణ్ (Ram Charan) ప్రశ్నించడంతో పారిశ్రామిక దిగ్గజం ఆనంద్ మహీంద్రా (Anand Mahindra) సమాధానమిచ్చారు. ఇంతకీ...

Ram Charan Birthday special: విమర్శలకు చెక్.. విమర్శకులకు సమాధానం.. రామ్...

Ram Charan: సినిమా బాషలో ఓ మాట ఉంది. ‘విమర్శకుల మెప్పు పొందిన సినిమా.. హీరో’ అని. సినిమాలో లోపాలు, హీరో నటనపై, దర్శకుడి ప్రతిభపై...

Chiranjeevi: హీరో శ్రీకాంత్ కి మెగా సర్ ప్రైజ్..

Chiranjeevi: శంకర్ దాదా ఎంబీబీఎస్ లో.. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వ్యక్తిని శంకర్ (చిరంజీవి) కౌగిలించుకోవాలని భావిస్తే అతను తటపటాయిస్తాడు. ‘అరె వెళ్లరా భాయ్.. ఈ...

Ram Charan Birthday special: మిస్టర్ కూల్.. ‘రామ్ చరణ్’

Ram Charan: రంగం ఏదైనా రాణించేందుకు ప్రతిభతోపాటు నడవడిక, క్రమశిక్షణ, నిబద్దత మరీ ముఖ్యం. ఇవే ఒక వ్యక్తిని కొలిచే కొలమానాలు. ప్రతిభతో రాణించొచ్చు కానీ...

BJP: ‘ఆ హీరోకి ఫాలోయింగ్ ఎక్కువ.. సినిమాలు ఆపండి’ ఈసీకి బీజేపీ...

BJP: కర్ణాటక (Karnataka) లో రాజకీయం రసవత్తరంగా మారింది. 2019లో రాష్ట్రంలోని 28 పార్లమెంట్ స్థానాలకు 25 స్థానాలు గెలుచుకున్న బీజేపీ (BJP) మళ్లీ తన...

రాజకీయం

ఎన్నికల బరిలో కంగనా రనౌత్.. పోటీ అక్కడ నుంచే

సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కంగనా రనౌత్( Kangana Ranaut) భారతీయ జనతా పార్టీ నుంచి పోటీ చేయనున్నారు. ఆ పార్టీ ఈరోజు అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది. ఇందులో...

Chandrababu Naidu: పిఠాపురం కోసం చంద్రబాబు మాస్టర్ ప్లాన్.!

కుప్పం నియోజకవర్గాన్ని గెలవడం ఎంత ముఖ్యమో, పిఠాపురం నియోజకవర్గంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గెలవడం కూడా తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడికి అంతే ముఖ్యం.! ‘వెన్నుపోటు రాజకీయాలకు కేరాఫ్ అడ్రస్’ అనే...

పులివెందులలో వైసీపీకి ఎదురుగాలి.? నిజమేనా.!?

వై నాట్ కుప్పం.. అన్నారు కదా.? పిఠాపురంలో పవన్ కళ్యాణ్ ఒక్కడ్ని ఓడించేందుకు గుంపులు గుంపులుగా వైసీపీ ముఖ్య నేతలంతా ఎందుకు మోహరించినట్టు.? ఇంతకీ, పులివెందుల పరిస్థితేంటి.? వాస్తవానికి పులివెందులలో వైఎస్ కుటుంబానికి ఎదురే...

కర్మ ఈజ్ బ్యాక్: గులాబీ పార్టీ గల్లంతే.!

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాస్త గట్టిగా తలచుకుంటే, తెలంగాణ నుంచి భారత్ రాష్ట్ర సమితి పూర్తిగా ఔట్ అయిపోతుంది. గులాబీ పార్టీలో కేసీయార్, ఆయన తనయుడు కేటీయార్, కుమార్తె కేటీయార్ మాత్రమే...

డ్రగ్స్, గంజాయి, ఎర్ర చందనం.! మూడు రాజధానులంటే ఇవా.?

ఒకాయన వైసీపీ అంతర్జాతీయ అధికార ప్రతినిథినంటూ సోషల్ మీడియా వేదికగా సందడి చేస్తున్నాడు. యూ ట్యూబ్ ఛానల్ ద్వారా, భలే నవ్వులు పూయిస్తున్నాడు.! జస్ట్ నవ్వులే అనుకునేరు.. అందులో చాలా చాలా విషయం...

ఎక్కువ చదివినవి

వైసీపీ ప్రచార పైత్యాన్ని నిర్దాక్షిణ్యంగా పీకి పారేస్తున్న వైనం.!

అధికారం శాశ్వతం అని ప్రజాస్వామ్యంలో ఎవరూ విర్రవీగడానికి లేదు. ఇంకో పాతికేళ్ళు అధికారంలో వుండేది తామేనంటూ, వైసీపీ చేసిన హంగామా అంతా ఇంతా కాదు.! ఏమయ్యిందిప్పుడు.? వైసీపీ హయాంలో వైసీపీ రంగులతో నడిచిన...

అబ్బే, మోడీ మరీ గట్టిగా తిట్టెయ్యలేదు: వైసీపీ బాధేంటి.?

ప్రధాని నరేంద్ర మోడీ ఆంధ్ర ప్రదేశ్ పర్యటనకు వచ్చారు. టీడీపీ - జనసేన - బీజేపీ కూటమికి సంబంధించి తొలి బహిరంగ సభలో ప్రధాని నరేంద్ర మోడీ పాల్గొన్నారు. టీడీపీ అధినేత నారా...

Ileana: ‘అతను నాకో వరం..’ భర్త గురించి ఇలియానా చెప్పిన సంగతులు

Ileana: తెలుగులో ఓ దశలో నెంబర్ వన్ హీరోయిన్ గా రాణించింది గోవా బ్యూటీ ఇలియానా (Ileana). సినిమాలకు విరామం ఇచ్చి ఫ్యామిలీ లైఫ్ ఎంజాయ్ చేస్తోంది. ఆమధ్య ఇలియానాకు మగబిడ్డకు జన్మనిచ్చి...

పులివెందులలో వైసీపీకి ఎదురుగాలి.? నిజమేనా.!?

వై నాట్ కుప్పం.. అన్నారు కదా.? పిఠాపురంలో పవన్ కళ్యాణ్ ఒక్కడ్ని ఓడించేందుకు గుంపులు గుంపులుగా వైసీపీ ముఖ్య నేతలంతా ఎందుకు మోహరించినట్టు.? ఇంతకీ, పులివెందుల పరిస్థితేంటి.? వాస్తవానికి పులివెందులలో వైఎస్ కుటుంబానికి ఎదురే...

Ram Charan Birthday special: ‘చిరు’త వేగంతో వచ్చిన చిరు తనయుడు ‘రామ్ చరణ్’

Ram Charan: ఒక్కడిగా వచ్చి.. ఒక్కటి నుంచి మొదలెట్టి.. ఒక్కోటి సాధించుకుంటూ వెళ్లింది చిరంజీవి (Chiranjeevi). సాధించిన కీర్తి మెగాస్టార్ (Mega Star). ఆయన వారసుడిగా తెరంగేట్రం చేసింది తనయుడు రామ్ చరణ్...