Switch to English

Devara: ‘దేవర’ నుంచి క్రేజీ అప్డేట్.. సైఫ్ ఫస్ట్ లుక్ ని షేర్ చేసిన తారక్

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,712FansLike
57,764FollowersFollow

జూనియర్ ఎన్టీఆర్( Jr NTR)-కొరటాల శివ( Koratala Siva)కాంబినేషన్ లో పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కుతున్న సినిమా ‘దేవర’. బాలీవుడ్ యంగ్ హీరోయిన్ జాన్వి కపూర్( Jahnvi Kapoor).. తారక్ కి జోడిగా నటిస్తోంది. బాలీవుడ్ హీరో సైఫ్ అలీ ఖాన్( Saif Ali Khan)ప్రతినాయకుడు. ఈరోజు సైఫ్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమాలోని అతని లుక్ ని మూవీ టీం రిలీజ్ చేసింది. ఇందులో సైఫ్ ‘భైర’ గా కనిపించనున్నారు. ఆయనకి పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్తూ జూనియర్ ఎన్టీఆర్( Jr NTR)కూడా ఫస్ట్ లుక్ ని షేర్ చేశారు. ఈ పోస్టర్ లో సైఫ్ సీరియస్ గా చూస్తూ కనిపించారు. అదేవిధంగా బ్యాక్ గ్రౌండ్ లో సముద్రాన్ని, కొండల్ని చూపించారు.

‘జనతా గ్యారేజ్’ తర్వాత కొరటాల దర్శకత్వంలో తారక్ చేస్తున్న సినిమా ఇది. ఇటీవల ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా టైటిల్, ఫస్ట్ లుక్ ని రిలీజ్ చేశారు. ఆ పోస్టర్ లోనూ బ్యాక్ గ్రౌండ్ లో సముద్రాన్ని చూపించారు. తాజాగా సైఫ్ పోస్టర్ లోను అదే బ్యాక్ గ్రౌండ్ కనిపించడంతో సముద్రంలో ఇద్దరి మధ్య భారీ ఫైట్ సీన్స్ ఉంటాయని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఈ సినిమా వచ్చే ఏడాది ఏప్రిల్ 5న విడుదల కానుంది.

31 COMMENTS

 1. First off I would like to say fantastic blog!

  I had a quick question in which I’d like to ask if you
  do not mind. I was curious to find out how you center yourself and clear
  your mind before writing. I’ve had difficulty clearing my thoughts in getting my thoughts out.
  I truly do enjoy writing but it just seems like the first 10 to 15 minutes are usually wasted simply just trying to figure out how to begin. Any
  ideas or hints? Thank you!

 2. Bỏ ra một mức phí chuyển nhượng khổng lồ –
  58 triệu euro, “Kền kền trắng” đã chính thức vượt qua kình địch Barca để có được chữ ký của Neymar bắt đầu từ
  mùa giải tới. Trang tin thể thao này cũng nhận định rằng, nhiều khả năng Arsenal sẽ kịp hoàn tất thương vụ này
  ngay trước khi kì chuyển nhượng mùa Hè đóng cửa.

  Trên phương diện thể thao thành tích cao, thể thao chuyên nghiệp, và cả hình ảnh trong
  mắt công chúng, VFF đã đi trước nhiều môn khác rất xa.
  Bên cạnh đó, đại diện ISF còn hỗ trợ toàn bộ kinh phí đào tạo 100 vận động viên Việt Nam ở
  các môn thể thao mà Hàn Quốc có thế mạnh.
  Ngay cả khi đơn vị quản lý các cấp độ đội tuyển bắn súng quốc gia có thể chi 1-2 tỷ đồng
  để mua đạn tập thì cũng chỉ là “muối bỏ biển”.

  Hậu vệ của Valencia – Jordi Alba đã có tên trong danh sách triệu tập
  của HLV Vicente Del Bosque, nhằm chuẩn bị
  cho 2 trận đấu với CH Séc và Scotland tại
  VL Euro 2012 vào tháng tới.

 3. First of all I would like to say excellent blog!
  I had a quick question in which I’d like to ask if you do not mind.

  I was interested to find out how you center yourself and clear
  your thoughts prior to writing. I have had a difficult time
  clearing my thoughts in getting my ideas out there. I truly
  do take pleasure in writing but it just seems like the first
  10 to 15 minutes are wasted simply just trying to figure out how to begin. Any ideas
  or tips? Many thanks!

 4. cova join kedalam situs judi pkv games dengan bandar domino serta
  bandarq online terbaik sepanjang maasa yang telah tersedia pada tahun 2023 ini dengan akun ⲣro jackpot teerbaik yyang dapat kalian perolkeh dengan menerapkan beberapa akun yang kalian aftarkan Ԁі dallam
  sini dɑn kalian juga dapat mempunyai kemungkinan untuk mendapatkan semua keuntungan dari metode pengisian deposit
  νia pulsa yang tidak dapat kalian dapatkan ɗi web website judi pkv games, bandarqq maupun pokerqq online yang lainnya yang ada Ԁi
  dunia online ketika ini.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Animal: పేరులోనే ‘వంగా’ ఉంది.. విమర్శలకు వంగుతాడా?: హరీశ్ శంకర్

Animal: రణబీర్ కపూర్ (Ranabir Kapoor) – రష్మిక (Rashmika) జంటగా సందీప్ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) దర్శకత్వంలో తెరకెక్కిన ‘యానిమల్’ (Animal)...

హాయ్ నాన్న మూవీ రివ్యూ – పర్వాలేదనిపించే ఎమోషనల్ డ్రామా

న్యాచురల్ స్టార్ నాని, సీతారామం ఫేమ్ మృణాల్ ఠాకూర్ ప్రధాన పాత్రల్లో నటించిన హాయ్ నాన్న మూవీ ఈరోజే విడుదలైంది. తండ్రి, కూతురు మధ్య వచ్చే...

బిగ్ బాస్ అంటేనే డ్రామా.! ఎవరూ సీరియస్‌గా తీసుకోవద్దు.!

పేరుకే అది రియాల్టీ షో.! ఫైనల్‌గా అదో ఆట. రింగు మాస్టారి పేరు బిగ్ బాస్.! హౌస్‌లో ఆడే ఆటగాళ్ళని జంతువులని అనలేంగానీ, అంతేనేమో.. అలాగే...

Prashanth Neel: ‘Ntr’తో మూవీపై ప్రశాంత్ నీల్ కామెంట్స్.. జోష్ లో...

Prashanth Neel: ఎన్టీఆర్ (Jr Ntr) తో తీయబోయే సినిమా, కేజీఎఫ్-3 (KGF 3) గురించి ఆసక్తికరమైన అప్డేట్స్ ఇచ్చారు ప్రముఖ దర్శకుడు ప్రశాంత్ నీల్...

Renu Desai: ‘యానిమల్’ పై రేణూ దేశాయ్ పోస్ట్.. కామెంట్స్ సెక్షన్...

Renu Desai: రణబీర్  కపూర్ (Ranbir Kapoor)-రష్మిక (Rashmika) జంటగా సందీప్ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) దర్శకత్వంలో నటించిన యాక్షన్ థ్రిల్లర్ ‘యానిమల్’...

రాజకీయం

TS Ministers: సీఎం రేవంత్ రెడ్డి క్యాబినెట్ లో మంత్రులు.. శాఖలు

TS Ministers: తెలంగాణ (Telangana) రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఎ.రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) నేడు బాధ్యతలు చేపట్టారు. రాష్ట్ర గవర్నర్ హోదాలో తమిళిసై కొత్త ప్రభుత్వం...

రేవంత్ రెడ్డి వైసీపీ మనిషా.? టీడీపీ మనిషా.?

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎవరి మనిషి.? ఈ విషయమై తెలుగు రాష్ట్రాల్లో ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. రేవంత్ ‘రెడ్డి’ గనుక, వైసీపీ మనిషేనట.! ‘మా రెడ్డి..’ అంటూ వైసీపీ శ్రేణులు, రేవంత్...

తెలంగాణ కొత్త ముఖ్యమంత్రి: ఎనుముల రేవంత్ రెడ్డి అనే నేను.!

ఎనుముల రేవంత్ రెడ్డి అనే నేను.. అంటూ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా పదవీ ప్రమాణ స్వీకారం చేసేశారు కాంగ్రెస్ నేత, తెలంగాణ పీసీసీ అద్యక్షుడు రేవంత్ రెడ్డి.! గతంలో తెలుగుదేశం పార్టీ కీలక నేతగా...

BRS: బీఆర్ఎస్ మాస్టర్ ప్లాన్.! రేవంత్ రెడ్డికి ఝలక్ తప్పదా.?

తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, తెలంగాణ ముఖ్యమత్రిగా పదవీ ప్రమాణ స్వీకారం చేయడానికి ఏర్పాట్లు జరుగుతున్న సంగతి తెలిసిందే. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 64 సీట్లని గెలిచి, అధికార...

వైసీపీ స్థాయి వందకి పడిపోయిందేంటి చెప్మా.!

‘మేమే మళ్ళీ అధికారంలోకి వస్తాం.. ఈసారి, 151 కాదు.. ఏకంగా 175 కొట్టబోతున్నాం..’ అంటూ వైసీపీ అధినాయకత్వం పదే ప్రకటనలు చేసేస్తోన్న సంగతి తెలిసిందే. ‘వై నాట్ 175’ అనే నినాదంతో, రకరకాల...

ఎక్కువ చదివినవి

Ashish Reddy : సైలెంట్ గా రౌడీబాయ్‌ వివాహ నిశ్చితార్థం

Ashish Reddy : టాలీవుడ్ హీరోల్లో చాలా మంది మోస్ట్‌ ఎలిజబుల్‌ బ్యాచిలర్స్ ఉండేవారు. కానీ ఈ మధ్య కాలంలో చాలా మంది పెళ్లిలు అయ్యాయి. ప్రభాస్ తో పాటు ఒకరు ఇద్దరు...

Sunil Konugolu: కేసీఆర్ ని కాదని.. రాహుల్ తో జతకట్టి…ఎవరీ సునీల్ కొనుగోలు?

2019 సార్వత్రిక ఎన్నికల ఫలితాలు కాంగ్రెస్ పార్టీని కోలుకోలేని దెబ్బతీశాయి. ఎంతోమంది రాజకీయ మేధావులను ప్రధానులు, రాష్ట్ర పతుల్ని చేసిన ఘన చరిత్ర ఆ పార్టీది. అయితే గత కొన్నాళ్లుగా సరైన నాయకత్వం...

Hi Nanna : నాని VS నితిన్‌.. ప్రీ రిలీజ్ లో పై చేయి ఎవరిది?

Hi Nanna : క్రిస్మస్‌ కి రావాలి అనుకున్న నాని హాయ్‌ నాన్న మరియు నితిన్‌ ఎక్స్‌ట్రా ఆర్డినరీ సినిమాలు సలార్‌ కారణంగా రెండు వారాలు ముందుగానే అంటే ఈ వారంలో ప్రేక్షకుల...

Daily Horoscope: రాశి ఫలాలు: శుక్రవారం 01 డిసెంబర్ 2023

పంచాంగం శ్రీ శోభకృత్ నామ సంవత్సరం దక్షిణాయనం శరత్ఋతువు కార్తీకమాసం సూర్యోదయం: ఉ.6:17 సూర్యాస్తమయం: సా.5:21 ని.లకు తిథి: కార్తీక బహుళ చవితి మ.3:07 ని.వరకు తదుపరి కార్తీక బహుళ పంచమి సంస్కృతవారం: భృగువాసరః (శుక్రవారం) నక్షత్రము: పునర్వసు సా.5:06 ని.వరకు...

Pawan Kalyan: పదేళ్ళు బయట కూర్చోబెడదాం.! జగన్ కోరుకునే యుద్ధాన్ని ఇద్దాం: పవన్ కళ్యాణ్

జనసేన అధినేత పవన్ కళ్యాణ్, ఆంధ్రప్రదేశ్‌లోని మంగళగిరిలోగల జనసేన పార్టీ కార్యాలయంలో పార్టీ శ్రేణుల్ని ఉద్దేశించి ప్రసంగించారు. తెలుగుదేశం పార్టీతో ఎందుకు పొత్తు పెట్టుకున్నదీ వివరించారు. భారతీయ జనతా పార్టీ ఎందుకు జనసేన...